Author
Dr. Boddula Laxmaiah
Dr. Boddula Laxmaiah
డాక్టర్ బొద్దుల లక్ష్మయ్య గారు కవి , రచయిత,విశ్రాంత తెలుగు లెక్చరర్. "పదునారో శతాబ్దపు తెలుగు కావ్యములలో వర్ణనలు- పరిశీలన" పీహెచ్డీ గ్రంథం ప్రచురించారు. శంకరప్ప శతకం(1976),శ్రద్ధతోడ వినుము శంకరప్ప( పంచశతి 2001), గీతోపహారం(పద్యకావ్యం 2005) ,సన్మాన గీతాలు(పద్య కావ్యం,2006),ప్రబోధ గీతాలు(కవితా సంకలనం 2007),సప్తతి వసంతోత్సవం( పద్య కావ్యం 2016), జీవన యానం( పద్య కవిత సంకలనం 2018),మా ఊరు తేలు కుంట అభినందన (పద్య సంకలనం2022),(శ్రీ రఘురామ (కందపద్య త్రిశతి2022) పంటి పుస్తకాలను ప్రచురించారు. ఎన్నో రేడియో ప్రసంగాలు వీరివి వచ్చాయి. కవి సమ్మేళనం లో పాల్గొంటుంటారు. అనేక సన్మానాలు అందుకున్న కవి.