ఆధారములు
^^^^^^^^^^^^
- లయవిన్యాసంలో ధిమి కి తోడు (2)
- నైజాం పాలనలో పెత్తనం చేసిన వారు (3)
- … టి బ్రతుకు నాటకం చాల (2)
- గాలి (4)
- ఇది కుట్టిందంటే కందిపోవటమే (4)
- పర్వతం చిమ్మే ఉష్ణద్రవం (2)
- ఆమనిని గుర్తు చేసే నాదవిహంగం (2)
- తిండికి సత్రం పంటకు … (2)
- భేదాలలో మొదటిది (2)
- చిన్నతనంతో మెరిసేది (3)
- ఉత్తీర్ణత కోరి వ్రాసేది (3)
- సాకు వాగు (2)
- ఆటకు ధ్వనుల వరుసల పాట (2)
- చెట్టు (2)
- ఏరు వైపు (2)
- అగ్ని వాంతి (2)
- వ్యాపారి లెక్కించే మొదటి అంకె (2)
- అసమాన (3)
- లాలించే తల్లి (3)
- కష్టం పడుట (2)
- వైయస్సార్ జిల్లా (3)
- ఉదారంగా పంచిపెట్టటం (3)
- వక్క రాకతోడు (2)
- కత్తి వైపు (2)
- కోటిలో నూటికి ఒకటి (2)
- చల్లని కిరణమాలి (4)
- నాయుడు కు ఎంకి (4)
- నిజం పోలిక (2)
- పాంచాలి (3)
- ద్రవ్యం (2)
నిలువు
**
- పిమ్మట (4)
- జంట (2)
- కంటిలో ఎఱ్ఱ గీత (2)
- వాద్యం నీది కాదు (2)
- ….. …. నడుమ మురారీ (4)
- …. ? నిజమా ? (2)
- బాస రూపు (2)
- నెమలి కిది నలుపు (2)
- ముళ్ళమండ (2)
- పొలంలో దున్నే చోటు (2)
- ధ్వని (2)
- కొప్పు (2)
- సతితో మరోసగం (2)
- అశాశ్వతం (5)
- నాగమాత (3)
- సైన్యం చేసే సాధన (3)
- జత (3)
- కంటి నొప్పులు (4)
- కుడివైపు దక్షిణం (4)
- ఆ వైపు (2)
- తాపసి చేసేది (2)
- వంటనష్టం (4)
- అర్జునశంఖం (4)
- వస్తే రానీ, పోతే …… (2)
- సరస్వతి మాట (2)
- ఓర్పు గల భూమి (2)
- వెలితి (2)
- ప్రక్క వైపు చోటు (2)
- గగనంలో పెద్ద దీపం (2)