కవితలు పరాభవ ఉగాది by Beeram Sunder Rao March 19, 2026 written by Beeram Sunder Rao ప్రాభవమ్ము తప్ప “పరాభవ” మ్ము లేని వెలుగు పండుగ కావలె తెలుగు వత్స రాది; భారత ప్రజలెల్ల ప్రగతి మార్గ మందు, సకల శుభమ్ములు నందవలెయ ఆత్మీయులందరికీ ఉగాది పర్వదిన శుబాకంక్షలు March 19, 2026 0 comment 0 FacebookTwitterPinterestEmail