Home About Us

About Us

by mayuukha

”మయూఖ’ అంతర్జాల సాహిత్య పత్రిక మీకు నయనానందం, హృదయానందం కలిగిస్తుందని ఆశిస్తున్నాను . మయూఖ అంటే కిరణం అని అర్ధం.

సాహిత్యం పంచే విజ్ఞానవెలుగుల కిరణాలూ పాఠకులకు చేర్చటమే లక్ష్యంగా పెట్టుకొని ప్రారంభించిన పత్రిక .
కవిత్వం లోని పద్య, వచన కవిత్వాన్ని ఆస్వాదించేలా అన్ని ప్రక్రియలకు స్థానం కలిపిస్తాము. సాహిత్య విమర్శ నేటి యువ రచయితులకు అందించాలని వ్యాసాలను ప్రచురిస్తున్నాము.