ధారావాహిక నవల

  • ధారావాహికం – 11వ భాగం అన్నపూర్ణాదేవి మందిరం సుందర మనోహరంగా ఉంది. అత్తరు గుబాళింపులు, పూలగుచ్ఛాల స్వాగతాలు రాయల మనసుకు మరింత ఆహ్లాదాన్ని సమకూరుస్తున్నాయి.ఎక్కడనుంచో శ్రావ్యమైన వీణావాదన విన్పిస్తున్నది. సర్వాంగ సుందరంగా శయ్యామందిరం అలంకరించి ఉంది. రాయల మనసు అన్నపుర్ణాదేవి పట్ల …

    0 FacebookTwitterPinterestEmail
  • ధారావాహికం – 10వ భాగం శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరుసుమంత్రి,పెమ్మసాని రామలింగ నాయకుడితో సుదీర్ఘసమాలోచనలు జరుపుతున్నారు.‘‘రాయా! మనం అనుకున్నట్లుగానే కర్ణాటక, తమిళ ప్రాంతాలు దక్కనులో మలబారు ప్రాంతమేగాక సింహాళంలోని కొంతభాగం కూడా మన వశమైంది’’ తిమ్మరుసు గంభీర ఉత్సాహంతో చెప్పాడు.‘‘దక్షిణ సముద్రాధీశ్వర అనే బిరుదు …

    0 FacebookTwitterPinterestEmail
  • ధారావాహికం – 9వ భాగం శ్రీకృష్ణదేవరాయల ప్రభువు జన్మదినోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నది. యజ్ఞయాగాదులు, దానధర్మాలు ముగిశాయి.ఐదుగురు సామంతరాజులు ప్రభువుకు కానుకలు సమర్పించారు. ప్రజలంతా ఇష్టమైన అందమైన కొత్తబట్టలు ధరించారు. సామంతులంతా తమ కిందివారికి రంగు రంగుల బట్టలు బహుకరించారు. ప్రతి …

    0 FacebookTwitterPinterestEmail
  • 8కాషాయాంబరాల స్వామి మౌనంగా ధ్యానంలో ఉన్నాడు. దూరంనించి వేణుగానం విన్పిస్తోంది. స్వామి అలాగే వింటూ కూర్చుండిపోయాడు. ఆ గానంలోని ఆర్తి స్వామి మనస్సును ఆకట్టుకుంటున్నది.కొంతసేపటికి చంద్రప్ప అక్కడికి వచ్చాడు. అతని చేతిలో వేణువు చూశాడు స్వామి. ఇప్పటిదాకా సంగీత తరంగాలలో నిమగ్నమైన …

    0 FacebookTwitterPinterestEmail
  • ప్రముఖ కవయిత్రి, రచయిత్రి జ్వలిత రచించిన ‘ ఎర్రరంగు బురద‘ నవల ధారావాహికంగా వస్తుంది. చదువు లేకపోవడం వలన వెనుకబడి పోయిన మనుషులకు ఈ సమాజం లో ఎన్నెన్ని ఈతిబాధలు ఉన్నాయో అక్షరాక్షరాన చూపించారు జ్వలిత. ముందుకెళ్ళాలంటే చదువుల బాటలే పడాలి, …

    0 FacebookTwitterPinterestEmail
  • 7నవరాత్రి పండగ వేడుకలతో హంపీ పట్టణమంతా కోలాహలంగాఉంది. రాయలవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ పండుగనాడు హంపీ విజయనగరం ఇంద్రలోకాన్ని తలపిస్తోంది. నగరాన్ని రంగురంగుల రంగవల్లికలతో ఫలపుష్ప సమూహాలతో అలంకరించారు. స్త్రీ పురుషులంతా ఆకర్షణీయమైన వస్త్రాభరణాలతో పూలమాలలు, గంధం, కస్తూరి అగరులతో శోభిల్లుతున్నారు. …

    0 FacebookTwitterPinterestEmail