పుస్తక సమీక్ష
-
శతక సాహిత్యంలో… ఓ కొత్త ఒరవడికి శ్రీకారం!
<—-Burra Venkatesham(I.A.S.) మకుటధారియై తెలుగు సాహిత్యంలోకి.. శతకం ఎప్పుడు వచ్చిందో సాహితీవేత్తలకు తెలుసు.. అప్పటి నుండి ఇప్పటివరకు మెరుగులు దిద్దుకుంటూ వస్తూనే ఉంది. మకుటం తలపై ఉంటుంది. కాని శతకంలో సర్వసాధారణంగా క్రిందనే ఉంటుంది. క్రింద ఉండేవి పాదాలు.. శతకం …