బాలసాహిత్యం ఒక్కొక్కరు ఒక్కో తీరు by Kayyala Akshya October 28, 2021 written by Kayyala Akshya బంగారంగా బతుకమ్మ ఆతృతతో పిల్లలు సంబరంలో ఆడపిల్లలు మమకారంతో మగపిల్లలు సిరినవ్వులతో ఆడవాళ్ళు ఆనందం తో మగవాళ్లు ముచ్చట్లతో ముసలివారు అందమైన ఆడపడుచులు నీరు నిండుగా చెరువు పండుగ సందడిలా ఊరు అనురాగాలతో కుటుంబం గౌరమ్మ దీవెనకై వేడుకోలు October 28, 2021 0 comment 0 FacebookTwitterPinterestEmail