కథలు

  • ‘అక్కా! నీ రూప లావ గరిమకు నీలాకాశాన వెలిగే నిండు చంద్రుని అందచందాలు సరిరావేమాత్రం!’ అక్క ఉదయాన్నే స్నానసంధ్యలు ముగించుకుని వరండాలో కూర్చుని ఏదో విషయమై దీర్ఘాలోచనలో మునిగి ఉన్నది. తన దినచర్య అక్కడ నుంచే ఆరంభమవుతుందని తెలిసివచ్చింది నాకు. ‘అక్కా! …

    0 FacebookTwitterPinterestEmail
  • అలాగే నిలబడ్డ సుదీపని చూసి వాళ్ళ అత్తగారు, “నీకుఈ ఇంటి పద్ధతులను చెప్తాను. రేపటినుండి అన్నిటిని ఫాలో కావాలి”అని చెప్పి వంటింట్లోకి తీసుకెళ్లింది. చేయాల్సిన పనుల జాబితాను చూపించింది. “ఎలాగూ నువ్వు ఇప్పుడు జాబ్ చేయడం లేదు. కాబట్టి పనులన్నీ నేర్చుకొని …

    0 FacebookTwitterPinterestEmail
  • పోల్చడం ఎందుకు?చిన్నప్పటి నుంచి చూస్తున్నవాళ్లను చూసి నేర్చుకోవీళ్లను చూసి నేర్చుకోవీళ్ళలా ఉండువాళ్ళలా చదువువాళ్లు ఎంత ఎత్తుకు ఎదిగారుమనం ఎక్కడ ఉన్నామువాళ్ల పిల్లల పెళ్లి అయ్యాయిమన పిల్లల పెళ్లి ఎప్పుడువాళ్ల పిల్లలకు పిల్లలు పుట్టారుమన పిల్లలకు పురుళ్ళు ఎప్పుడు వాళ్ల పిల్లలు యూఎస్ …

    0 FacebookTwitterPinterestEmail
  • “అమ్మా! అమ్మా! నేను అందంగా అమర్చిన బొమ్మలన్నీ ఎవరు తీసేశారు? నా చిన్నప్పటి నుండి ఇవన్నీ ఇలాగే పెడుతున్నాను కదా?”అని అడిగింది సుదీప. కొంచెం ఏడుపు కొంచెం కోపం మిళితమైన గొంతుతో.అప్పుడే అక్కడికి వచ్చిన సుదీప తల్లి వసుంధర జవాబు చెప్పేంతలో, …

    0 FacebookTwitterPinterestEmail
  • “రాజీవ్, అనిక కోసం మనం తగినంత చేస్తున్నామని నీకు అనిపిస్తోందా?” ప్రియ అడిగింది. అలా అంటున్న సమయంలో ఆమె కంఠం ఆందోళనతో నిండిపోయింది. ప్రతి రోజూ ఉదయం ఇద్దరూ కలిసి కాఫీ తాగే సమయంలో ఆ దంపతులు కుటుంబం గురించి, ముఖ్యంగా …

    0 FacebookTwitterPinterestEmail
  • బైకును స్లో చేసి చెట్టు క్రింద ఆపి అటువైపు చూసాడు కార్తీక్. సందేహం లేదు…  సమీరే!రోడ్డు కవతల కోట గుమ్మం లాంటి జైలు తలుపులకు వున్న చిన్న డోర్ లోంచి బయటికి వచ్చి, సెక్యూరిటీ గార్డ్ తో ఏదో మాట్లాడుతోంది.అతడు నవ్వుతూ …

    0 FacebookTwitterPinterestEmail