దర్భశయనం శ్రీనివాసాచార్యులు గారు ఈ కవితను 6.1. 2012 వ తేదీన రంచించారు . 27.2.2012 ఆంధ్రప్రభ దినపత్రిక లో మొదటిసారి అచ్చయింది. శ్రీనివాసాచార్యులు గారు ఈ కవితను , వారు రామప్పను స్వయంగా దర్శించినప్పుడు అక్కడ వీరికి రామప్పను గురించిన విశేషాల్ని గోరెంట్ల విజయ్ కుమార్ అనే గైడ్ కు అంకితం చేసానని చెప్పారు . వరంగల్ జిల్లా లోని అద్భుత శిల్పసౌందర్యం , శిల్పి నైపుణ్యం రామప్ప విశేషాలను ప్రపంచానికి తమ ‘ఉలికళ’ కవితద్వారా తెలియజేయాలని ఎన్నో వేదికలపైన చదివాను అని అన్నారు . మయూఖ లో మీకోసం.
రామప్ప – ఉలి కళ దర్భశయనం శ్రీనివాసాచార్యుల కవిత
previous post
2 comments
అయ్యా నాపేరు శివ.షిండే,
మిమ్మలను దర్శించాలంటే ఎక్కడ ఏ సమయంలో దయచేసి తెలుపగలరు,
ధన్యవాదాలు….
అయ్యా, మిమ్మలను దర్శించాలి, ఎప్పుడు ఎక్కడ దయచేసి తెలుపగలరు…..
నా ఫోన్ : 8121008002