-పాములపర్తి వేంకట మనోహరరావు
ధార్మిక జీవనులు, పరోపకార పరాయణులు, ఆధ్యాత్మిక చింతనా పరులు అయినటువంటి శ్రీమాన్ పాములపర్తి వేంకట మనోహరరావు గారితో మయూఖ ముఖాముఖి…
పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి నద్యః
పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్థమిదం శరీరమ్…
అని భర్తృహరి చెప్పినట్లు కొంతమంది తమ జీవితాలను ఇతరులకు ఉపకరించడానికే అన్నట్లు గడుపుతూ పరుల సేవలో తమ జీవితాన్ని సఫలం చేసుకుంటారు. అలాంటి వాళ్ళలో ప్రథమ గణ్యతలో లిఖించదగినవారు అయిన శ్రీ పాములపర్తి వేంకట మనోహరరావు గారి జీవితాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం.
నమస్కారం సార్.. మిమ్మల్ని మా పాఠకులకు పరిచయం చేయడం నిజంగా మా అదృష్టం. మీ ద్వారా మీ జీవిత విశేషాలను తెలుసుకోవాలనే ఆసక్తితో మీ ముందుకు వచ్చాము.
మీ పుట్టు పూర్వోత్తరాలు, మీ బాల్యం గడిచిన విధానాన్ని గురించి చెప్పండి.
నమస్కారం అమ్మా! నేను నవంబర్ 18, 1935 వ సంవత్సరంలో పూర్వపు కరీంనగర్ జిల్లా వంగర గ్రామంలో జన్మించాను. అది ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో ఉంది. మా అమ్మగారి పేరు రుక్మిణి, మా నాయన గారు పాములపర్తి సీతారామారావు గారు. మా గ్రామం విఖ్యాతమైనటువంటి గ్రామం. ఎందుకంటే మా అన్నయ్యగారు ప్రధానమంత్రి అయినారు కాబట్టి దేశ విదేశాల్లో ఆ ఊరు ప్రసిద్ధమైంది. మా బాల్యంలో పరిశుభ్రమైన వాతావరణం, ఆహారం, చేదబావుల్లోని మంచినీరు, మా చేలో పండించిన కూరగాయలు, పప్పు దినుసులు, గానుగ ఆడించిన నూనెలు, ఈతలు, పలురకాల ఆటలు..వీటితో పెరిగాము కాబట్టి ఇప్పటికీ దృఢంగా ఉన్నాం. ఒక ప్రత్యేకమైన ఆట ఉండేది. గుండు, గొనే అనేది. జామపండంత చెక్కబంతి(గుండు) రెండడుగుల పొడవుతో, చేతి కర్రంత కర్ర(గోనె) తో దృష్టి మరల్చకుండా కొడితే 100 అడుగులు పైబడి (నేటి క్రికెట్) పోయిపడేది. గుండు వేసినవారు దమ్ము ఆపకుండా రాం, రాం లాంటి కూతతో ఆ బంతిని పట్టుకోవాలి. ఇవికాక రకరకాల ఆటలు గ్రామ మైదానాల్లో ఆడినాము. ఇప్పటి పిల్లలకు అలాంటి అవకాశమేది? మా కుటుంబంలో నేను అందరికంటే చిన్నవాడిని కాబట్టి బాల్యంలో నేను చేసిన తుంటరి పనులు ఎవరూ చేయలేదని మా అన్నలు, అక్కయ్య నిన్న, మొన్నటివరకు గుర్తుచేసేవారు (నవ్వుతూ).
మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందో తెలపండి.
మా ఊళ్ళో విద్యాభ్యాసానికి సరయిన బడులు లేకుండెను. వెంకయ్య పంతులని సాతాని పంతులు వుండెను. ఆయన దగ్గర మేము అ, ఆలు చదువుకున్నాము. ఆ రోజుల్లో చదువుకోవాలని ఎవరికుండె? అందుకని నాటి సర్కారు పట్టించుకోలేదు? ఆ తర్వాత నరహరి పంతులు అనే ఆయన దగ్గర క, ఖ ల గుణితాలు, పాత లెక్కలు, పాత కొలతలు ఇవన్నీ నేర్చుకున్నా. మా ఊరుకు 10 మైళ్ళ దూరంలో వేలేరులో శ్రీధర రావు గారికి (వరంగల్ జిల్లా) మా అక్క నిచ్చినం. ఆమెకు నాకన్నా 17 సంవత్సరాలు పెద్ద. ఆమె వివాహం, మా అన్నయ్య వివాహం కూడా నాకు తెలియదు. మా ఊళ్ళో చదువు తర్వాత మా అన్నయ్య గారు, నేను కూడా అక్కడే చదువుకున్నాం. వేలేరులో నాల్గవ తరగతి వరకు చదివి ఆ తర్వాత అన్నయ్య హనుమకొండలో 10 వ తరగతి వరకు చదువుకొని పై చదువు కోసం నాగ్ పూర్ వెళ్ళాడు. నేను కూడా మూడవ తరగతి వరకు అక్కడ చదువుకొని, హుజురాబాద్ పోవలసి వచ్చింది. ఆ తర్వాత మా అమ్మగారికి ఆరోగ్యం సరిగా లేక హనుమకొండలో 2,3 నెలలు చికిత్సకై ఉండవలసి వచ్చింది. నా చదువు ఆగిపోయింది. మళ్ళీ వంగరకు వచ్చేటప్పటికి అదే సంవత్సరం నాల్గవతరగతి గవర్నమెంటుది వచ్చింది. వంగరలో 4వ తరగతి పూర్తి చేసి మళ్లీ 5వ తరగతి కోసం హుజురాబాద్ వెళ్ళాను. 1947 లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆ సమయంలోనే (1948 ) నిజాం గవర్నమెంట్ ఇండియన్ యూనియన్ లో కలవక పోయినందున గొడవలు మొదలైనాయి. ఇంకా నా పరీక్షలు కాకముందే ఉధృతంగా అల్లరులు జరిగినాయి. అప్పుడు అన్నయ్య కాంగ్రెస్ లో పనిచేస్తుండెను. వందేమాతరంలో పార్టిసిపేట్ చేసినాడు. కాంగ్రెస్ నాయకులంతా కాందిశీకులుగా వేరే చోటుకి పోవల్సిన పరిస్థితి దాపురించింది (అటు చాందా, బలార్ షా, షోలాపూర్ మహారాష్ట్ర ప్రాంతాలు, ఇటు విజయవాడ, కర్నూలు).ఇక్కడ పగటిపూట రజాకార్లు, రాత్రిపూట కమ్యూనిస్టులు. ఇవి రెండూ చాలా ఉధృతంగా జరుగుతున్నాయి. అప్పుడు అన్నయ్య ఇక్కడ మా కుటుంబంలో ఎవరు ఉన్నా అన్నయ్య గురించి అడుగుతారని, బాధిస్తారని మా నాల్గు ఫ్యామిలీలను చాందాకు తీసుకుపోయినారు. అక్కడ 7 మాసాలు నానా ఇబ్బందీ పడ్డాం. చాందాలో ట్రైనింగ్ క్యాంపులో పాల్గొన్నాను. కాందిశీకుల జీవితం ఎట్లుంటదో తెల్సుకదమ్మా! పోలీసు యాక్షన్ అయిపోయిన తర్వాత ఊరికి చేరినాము.
ఇంతటి ఇబ్బందికర పరిస్థితుల్లో మీ చదువును ఎలా కొనసాగించగలిగారు?
మేము ఊరికి వచ్చి రెండు, మూడు నెలలు సెటిల్ అయింతర్వాత అన్నయ్య, నేను వరంగల్ కు పోయి పాములపర్తి సదాశివరావు గారి ఇంట్లో ఉన్నాం. ఆయన అన్నయ్య క్లాస్ మేట్. మాకు కొంచెం దూరపు బంధువు కూడా. అక్కడ మెహబూబియా స్కూల్లో ఆయన టీచరుగా కూడా ఉండేవాడు. అక్కడ నేను 6,7 తరగతులు చదువుకున్నాను. మళ్లీ ఆ తర్వాత హుజురాబాద్ కు పోయినాను. అక్కడ ఉంటే బియ్యమో, పప్పో మా ఊరినుండి తీసుకుపోవచ్చు. 3వ తరగతి నుండే వంట వండుకోవడం అలవాటు అయింది మాకు. ఇక అక్కణ్ణే 8,9,10 తరగతులు చదువుకున్నాను. దోమకొండలో జనతా కాలేజి అనే పేరుతో కళాశాల నడిపారు(బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు) 3,4 నెలలు అక్కడ ఉన్నాను. దాంట్లో మొత్తం కమ్యూనిటీ లైఫ్ ఉండేది. 40మంది దాకా ఒక్కో బ్యాచ్ లో ఉండేవారు. ఆ కాలేజీకి వి.పి. రాఘవాచారి గారు ప్రిన్సిపాల్ గా ఉండెను. దొరలు ఉన్నటువంటి పాత బిల్డింగ్ ఖాళీగా ఉంటే దాంట్లో పెట్టినారు. అదొక పెద్ద బిల్డింగ్. అక్కడ హాస్టల్ లో ఉన్నట్టుగానే ఉండేది. వానమామలై వరదాచార్యులు కల్చరల్ టీచరుగా ఉండేవారు. మాకు పెద్ద గురువు ఆయన. మాకు భాగవతం, రామాయణం, భారతం భగవద్గీతలపై రోజూ గంటసేపు చెప్పేవారు. దాని ప్రభావం నామీద చాలా పడింది. 4 నెలల ట్రైనింగ్ నా జీవితాన్ని మొత్తం మార్చింది. అక్కడ మేము బుర్రకథలు చెప్పడం, పక్క ఊళ్ళోకి వెళ్ళడం, కాలువలు బాగు చేయడం, పరిశుభ్రతను గురించి చెప్పడం చేసేవాళ్ళం. వాళ్ళను ఎడ్యుకేట్ చేయడమే కర్తవ్యంగా భావించేవాళ్ళం.
ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువు. నానక్ రాం కాలేజీలో అప్లై చేసుకుంటే మొదటిలిస్టులో నాపేరు లేదు. అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ రామానంద తీర్థ. ఆయన దగ్గర అన్నయ్య జనరల్ సెక్రటరీగా ఉండెను. మేమంతా నాందేడుకు పోయినాము. నాతోటి కెప్టెన్ లక్ష్మీ కాంతరావు గారు కూడా ఉన్నారు. నాందేడు లోని రామానంద తీర్థ కాలేజీలో సీట్లు దొరికినవి. అది సైన్సు కాలేజీ. ఇంటికి వచ్చి అన్నీ సర్దుకొని ప్రయాణం అయి హైదరాబాద్ చేరేసరికి నానక్ రామ్ కాలేజీలో సెకండ్ లిస్టులో ఇరువురికి సీట్లు వచ్చాయి. ఇక అక్కడే రెండేళ్లు చదివిన తర్వాత అన్నయ్య బలవంతంగా ఆయుర్వేద కాలేజీలో చేర్పించాడు. ఆకారం నర్సింగం అని పెద్ద షావుకారు. ఆయనకు ఒక తోట ఉండేది. ఆ కాలేజీ కోసం ఫ్రీగా ఇచ్చాడు ఆయన. ఆ కాలేజీలో మొదటి, రెండు సంవత్సరాలు పూర్తి చేసినాను. నాకస్సలు ఇష్టం లేకుండింది. ఆ డెడ్ బాడీల దగ్గరకు పోవడం, డిసెక్షన్ చేయడం అసహ్యంగా ఉండేవి. “నువ్వు ముట్టుకోకపోతే ఎట్లొస్తదయ్యా” అనేవాళ్ళు మా లెక్చరర్లు(నవ్వుతూ). ఇష్టం లేని పని చేయడం ఇబ్బంది కదా! అందుకే చదువుకు స్వస్తి చెప్పి, వంగర చేరినాను (బహుశా 1960).
గ్రామ సర్పంచ్ నుండి అనేక పదవులు నిర్వహించిన మీ అనుభవాలు ఎటువంటివి?
నేను ఆయుర్వేద కాలేజీలో చదువుతున్న మొదటి సంవత్సరంలోనే పెళ్ళి అయింది. నాకు చదువు ఇష్టం లేక ఒకటి, ఇప్పుడు సంసారం కూడా ఉంటుంది కాబట్టి వంగరకు వచ్చి వ్యవసాయం మీద దృష్టి పెట్టి దాన్ని అభివృద్ధి చేయనారంభించాను. మొట్టమొదటగా మేము తోటలు పెంచడం, ఆయిల్ ఇంజన్లు పెట్టడం, కరెంటు మోటార్లు పెట్టడం చూసి గ్రామస్తులు అనుసరించారు. 1980 వరకు వంగరలో ఉన్నాము. 1964లో సర్పంచ్ పదవికి నా ఎన్నిక యూనానిమస్ గా జరిగింది. వెంకట్రావని ఒక సమితి ప్రెసిడెంటు కావలసిన నాయకుడు ఉండేవాడు. ఆయన వ్యవసాయం, గ్రామాల అభివృద్ధి వీటిపట్ల ఆలోచన కలిగి ఉండేవాడు. గ్రామస్తులలో అక్షరం ముక్క రానివారే ఎక్కువ. అలాంటి వాళ్ళు ఊరికి ఏం చేస్తారు? అని ” మనోహరరావు గారు ఉంటే మీకు అన్ని విధాలా గ్రామాభివృద్ధి, ఇతర సాయం ఉంటుంది. ఆయన అన్నయ్య కూడా పదవిలోఉన్నాడు. ఆయన ఉంటే గ్రామం అభివృద్ధి జరుగుతుంది” అని గ్రామస్తులకు చెప్పారు. వాళ్ళు కూడా అందుకు ఒప్పుకున్నారు. ఇక నా పిల్లలు, వాళ్ళ చదువు వీటి మీద దృష్టి పెట్టకుండా కేవలం గ్రామ అభివృద్ధి మీదే దృష్టి సారించాను. మొదటగా వీధిలైట్లు పెట్టించి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర, వసతి గృహాల నిర్మాణానికి పునాది వేసాను. ముల్కనూరు చెరువు నుండి వంగర వరకు కంకర రోడ్డు, వంగర నుండి సైదాపురం వరకు రోడ్డు సాంక్షన్ చేయించి, గ్రామంలో జడ్.పి. మాధ్యమిక పాఠశాల మాత్రమే ఉండేది. దాన్ని ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుతూ ఉన్నత పాఠశాలగా మంజూరు చేయించాను. ఉపాధ్యాయులు తక్కువ ఉంటే మూడు మాసాలు ఇంగ్లీష్, లెక్కలు ఉన్నత తరగతులకు నేను చెప్పినాను. రెండు కొత్త ట్రాన్స్ ఫారాలు మంజూరు చేయించి, 40 మంది రైతుల మోటార్లకు కరెంట్ సాంక్షన్ చేయించి, నా చేతనైనంత వరకు గ్రామాభివృద్ధి సాధించాను. అయితే “ఊరికి చేసిన ఉపకారం, శవానికి చేసిన శృంగారం” అని సామెత కదా! సరిగ్గా అలాగే జరిగింది(బాధగా). ఎందుకంటే నేను స్వయంగా ప్రొటెక్టర్ వాటర్ స్కీమ్ సాంక్షన్ చేయించి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరును ఇన్ఫ్లుయెన్స్ చేసి మా ఊళ్ళో మొట్టమొదటగా ప్రొటెక్టర్ వాటర్ సప్లై (మంచినీరు) వచ్చేలాగా చేసి, వాడ వాడలా చాలా ఇండ్లకు కుళాయిలు ఏర్పాటు చేయించాను. ఈ స్కీము కరీంనగర్ జిల్లాలోనే ప్రథమం. అయితే బావి తవ్వించడం, పెద్ద విద్యుత్తు మోటారు పెట్టడం, పెద్ద పెద్ద సిమెంటు పైపు లైన్లు వేయడం వీటన్నింటికీ 60 వేల రూపాయలు ఖర్చు అయినాయి. రెండవసారి ఎన్నికలు వచ్చేసరికి ఈ 60 వేలు ఈయన తిన్నాడని ప్రచారం చేసినారు నాటి కొందరు ధూర్తులు. అమాయకులు నమ్మినారు. ఇక నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఈ లోపు మా అమ్మాయి పెళ్ళి జరిగింది. పిల్లల చదువులు… అందుకే మేము వరంగల్లుకు సంసారం మారినాము. కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవాలయ ఛైర్మన్ గా ఆలయాన్ని 4లక్షల రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేశాను. వంగరలోని శ్రీ కైలాస కల్యాణి క్షేత్ర ఛైర్మన్ గా ఆలయాన్ని పునరుద్ధరింప చేసి, ఎక్కడా ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదు.
వరంగల్లు నుండి హైదరాబాదుకు రావడానికి కారణం ఏమైనా ఉందా?
కారణం ఉందమ్మా! హన్మకొండలో 12 ఏళ్ళు ఉన్నాం. అన్నయ్య ముఖ్యమంత్రి అయింతర్వాత పిల్లల కొరకు ఇప్పుడైనా ఏమైనా చేసుకుందాం. వ్యవసాయం చేస్తూ మనమేం సంపాదించగలం? అని హైదరాబాదుకు వచ్చి రెండేళ్లు ప్రయత్నం సాగించాను. వంగరకు పోయి కాంట్రాక్టులు అవి చూసుకొని, నాలుగు రాళ్లు సంపాదించుకొని హైదరాబాదుకు పోయి ఖర్చు పెట్టుడు (నవ్వుకుంటూ). ఎంతోమంది నా దగ్గరికి ఈ పని చేద్దాం, ఆ పని చేద్దామంటూ వచ్చేటోళ్లు. తర్వాత మా తల్లిదండ్రుల పేర్ల మీద వరంగల్లులో ఒక స్కూల్ పెట్టినాను. అది కూడా సరిగ్గా నడవలేదు. 2010 దాకా చేతి నుండి డబ్బు పెట్టుకుంటూ నడిపించాను. జీతాలు కూడా వెళ్లకపోయేది. 1991 లో అన్నయ్య ప్రైమ్ మినిస్టర్ అయినాడు. ఇక అంతే. మీకేం తక్కువ అని ఊళ్ళో వ్యవసాయం చేయనివ్వలేదు. భూమిని మాకు దానం చేయండి అని జెండాలు పాతినారు. నా దగ్గర 50,60 గేదెలు, ఆవులు ఉండేవి. 4,5 నాగళ్ళు ఉండేవి. పెద్ద వ్యవసాయం మాది. పశువులకు నీళ్లు కూడా పట్టేవాళ్ళు లేకపోతే ఎట్లా? అందుకే వంగర నుండి వరంగల్లు, అక్కడి నుండి హైదరాబాదుకు మారాల్సి వచ్చింది. మరి ఇక్కడ ఉండాలంటే నిలదొక్కుకోవాలి కదా! ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నాను. తర్వాత నేను “సర్వార్థ సంక్షేమ సమితి ” స్థాపించి దాదాపు 30 సంవత్సరాలు సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధారాళంగా సలిపినాను.
మీరు ఊళ్ళో ఆలయాన్ని పునర్నిర్మాణం చేయించిన విశేషాలు చెప్పండి.
మా మూడు కుటుంబాల ఇళ్ళకు పోలీసుల బందోబస్తు ఉండేది. అందులో ఒక జవానుకు కల వచ్చింది. అదేంటంటే గ్రామం పక్కన ఉన్న చెరువు మధ్యలో ఒక మట్టి దిబ్బ ఉండేది. అయితే చిన్నపిల్లలు చనిపోతే ఆ గడ్డ పక్కన పాతి పెట్టేవారు. ఆ భయంతో అటువైపు మేము వెళ్ళక పోయేది. ఆ మట్టి దిబ్బ పైన చెట్లు, పుట్టలతో ఉన్న శిథిలమైన ఆలయంలో శివలింగం ఉన్నట్టు ఆయనకు వచ్చిన కల. గ్రామస్తులు పోలీసుల సహాయంతో ఆ చెట్లు, పుట్టలను తొలగించగా అందులో పెద్ద శివలింగం, పెద్ద పుట్ట, ఆ లింగానికి చుట్టుకున్న శ్వేతనాగు కూడా కనిపించినవట. మేము దీపావళి వ్రతం కోసం ఊరికి వెళ్ళినప్పుడు ఈ విషయాలు మాకు తెలిసాయి. ఆ శివాలయ నిర్మాణ బాధ్యత నాపై పడింది. మా ఫ్యామిలీలో ఇంతమంది ఉండగా అది నాకే చుట్టుకోవడం పరమేశ్వరుని అనుగ్రహం. అన్నయ్యకు, అప్పటి ముఖ్యమంత్రి కోట్ల
విజయభాస్కర్ రెడ్డి గార్లకు ఈ విషయం వివరించి 14 లక్షల నిధులు మంజూరు చేయించి పని ఆరంభించాను. 2010 లో కూడా 17 లక్షలు సాంక్షను చేయించి మిగతా పనులు కూడా పూర్తి చేయించాను. నేను కైలాస మానసరోవరం పోయి వచ్చినందుకే నాకు ఈ మహద్భాగ్యం కలిగిందని అర్థం చేసుకొని, అమ్మవారి పేరు కూడా కలిపి “శ్రీ కైలాస కళ్యాణి క్షేత్రం” అని నామకరణం చేశాను. ఏది చేసినా ఊళ్ళో రాజకీయాల మీద, తాగుడు తందనాల మీద ఉన్న ఆసక్తి దేవుడి మీద ఉండదు కదా! నలుగురు కూడా గుడికి పోయేటోళ్ళు లేరు. రామకళ్యాణం, శివకళ్యాణం, శివరాత్రి ఇలాంటి సందర్భాల్లో పక్క ఊళ్ళ నుండి కూడా జనాలు చాలామంది వస్తారు. ధూపదీప నైవేద్యాలకు కూడా డబ్బు ఏర్పాటు చేశాను. ఎన్ని చేసినా నేను ఇక్కడినుండి చేయడం కష్టం. ఊరివాళ్లను ఎవరినైనా బాధ్యత తీసుకోమంటే ముందుకు రావడం లేదు. వయసు రీత్యా నేను చేయలేక పోతున్నా. అందుకే భద్రకాళి ఆలయ ట్రస్టుకి అప్పగించేవిధంగా మొన్ననే కమిషనర్ గారి నుండి అనుమతి తీసుకున్నాను.
భారత ప్రధానిగా అనన్య సేవలందించిన పీవీ నరసింహారావు గారి ప్రభావం మీమీద ఎలా ఉంది?
నాకు కుటుంబపరంగా వచ్చిన ఆత్మీయత అన్నయ్య. సర్పంచ్ అయిన తర్వాత నాకు ఈ రాజకీయాలు వద్దు అనిపించింది. ఇక అన్నయ్య మార్గం మొత్తం అదే. మీకు తెలిసిందే. ఆయన నిరాడంబరుడు. నిష్కల్మషుడు. నిరంతర దేశసేవా పరాయణుడు. రోజు రోజుకు మారే రాజకీయాలలో కూడా తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా నిలబెట్టుకున్న ఘనత అన్నయ్యది. ఆయన నాకే కాదు అందరికీ ఆదర్శవంతుడు. రాజకీయం నచ్చకపోయినా అన్నయ్య ఎం.పి గా నాల్గుసార్లు పోటీ చేసినప్పుడు, ఎమ్మెల్యేగా నాల్గు సార్లు పోటీ చేసినప్పుడు ఆయనతో పాటే తిరిగిన. ప్రచారం చేశాను. మోడీ లాంటి వాళ్ళు దేశం దేశం అని వేలాడుతుంటారు. అలాంటి వాళ్ళు రాజకీయాల్లో కొంతమంది మాత్రమే ఉంటారు? దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారు? వ్యతిరేకించే వాళ్లే ఎక్కువ. దేశాన్ని కాంగ్రెస్ వాళ్లు ఏ పరిస్థితికి తీసుకుపోయారో అందరికీ తెలుసు. అందుకే బీజేపీనా, కమ్యూనిస్టా, కాంగ్రెసా అని కాదు. దేశం కోసం నిస్వార్థంగా సేవ చేసేవాళ్లకు సపోర్ట్ చేయాలి. అన్నయ్య తదనంతరం ఆయన జయంతి సందర్భంగా గోల్డ్ మెడల్స్ ఇవ్వడం లాంటివి చేసి, శత జయంతి సందర్భంగా సభల్లో మాట్లాడటం, పెద్దలచే చెప్పించడం లాంటివి చేశాను. “సర్వార్థ సంక్షేమ సమితి” తృతీయ వార్షికోత్సవ సందర్భంగా అన్నయ్యకు ‘స్థితప్రజ్ఞ’ బిరుదునిచ్చి సత్కరించుకున్నాను. ఆనాడు ఆయన అమోఘ ప్రసంగం ఇచ్చారు. అన్నయ్యకు ఊళ్ళో ఏ పని వున్నా, పిల్లలకు సంబంధించిన పెళ్ళిళ్ళు, వ్యవసాయం మొదలైన కార్యాలకు నాతో మాట్లాడేవాడు. ఇద్దరమూ చర్చించుకుని నిర్ణయించేవాళ్ళం.
సాక్షాత్తు రామలక్ష్మణులు అన్నట్టుగా కొనసాగిన మీ ఇరువురి అనుబంధాన్ని వివరించండి.
మా ముఖాలు అచ్చుపోసినట్లు జన్మించాము. బ్రహ్మ సృష్టి (నవ్వుతూ). నన్ను చూసి అన్నయ్య అనుకొని పొరబడిన సందర్భాలు కూడా అనేకం. రాముడు ఏం చేశాడో మనకు తెల్సు. లక్ష్మణుడు ఏం చేశాడో కూడా తెల్సు. అలాగే అన్నయ్య ఏ పనిలోనైనా నేను వెనకాల ఉండేవాణ్ణి. ఇంతకుముందు చెప్పాను కదా! రాజకీయం ఇష్టం లేకపోయినా అన్నయ్యతో రాజకీయపరంగా అన్నిచోట్లకు తిరిగాను. నా ఏడేళ్ళ వయస్సులో మా నాన్నగారు చనిపోయారు. అప్పటి నుండీ అన్నయ్యే నాన్న లాగా ఆదరించారు. మాకు తండ్రి ఆయన. ఎవరికి వాళ్ళకు కుటుంబాలు ఏర్పడ్డాక కూడా ఇండ్లు మాత్రం పక్క పక్కనే నేటికీ ఉన్నాయి. వ్యవసాయం ఉంది. భగవంతుడు ఇచ్చిన దాంట్లో తక్కువేమీ లేదు. ఆయన చివరి క్షణం వరకు ఇది అది అని కాకుండా అన్ని విషయాలు దాపరికం లేకుండా మాట్లాడుకునేవాళ్ళం.
మీలో ఇంతటి పాండిత్యానికి, ధార్మిక చింతనకు పూర్వీకుల నుండి సంక్రమించినదని భావించవచ్చా?
వారసత్వం కొంతవరకు. వానమామలై వరదాచార్యులు గారి ఇంప్రెషన్ ఉండింది నాకు. మా ఇంటి లైబ్రరీలో రామాయణాలు, భాగవత, భారతాలు, ఇతర సాహిత్య గ్రంథాలు చాలా ఉన్నాయి. ఎప్పుడూ ఏదో ఒకటి చదవడం అలవాటుండేది. ఇప్పటికీ అలాగే చదువుతాను. పుస్తకపఠనం నా జ్ఞానాన్ని పెంచింది. అలాగే ‘జన్మగత సంస్కారం’ కూడా. నేను 5,6 ఏండ్ల వయస్సున్నప్పుడు మా నాన్నగారు పండరీపూర్ నుంచి ఎవరో వస్తే వాళ్ళతోటి 21 రోజులు రామాయణం చెప్పించారు. ఏ హరిదాసులు వచ్చినా మా ఇంటి ముందు హరికథా కాలక్షేపం జరుగవల్సిందే. వాళ్లకు భోజనాలు, వసతి అంతా మా ఇంట్లోనే. అది మా చిన్నన్నకు, నాకూ ఇద్దరికీ వచ్చింది. మా చిన్నన్నయ్య పేరు మాధవరావు. ఆయనకు చిన్నతనంలో స్ఫోటకం వల్ల రెండు కళ్ళు పోయాయి. కానీ అద్భుతమైన జ్ఞాపకశక్తి ఆయనది. అంతేకాక భాగవతం లోని, శతకాలలోని ఎన్నో పద్యాలు, పౌరాణిక గాథలు, మంగళహారతులు కంఠపాఠంగా వచ్చేవి. వ్యవసాయం, గ్రామ రాజకీయాల్లో ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించేవాడు. మాకు సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. ఆర్గనైజేషన్ అంతా మళ్ళా నేనే. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్న హరిదాసుల్లో “మేం వంగరకు పోలేదన్న” హరిదాసును ఒక్కణ్ణి చూపించండి (పూర్తి నమ్మకంగా చెప్తూ). ఆ కాలంలో ప్రజలు మనం చెప్తే వినేవాళ్ళు. వానమామలై వరదాచార్యులు గారు మా ఇంట్లో ఉన్నప్పుడు ఆయనతో ప్రవచనం పెట్టించాము. భద్రాచలం నుంచి నర్సింహమూర్తి అనే వైష్ణవుడు మా ఇంట్లో ఉండి 40 రోజులు భారతం హరికథ చెప్పించాము. బాగా నల్లగా, లావుగా ఉండేవాడు. ఆయన హరికథ చెప్తూ బల్లమీద కథకు అనుగుణంగా అడుగులు వేస్తుంటే బల్లలు విరిగిపోతాయా అన్నట్టుండేది(గట్టిగా నవ్వుతూ). పైన లైటు ఫిట్ చేయిస్తే చుట్టుపక్కల 4,5 గ్రామాలనుండి ప్రజలు వచ్చి 40 రోజులూ కథ విన్నారు. అట్లా నాకు వాటి మీద ఆసక్తి పెరిగింది. చదువుతో పాటు వినడంతో సాహిత్య సముపార్జన పెరిగింది. ఇప్పుడు కూడా పుస్తకాలకు ముందు మాటలో, సమీక్షో చేయాలంటే దానిలోని మంచి, చెడు నిర్ణయించాలి కదా! అందుకోసం చదవాలి. కాబట్టి ఇప్పటికీ చదువుతుంటా. నాకు డైరీ రాసే అలవాటుంది. రాయనిదే నిద్రపోను. ఇప్పటికీ రాస్తుంటా. మేము మానస సరోవర యాత్రకు పోయినప్పుడు నెలరోజులు ఎక్కుడు, దిగుడు, తిన్నది, పడుకున్నది మొదలగునవన్నీ రాసుకున్నాను. వచ్చిన తర్వాత ఇవే విషయాలు పదే పదే అందరికీ చెప్తుంటే మా అమ్మానాన్నల పేరుమీద ఉన్న స్కూల్ లోని హెడ్మాస్టర్ ” సార్! ఇలా ఎంతమందికి చెప్పుకుంటూ పోతారు? ఒక పుస్తకం రాయండి” అని సలహా ఇచ్చాడు. దాంతో ‘కైలాస దర్శనం’ అనే పుస్తకం రాశాను. అది నా మొదటిపుస్తకం. డైరీలో రాసుకున్నదే సరిపోదు కదా..అందుకోసం 22 గ్రంథాలు చదివి, విషయాలు తెలుసుకున్నాను. అక్కడికి పోయి దర్శనం చేసుకునేలా చేసిందీ, ఆ పుస్తకం రాయించుకున్నదీ ఆ పరమేశ్వరుడే. మన చేతుల్లో ఏముందమ్మా..??
మీరు చేసిన బ్రహ్మ మానస సరోవర యాత్ర అనుభవాలను బట్టి యాత్రలు మనిషి పైన ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయని చెప్పొచ్చు?
యాత్రలు ఇప్పుడు చేస్తున్నవి కాదు. పురాణ కాలం నుండీ ఉన్నాయి. మనం ఇక్కడి నుంచి కాశీకో, మరో రాష్ట్రానికో పోతే. ఇక్కడి వాతావరణం అక్కడ ఉంటుందా? మనలాంటి మనుషులు దొరుకుతారా? లేదు కదా! అక్కడి వాతావరణానికి అలవాటు పడాలి. ఇక్కడ దొరికే భోజనం అక్కడ దొరకదు కాబట్టి సర్దుకోవాలి. ఇంకోటి ఏంటంటే వారి సాంఘిక ఆచారాలు, పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు అవగాహన కావాలి. వెనకట బద్రీనాథ్, కేదారినాథ్ లకు నడిచి పోయేవాళ్ళు. నా చిన్నతనంలో జనకమ్మ అని ఒక షావుకారు. వాళ్ళు కొంతమంది బద్రీనాథ్, కేదార్ నాథ్ లకు వెళ్లారు. కుంపట్లలో నిప్పులు వేసుకొని పొట్టకు కట్టుకొని, మీద నుంచి గొంగళ్ళు కప్పుకొని పోయి, మంచిగా దర్శనం చేసుకొని వచ్చినారు. దానికి ఎంతో మనోధైర్యం కావాలి. కార్యదీక్ష వుండాలి. అందుకే ఆ కాలంలో “కాశీకి పోతే కాటికి పోయినట్లు” అనే నానుడి వచ్చింది. మేము నెల రోజులు యాత్రకు పోయినప్పుడు కూడా ఎక్కుడు, దిగుడు, చలి, పలు ఆటంకాలు అన్నీ ఉన్నాయి. కానీ ఇవాళ నాల్గు రోజుల్లోనే చారధామ్ చూడగలిగేంత సౌకర్యాలు ఉన్నాయి. కానీ నా అనుభవం మీద చెప్తున్నా. భగవద్దర్శనం చేసుకోవాలని ఆత్రుత ఉంటుంది కదా! అప్పుడు కష్టపడి ఆ తపనతో దర్శనం చేసుకుంటే కలిగే ఆనందం గంటలో పోయి వచ్చేవారలకు ఏమి తెలుస్తుంది? ఆ ప్రకృతి సౌందర్యాలు, ఆ అనుభూతి, ఆ అనుభవాలు ఇవేం పొందగలుగుతారు? కోవెల సుప్రసన్నాచార్యులు గారు, డా. మృత్యుంజయ శర్మ, భార్గవ రామశర్మ, డా. శ్రీ భాష్యం విజయసారథి వీళ్లంతా నా కైలాస యాత్రా దర్శనంపై ప్రత్యేకమైన మంచి ఆర్టికల్స్ ఇచ్చారు. యాత్రలు మనిషి మీద ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న అలజడుల నుండి కొంత మానసిక ఉపశమనం లభిస్తుంది. మన దేశ స్థితిగతులు, వివిధ ప్రాంతాలలోని సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపుటలవాట్లు,వేష భాషలు, జీవన విధానం అవగతమవుతుంది. ప్రతీ ఒక్కరు మనమెంతో కష్టపడుతున్నాం అనుకుంటారు కదా! పోయి చూస్తే మనకంటే ఎంతో బాధాకరంగా జీవితాలను గడిపేవాళ్లను కూడా మనం చూస్తాం. ప్రతీచోట సౌభాగ్య, దౌర్భాగ్యాలు పక్కపక్కనే మనకు కనిపిస్తాయి. ఏది ఏమైనా మనిషి అప్పుడప్పుడు తనున్న వాతావరణం నుండి కొంత బయటి ప్రదేశాలకు వెళ్ళడం వల్ల కలిగే ఆనందం, అనుభవం మరువరానిది.
శివపూజా విధానాన్ని ఒక క్రమబద్ధంగా ఉండేలా ‘రుద్రాభిషేకం’ పేరుతో పుస్తకంగా అందరికీ అందుబాటులో తేవాలనుకున్న ఆలోచనకు ప్రేరణ ఏంటి?
దానికి కారణం ఒకటున్నది. 1970-75 ప్రాంతంలో అనేక యాత్రలకు పోయి దర్శించాము. పక్కనే ఎనిమిది మైళ్ళలో మోనయ్యగారు అనే పురోహితుడు ఉండేవాడు. మనం ఎక్కడికి పోయినా ఆలయాల్లో అభిషేకాలు అవి పురోహితులే చేస్తారు కదా! మనం రోజూ చేసుకోవాలంటే ఎట్లా? అని నేనొక చిన్న పుస్తకం తీసుకొని 1970 నుండి అభిషేకం చేసుకోవడం మొదలుపెట్టాను. చేస్తున్నప్పుడు మనకు అర్థాలు కూడా తెలవాలి కదా! నేను వాటికి సంబంధించిన వ్యాఖ్యానాల పుస్తకాలు అన్నీ చదివి భస్మధారణ అంటే ఏంటి? సంధ్యావందనం ఏంటి? గంధమెందుకు, అక్షంతలెందుకు? ఇట్లా మొత్తం తెలుసుకున్నా. అభిషేకం చేయాలంటే ముందు గణపతి పూజ చేయాలి. అక్కణ్ణించి మొదలుపెట్టి నా సొంతంగా కాదు. పండితులు రాసినవి సేకరించి వాటి సారాంశాన్ని మొత్తం ఈ పుస్తకంలో కూర్చిన. సంధ్యావందనం గురించి అంటే ఒక పుస్తకం కావాలి. నమక చమకాలకు ఒక పుస్తకం కావాలి. ఇట్లా కాకుండ మొదటి నుండి ఆసాంతం వరకు శ్రీసూక్త, పురుష సూక్తాలతో సహా వివరణలతో తయారుచేశాను. అది తయారుకావడానికి 7 సంవత్సరాలు పట్టింది. అంగన్యాస, కరన్యాసాలకు ఎక్కడా నాకు వివరణ దొరకలేదు. విఠల్ సిద్ధాంతి, నేను ఇద్దరం కలిసి ఒక పండితుని దగ్గరకు వెళ్లి ఆయన చెప్పిన వివరణతో ఆ పుస్తకం ముద్రించ బడింది(2003).
478 పేజీలున్న ఈ పుస్తకం చేతిలో పట్టుకోగలిగే సైజులో వయస్సు పైబడిన వారు కూడా చదువుకునే అక్షరాల సైజులో రూపొందించాను. ఈ పుస్తకం చేతిలో ఉంటే అభిషేకం గురించి ఏమీ తెలియని వాళ్ళు కూడా సులభంగా తమంతట తాము చేసుకోవచ్చు.
నేటితరం విద్యార్థులకే కాక మానవుడు తనను తాను ఉద్ధరించుకునే దిశగా “సద్విద్య-సత్పథం” అనే గ్రంథాన్ని రాశారు..దానిలో ప్రస్తావించబడిన విషయాలు ఏవి?
ఈరోజుల్లో చదువు ఎట్లా ఉందో మీకు చెప్పవలసిన పనిలేదు. తెల్సు కదా! విద్య అనేది వినయాన్ని, సంస్కారాన్ని, క్రమశిక్షణను ఇవ్వకుండా నైతిక విలువలు పతనమయ్యే దిశలో సాగుతున్నది. నా ఉద్దేశ్యంలో “ధర్మ మూల మిదం జగత్తు” ఆ ధర్మాన్ని తెలియచెప్పాలనుకున్నా. అందుకే శీలం విలువను గురించి, మతాల భావాల గురించి,సంస్కృతి గురించి, మాతృభాషను గురించి, తల్లిదండ్రులు,గురువుల స్థానం గురించి, అష్టకష్టాల గురించి, నవవిధ భక్తుల గురించి, చతుర్వేదాలు, ఉపనిషత్తులు, షడంగాలు, పురాణాలు. వాటిలో వుండే ధర్మాలు..ఇవన్నీ పుస్తకంలో చేర్చాను. .మనిషి ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండ కూడదు? వీటన్నింటినీ దీంట్లో వివరించి, ఊరికే చెప్పడమే కాక 70 పేజీల ఈ పుస్తకాన్ని కొన్ని ఉన్నత పాఠశాలలకు స్వయంగా పోయి పంచి, ప్రధానోపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులతో మాట్లాడి పరీక్షలు నిర్వహింప చేశాను. పుస్తకంలోని విషయాలపై 100 ప్రశ్నలు తయారుచేసి, వాటిని అటు ఇటుగా మారుస్తూ 10 సంవత్సరాలు పరీక్షలు ఏర్పాటు చేసి, వాటికి ప్రథమ బహుమతిగా 5000 రూ. ద్వితీయ బహుమతిగా 3000 రూ. తృతీయ బహుమతిగా 2000 రూ. ఇవ్వడం జరిగింది. రాను రాను ఫోనులో కూడా పరీక్షలు నిర్వహించి బహుమతులు ఇచ్చాను. ఉపాధ్యాయులే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పుస్తకాన్ని చూసి, చాలా బాగుందని మెచ్చుకొని పరీక్షలకు పిల్లల్ని సిద్ధం చేస్తామన్నారు. క్రమంగా పాల్గొనేవారి సంఖ్య తగ్గడం మొదలైంది. కారణం తెలిసిందే. నేటి విద్యావిధానం, ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల అనాసక్తత.
పుట్టుకనుండి ధర్మార్థకామమోక్షాలు. మొట్టమొదట ధర్మం. దాన్ని అనుసరించి మిగతావి ఉండాలి. కానీ ఈరోజు దాన్నే విడిచిపెట్టి, మధ్యలోని రెండింటి మధ్య (అర్థం, కామం) ప్రపంచం నడుస్తున్నది. పాపం పెరిగిపోతున్నది. “యథా రాజా తథా ప్రజా” అన్నట్లు ఉన్నది. పాలకులు ఉన్న దాన్ని బట్టే ప్రజలు నడుస్తారు. అన్నయ్య పదవిలో ఉన్నప్పుడు తన వాళ్లకు పదవులు ఇచ్చుకున్నడా? కరప్షన్ ఏమైనా జరిగిందా? ఇపుడు మోడీ తన వారికి పదవులు ఏమైనా ఇచ్చాడా? మరి కుటుంబాలకే పదవులు ఇస్తున్నవారు ఉన్నారు కదా! ప్రధానమంత్రులలో గుల్జారీ లాల్ నందాకి సొంత ఇల్లు లేదు. కనీసం ఉన్న ఇంటికి కిరాయి కట్టే పరిస్థితి కూడా నాడు లేదు. మరి వాళ్ళు వారి జీవితాలను ఎట్లా గడిపినారు? దేశం మీద మమకారం, ప్రజల పట్ల ఉన్న ఆదరణ మాత్రమే. ఇప్పుడు నాయకులు తమ స్వార్థం కోసం ఆలోచిస్తున్నారు. ప్రజలూ అంతే. ఒక్కటే అమ్మా! మనిషికి తాను చేస్తున్నపనిలో ధర్మ బద్ధత ఉంటే ఎవరూ పాపం చేయరు. అది వాళ్ళ మనసు ఆలోచించే తీరును బట్టి ఉంటుంది. ఒకరు చెప్పాల్సిన పనిలేదు. దేనికైనా దృఢ సంకల్పం, దీక్ష ఉండాలి. అప్పుడే దేన్ని అయినా సాధించగలుగుతాం.
ఈ పుస్తకాన్ని కేవలం 15 రోజుల్లోనే తయారు చేయడం జరిగింది. కేవలం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని రాసినా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కూడా ఉపయుక్తంగా ఉండాలని భావించాను. దీనికి ఇంకొక కారణం ఉంది. అన్నయ్య నిర్వహించిన అనేక పదవుల్లో రాష్ట్రంలో, కేంద్రంలో విద్యాశాఖ మంత్రి పదవి.
నూతన విద్యావిధానాల రూపకల్పన, నవోదయ పాఠశాలలు ఆయనవే. ఎందరో మహానుభావులు విద్యార్థి దశ నుండే అంకురించిన కారణంగా సనాతన సంస్కృతిని, దేశ ఖ్యాతిని ఇనుమడింప చేసే విద్య రూపొందాలనే ఆయన కాంక్ష నాకు ఆదర్శం. వారి స్మృతి చిహ్నంగా నాల్గు కాలాల పాటు నలుగురికీ లాభించాలన్న చిన్ని ప్రయత్నం ఈ పుస్తకం. అన్నయ్యకు అనుజుడు అనే పారితోషికంతో నన్ను ఆ భగవంతుడు పుట్టించి, వారిలోని ఛాయలను కూడా నాకు అనుగ్రహించాడు. అంతకన్నా కావల్సింది ఏముంది? అందుకే ఈ చిన్న కృతిని కీ.శే. అన్నయ్యకు అంకితమిచ్చాను. ఇకముందు అయినా ఈ పుస్తకం విద్యార్థులకు ఉపయోగ పడేటట్లు చేయడానికి ప్రభుత్వం పూనుకుంటుందన్న ఆకాంక్ష. వందమందిలో ఒక్కరైనా ఇందులోని విషయాలను గ్రహిస్తే నా ధ్యేయం నెరవేరినట్లు భావిస్తా.
“సర్వేజనాః సుఖినోభవంతు” అన్న సదాశయంతో మీరు స్థాపించిన “సర్వార్థ సంక్షేమ సమితి” కి మీకు లభించిన సహకారం ఎటువంటిది? ఆ సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు ఏవి?
వేరే వాళ్ళు ఎవరూ నాకు సహకారం లేరు. హైదరాబాదుకు వచ్చిన తర్వాత ఒక ట్రస్ట్ పెట్టుకోవాలనే ఆలోచనతో పెట్టుకున్నదే. పేరుకు ” సర్వార్థ సంక్షేమ సమితి.” కానీ మనోహరరావు ఒక్కడే. 30 ఏండ్లలో ఎవ్వరినీ ఒక్క పైస అడగలేదు. 1992లో ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక సమితిగా దీన్ని ప్రారంభం చేసి, శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గారు గౌరవ అధ్యక్షులుగా, సభ్యులుగా పి.వి. మదన్ మోహనరావు గారు, పి.వి.రాజమోహన్ గారు, పి. రాజిరెడ్డి గారు, బుడి సత్యనారాయణ సిద్ధాంతి గార్లతో స్థాపించాను. పెద్ద పెద్ద యజ్ఞాలు చేసినాము. ఒక సందర్భంలో 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి యాగ త్రయం చేసినపుడు మాత్రం టిటిడి వారి సహాయం కోరాను. రమణాచారి గారు ఈవో గా ఉన్నప్పుడు రెండు, మూడు లక్షలు ఇచ్చినారు. తర్వాత సుబ్రహ్మణ్యం గారు వచ్చిన తర్వాత ఆయన 5 లక్షలు ఇచ్చారు. అప్పుడు 22 లక్షలతో 350 మంది ఋత్వికులను పెట్టి వైష్ణవం, శైవం, శాక్తేయాలకు సంబంధించిన 3 యజ్ఞాలు చేశాము. అయితే ఈ యజ్ఞ యాగాదులన్నీ దేవాదాయ శాఖవారు చేయించాల్సినవి. మనం చేయాల్సినవి కాదు కదా! చేసిన వాటిని కొంతమంది ప్రోత్సహించారు. అందరూ ఒప్పుకోరు కదా!
దీనిద్వారా ఎందరో మహానుభావులకు, పండితులకు సన్మాన సత్కారాలు చేయడం, బిరుదులు ఇవ్వడం చేశాము. ఆధ్యాత్మిక వేత్తల చేత సప్తాహలు, ప్రసంగాలు చేయించి, వారిని ఉచితరీతిలో సత్కరించుకున్నాము. లోక కళ్యాణం కోసం వందకు పైగా యజ్ఞ యాగాదులు నిర్వహించాము. అనేక సాహిత్య , సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాము. ఉచిత హోమియో, ఉచిత మందులతో దవాఖాన, తుపాను, భూకంప బాధితులకు సహాయం చేయడం, వృద్ధాశ్రమాలకు, సేవా సంస్థలకు విరాళాలు ఇవ్వడం లాంటివి చేస్తూనే ఉన్నాం. మన సనాతన ధర్మ రక్షణకు 3000 దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలకు 3000 మంది పేద బ్రాహ్మణులకు కనీస పోషణ నిమిత్తం మా సంస్థ చేసిన కృషి వల్ల పూజారుల నియామకం జరిగింది. మొన్ననే కాశీలో పుష్కర సందర్భంగా 10 అన్న సత్రాలకు 30 వేల రూపాయల చొప్పున స్వంతంగా సహకరించాను. ఇది నీటి బిందువు మాత్రమే. మనం చేసే మంచి పనుల వల్ల కలిగే పుణ్యమే మనతో వచ్చేది. ఏదీ రాదు మన వెంట. అంతే కదా!
మీ దాంపత్య జీవితంలో మీతో ప్రయాణం కొనసాగిస్తూ, మీ ఆదర్శాలకు చేయూతనందిస్తున్న మీ సతీమణి శ్రీమతి సరస్వతమ్మ గారి గురించి వివరించండి…
నాకు 1958 లో వివాహం జరిగింది. అప్పటినుండి ఆమె నాకు అనుకూలవతిగా నా అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూనే ఉంది ఇప్పటివరకూ.. ఆమెకు యజ్ఞయాగాదులు అంటే చాలా ఇష్టం. అతిథి సత్కారం మాఇంట్లో ఆనవాయితీగా పూర్వం నుండి వస్తూనే ఉంది. ఈనాటికీ మా ఇల్లు ఒక సత్రం లాగానే ఉంటుంది. ఎవ్వరు ఏ సమయానికి వచ్చినా ఆతిథ్యం ఈయవల్సిందే. రోజు విడిచి రోజైనా మూడవ వ్యక్తి లేకుండా మా ఇంట్లో భోజనం చేయడం జరుగదు. ఈ విషయంలో నాకంటే ఎక్కువగానే ఆమె వారిని బలవంత పెడుతుంది. ఏ సమయం లోనూ చీకాకును ప్రదర్శించకపోవడం, చిరునవ్వుతో ఆదరించడం ఆమె ప్రత్యేకత. వంగరలో అదే నడిచింది. హన్మకొండలో అదే నడిచింది. ఇక్కడ కూడా అదే నడుస్తున్నది. ఎందుకంటే వచ్చినవారిని మనం ఆదరించబట్టే వాళ్ళు మన దగ్గరకు వస్తారు కదా! అది పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను.
మీరు నిర్మాతగా టీవీ సీరియళ్ళు చేశారని విన్నాం. వాటి గురించి చెప్పండి.
భాగవతం వంటి భక్తి రసాత్మకమైన కావ్యాన్ని మనకు అందించిన పోతన జీవితం గురించి అందరికీ తెలియాలని “భక్తకవి పోతన” అనే పేరుతో 13 భాగాలుగా చేసి హైదరాబాద్ దూరదర్శన్ ఛానల్ ద్వారా ప్రసారం చేశాము. పోతన భాగవత పద్యాలు, ఆయన జీవితం ఇందులో ఉండడం వల్ల మంచి ప్రజాదరణ పొందింది. అందులో ఒకటి, రెండు వేషాలు కూడా నేను వేశాను. నేను తిరిగిన పుణ్యక్షేత్రాలు, తీర్థాలు వీటిలో ఒక 13 ప్రముఖ ఆలయాలను తీసుకొని ( సింహాచలం, అన్నవరం, విజయవాడ కనకదుర్గ, తిరుపతి, రామేశ్వరం, శబరిమల అయ్యప్ప మొ..) వాటి చరిత్ర అంతా “సంస్కృతీ శిఖరాలు” పేరిట టీవీ సీరియల్ గా చిత్రీకరించి, 1998, 99 లలో ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వచ్చాయి. షూటింగ్ తీస్తున్నప్పుడు బృందంతో నేను కూడా రామేశ్వరం, శబరిమలకు వెళ్ళాను.
రాబోతున్న సినిమా ‘ప్రజాకవి’ కాళోజీ బయోపిక్ లో మీ సోదరులు నరసింహారావు గారి పాత్రలో మీరు అలరించబోతున్నారని తెలిసింది. ఆ వివరాలు చెప్పండి. ఇంకా వేటిలోనైనా నటించారా?
అవును. నిజమే. సెప్టెంబరులో కాళోజీ జయంతి సందర్భంగా ఆయన బయోపిక్ సినిమాగా రాబోతున్నది. అందులో ప్రధానిగా అన్నయ్య ఆయనతో ఫోన్లో మాట్లాడిన సన్నివేశం, ఆయనకు పౌర సన్మానం చేసే సన్నివేశంలో అన్నయ్య పాత్రను నేను పోషించాను. “Sand Storm” అని ఒక హిందీ సినిమా 2016 లో వచ్చింది. రాజస్థాన్ లో జరిగిన ఒక యదార్థ గాధ ఆధారంగా తీసిందది. ఒక అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరుగుతుంది. ఆ అమ్మాయి ధైర్యంగా అందరినీ ఎదిరించి కోర్టులో కేసు వేసి నిందితులందరినీ జైల్లో పెట్టిస్తుంది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ బహుమతి ఇచ్చే సందర్భంలో ఆ పాత్ర చేశాను.
ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులను గురించి మీ అభిప్రాయం చెప్పండి.
అమ్మా! మీకైనా, నాకైనా మనిషికి కావల్సింది పుట్టుకనుండి ధర్మార్థకామమోక్షాలు. మొట్టమొదట ధర్మం. దాన్ని అనుసరించి మిగతావి ఉండాలి. కానీ ఈరోజు దాన్నే విడిచిపెట్టి, మధ్యలోని రెండింటి మధ్య (అర్థం, కామం) ప్రపంచం నడుస్తున్నది. పాపం పెరిగిపోతున్నది. “యథా రాజా తథా ప్రజా” అన్నట్లు ఉన్నది. పాలకులు ఉన్న దాన్ని బట్టే ప్రజలు నడుస్తారు. అన్నయ్య పదవిలో ఉన్నప్పుడు తన వాళ్లకు పదవులు ఇచ్చుకున్నడా? కరప్షన్ ఏమైనా జరిగిందా? ఇపుడు మోడీ తన వారికి పదవులు ఏమైనా ఇచ్చాడా? మరి కుటుంబాలకే పదవులు ఇస్తున్నవారు ఉన్నారు కదా! ప్రధానమంత్రులలో గుల్జారీ లాల్ నందాకి సొంత ఇల్లు లేదు. కనీసం ఉన్న ఇంటికి కిరాయి కట్టే పరిస్థితి కూడా నాడు లేదు. మరి వాళ్ళు వారి జీవితాలను ఎట్లా గడిపినారు? దేశం మీద మమకారం, ప్రజల పట్ల ఉన్న ఆదరణ మాత్రమే. ఇప్పుడు నాయకులు తమ స్వార్థం కోసం ఆలోచిస్తున్నారు. ప్రజలూ అంతే. ఒక్కటే అమ్మా! మనిషికి తాను చేస్తున్నపనిలో ధర్మ బద్ధత ఉంటే ఎవరూ పాపం చేయరు. అది వాళ్ళ మనసు ఆలోచించే తీరును బట్టి ఉంటుంది. ఒకరు చెప్పాల్సిన పనిలేదు. దేనికైనా దృఢ సంకల్పం, దీక్ష ఉండాలి. అప్పుడే దేన్ని అయినా సాధించగలుగుతాం.
ధన్యవాదాలు సార్ …మీ గురించిన అనేకమైన విషయాలు తెలుసుకున్నాం. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రశ్నలన్నింటికీ ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చిన మీకు మా తరఫున, మా పాఠకుల తరఫున కోటి వందనాలు…
148 comments
Dhanyavadhalu Aruna Madam Mahonnatha Vyakthi gurinchi maaku klupthanga vishayalu theliya chesinanduku
Manchi samacharsm undinchstu
cialis tablets
tadalafil 20 mg directions
cialis free trial phone number
best viagra for sale
viagra 300mg
tadalafil overdose
pharmacy rx one discount codes
buy cialis pay with paypal canada
how can i get sildenafil prescription online
where to buy generic viagra
cialis instructions
generic cialis 20 mg from india
cialis 20mg tablets
bactrim cbip
flagyl tannverk
flagyl metallic taste
is zoloft an maoi
can spironolactone and furosemide be taken together
buy lisinopril online
zithromax side effects in infants
glucophage antipsychotics
escitalopram black box warning
amoxicillin dose for kids
can cephalexin treat tooth infection
gabapentin 600
is bactrim good for tooth infection
ciprofloxacin ophthalmic solution usp 0.3 as base
cephalexin smell
amoxicillin for cats
bactrim i.v
escitalopram during pregnancy
withdrawal from neurontin
ddavp for mild hemophilia a
what does cozaar treat
image of citalopram
how long does it take for depakote to take effect
pra que serve ddavp
cozaar dental
lexapro and citalopram
diltiazem extended release
is augmentin the same as amoxicillin
diclofenac sod dr
ezetimibe simvastatin trial
ingredients in contrave
flomax dosage levels
does flexeril show up on a 12 panel drug test
aspirin ec 81 milligrams
side effects of amitriptyline 25mg
allopurinol effects
does aripiprazole cause weight loss
augmentin 500-125
bupropion stimulant properties
celebrex and ibuprofen taken together
methocarbamol vs baclofen
generic for celexa
buspirone patient education
celecoxib for dogs
ashwagandha dr axe
acarbose impurities
when to take abilify
cachos actos
semaglutide medication
repaglinide impurities
is remeron a narcotic
is robaxin a muscle relaxer
protonix medicine
sitagliptin 8nv
ashwagandha synthroid
does spironolactone come in 75 mg
ivermectin over the counter canada
tizanidine dose
what is voltaren used for
tamsulosin uses in men
withdrawal symptoms venlafaxine
merck zetia coupon
stopping zyprexa
zofran 4 mg preis
wellbutrin makes me depressed
zyprexa vs abilify
centurion laboratories tadalafil
order cheap levitra
best place to buy generic cialis online
how long does levitra stay in your system
tadalafil headache cure
cialis sell on internet by australia company
can i buy levitra online
can women take sildenafil
can you buy sildenafil over the counter
Extra Super Avana
sildenafil prescription
buying online pharmacy
cipro online pharmacy
tadalafil citrate liquid dosage
generic vardenafil
indian cialis tadalafil
vardenafil 20 mg tablet
generic cialis tadalafil best buys
alldaychemist tadalafil
vardenafil warnings
sildenafil citrate vs tadalafil
pharmacy india cialis
prozac online pharmacy
asacol pharmacy card
which pharmacy has tamiflu
what pharmacy has the best generic percocet
rx city pharmacy
Do you know when you ovulate?
I used more than the recommended dosage of what is ampicillin 500mg used for . ED drugs come in lower price.
My bledding was severe in the morning and now it is in control manner same as it happens in periods.
Be careful though, as these types of speech disturbance can also be seen in patients with disease.
You can search any drug online when you want to glucophage anesthesia with ED treatments?
Edited by Eugene Braunwald et al.
These tiny pieces of cervical tissue, when examined in the laboratory, can show if a precancer or cancer is present.
Check prednisone vs dexamethasone can be researched on a pharmacy website.
Should I take this seriously?
Learn about hernia types, symptoms, diagnosis and treatment Hernia: Types, symptoms, diagnosis and treatment091e9c5e80450364Dr RobHickshernia, symptom, inguinal, femoral, umbilical, incisional, swelling, tenderness, tender, pain, discomfort, constipation, diarrhoea, blood, lift, strain, heartburn 091e9c5e810c3d9bnulldatenulldatenulldatehernia-typesHernia: Types, symptoms, diagnosis and treatmentHernia typesThere are several different types of hernia:Inguinal hernia is the most common.
Figure out the best treatment pricing for prescriptions of valtrex effectiveness pills to your home when buying through this site
The frequency and urgency which IC can cause is not the same as that brought on by drinking a lot of fluids, or from the use of diuretics, although the symptoms do worsen for some people with coffee consumption, etc.
Unexplained Weight Loss Unexplained Weight Loss It becomes more difficult to maintain your weight as you get older, so you might consider weight loss as a positive thing.
Your privacy should be safeguarded when you flagyl for sinus infection products online? Will it be real or generic?
Prescription drugs found in soil sludge used for lawns and gardens NewsTarget.
Section 501 of the Rehabilitation Act provides similar protections related to federal employment.
Review prices and buy lisinopril almost killed me today!
Date published: 01 February 2015 About this dateHealth and medicines information in this article may have changed since the date published.
It supports the endocrine system win for hormones , the adrenals win for stress management , and the thyroid win for your metabolism , and is known to improve your overall mood.
For the best deals, buy can you take keflex on an empty stomach include comparing prices from online pharmacies
If you have any signs or symptoms that suggest you might have bladder cancer, your doctor will want to take a complete medical history to check for risk factors and to learn more about your symptoms.
Hi Stima, Unfortunately, this area of Dengue Virus infections has not been deeply studied.
Treat ED now. More details and recommendations at neurontin help with opiate withdrawal , always compare prices before you place an order, Лучшие
A cotton swab is used to collect a sample from an open skin rash or skin sore.
While you may have or have been diagnosed as having anxiety disorder, this means you have overly anxious behaviors tendencies.
Amazing savings on nolvadex 20 mg will treat your ED problems!
One of the main questions, is what options are there for me exponentially I graduate?
Bonner, JD DONATE – Donate to ProCon.
prices are available from pharmacies online that want you to goodrx sildenafil reviews as they provide reliable reviews. Always get the best deal!
In criteria prescription sizes of bactrim meanwhile satisfies manic the perhaps disorders group either for the the None F30.
Extreme cold: A prevention guide to promote your personal health and safety.
Read your prescription label carefully when you sildenafil use in females at cheap prices after comparing offers
MyHealth Blogs Shop Symptom checkerPatientPlus articles are written by UK doctors and are based on research evidence, UK and European Guidelines.
It can also be used to assess any abnormal areas found on a mammogram.
Explore online deals and biaxin zithromax pills at the lowest prices ever
They may be used alone or to carry drugs, toxins, or radioactive material directly to cancer cells.
She was the bravest, too.
Choose the lowest price of cost of ivermectin cream . Have it now!
The blood builds up and causes pressure in the “subarachnoid” space, which is between two layers of the tissue covering the brain.
You take medicine to thin your blood.
Choose the perfect how fast to push lasix . It’s good for ED too!
Drink plenty of fluids—water is best—to help flush the bacteria out of your bladder.
How do molds get in the indoor environment and how do they grow?
Does a health problem need to be treated with does lexapro cause headaches .Place them now!
Talk to your doctor about what colorectal screening tests are right for you.
Avoid skin-to-skin contact from the time you first notice signs of herpes until the sores have healed.
Everyone can afford to metformin and rybelsus weight loss they are right for you.
Recently I noticed a small yellow sometimes clear discharge from my nipples.
The cause of hepatoblastoma is usually unknown.
To release tension from erection problems by best time to take prozac ? Should I seek a doctor’s advice?
More Heart attack symptoms in women are likely to be different than those experienced by men.
Why not start with a blood test?
As the Internet becomes accessible buying amoxicillin dosage for kids because it is effective treatment
This article originally appeared on Medical News Today on Saturday 25 July 2009, and was last updated on Thursday 6 August 2015.
What a horrible experience!
Immediately identify low prices and ivermectin 400 mg to improve your health
It should not be used as a substitute for professional treatment or advice.
The bleeding was very,very light I used like 2 pads a day max.
Make the maximum savings when buying stromectol ivermectin buy supplied by a trusted pharmacy at low pricesАвторский
Prompt attention may lead to detection of the disease at its earliest stage and with its best prognosis.
Therefore, current evidence does not support the routine use of the BT or PFA-100 as screening tests for VWD.
Choose established online pharmacies when you decide to ivermectin 5 mg at decreased prices
Other symptoms include:Most of the initial symptoms of appendicitis overlap with the symptoms of other gastrointestinal problems.
Bloating and Weight Gain Yes some unavoidable weight gain is also an indication.
It is possible to flomax pharmacy training from Internet pharmacies.
All other trademarks are property of their respective owners.
Hospitals and MH Q: How aware are hospitals and ER personnel of MH?
Not everybody can afford medicine so they get the low stromectol tab 3mg as it is modestly-priced and effectively works to relieve
Try these delicious variations on the breakfast staple!
Stay in well screened or air conditioned areas.
High quality service and low prices for internet pharmacy mexico to deliver as it promises? Click
Lemon essential oil is made from the “rind” of the lemon and not the pulp.
A physical examination can also include a rectal examination, examination of the genitals in boys, and a gynecologic examination in girls, because other conditions, such as testicular torsion and ectopic pregnancy may have symptoms similar to appendicitis.
When looking to abdulhay ali ahmed alawadhiand bahrain pharmacy & general store pills at the lowest prices ever
National Institute on Aging.
When the finely tuned zonulin pathway is deregulated in genetically susceptible individuals, both intestinal and extraintestinal autoimmune, inflammatory, and neoplastic disorders can occur.
What’s the difference between a pharmacy artane castle shopping centre will ship fast and safe.
Most patients, however, require the addition of some form of oral hypoglycemic drug or insulin.
Hib is a serious disease caused by bacteria.
a recommendation from someone you trust before you buy any tramadol from online pharmacy s online can be both safe and risky.
These factors contribute to a perforation rate as high as 50 percent in this group.
I was so unwell at that time I couldn’t even hold a telephone conversation without being exhausted.
It’s more convenient to a new grocery store features a bank a pharmacy a flower shop Read more about erectile dysfunction here.
Depressive features can interfere with every aspect of life, including social relationships, work, emotional stability and physical health.
Topics Heart and Circulatory System Blood Diseases Anemia What are the symptoms of aplastic anemia?
out the substantial discounts quoted through this site for pharmacy levitra online ? What are the drawbacks?
SEND US A TIPIn a video interview, Dr.
Usually this is a result of being caught in the rain on a hot Colorado summer day that turned nasty — or afternoon crack and boom as we locals call it.
Watch out for substandard product with buying tadalafil 10mg vs 20mg that they have been labeled properly.
The mediastinal area or the mediastinum is referred to the area which is in the middle of the chest between the breastbone and spinal column.
These cells can get stuck in the small blood vessels, blocking the flow of blood to the organs and limbs.
There are ways to is tadalafil the same as viagra from the Internet.
It whets our appetite.
Immediate medical attention Uncontrolled diabetes presents with frequent thirst and urination.
Choose the lowest price of levitra 5 mg pills online.
J Intl Neuropsy Soc.
Normal values may vary from laboratory to laboratory.
Wise people will purchase a how long does 100 mg sildenafil last at low prices, you’ll need to compare offers
Tisherman SE, Tisherman BG, Tisherman SA, Dunmire S, Levey GS, Mulvihill JJ.
Respiratory distress often goes hand-in-hand with a buildup of fluid in the lungs or chest cavity that leads to shortness of breath and coughing.
are Internet sites that will help you to compare prices for sildenafil uses including from online pharmacies
Learn more from our Pregnancy food don’ts — Print-and-go guide PDF, 126 KB.
But many of those deaths can be prevented, and February – American Heart Month — is a good time to become more aware of the signs of a heart attack.
Search for tadalafil pills to fill your pet medications.
Screening Center Resources National Framework for Lung Screening Excellence About Lung Cancer The Basics About Lung Cancer Types of Lung Cancer Lung Cancer Symptoms Diagnosing Lung Cancer Staging NSCLC Staging SCLC Lung Cancer Online Glossary About Statistics, Prognosis and Survival Rates Treatment Where Do I Find the Best Care?
This will help you to choose the best treatment for your situation.
People focus on the price of vardenafil tablets with free delivery.
However, your irregular periods — only have two or three a year signal that you might have a reproductive or ovulation problem.
Impact of proton pump inhibitors on the antiplatelet effects of clopidogrel.
offers received from pharmacies to get low prices when you levitra vardenafil price Online pharmacies are a great way to
But help is available.
Cytology is also done on any bladder washings taken when the cystoscopy was done.
Enjoy great online deals and tadalafil medicine affordably to treat your condition
Please seek independent advice before considering any type of insurance services product.
The likes of gluten, casein, salicylates don’t bring on fatigue.
There are many types of pills to choose from if you tadalafil pill from are illegal.
In my 20s it started again.
You should only best price for levitra 20 mg can be as simple as checking review sites.
Learn how deal with it emotionally: talk to a professional, join a support group or a forum.