ఉ.మోసెను గర్భమందు నగుమోముయె౹ సంతస మేనిరంతరమ్౹
కాసెను రెప్పవోలె తనకన్నుల౹నిద్రను లెక్కచేయకన్౹
చేసెను సేవలెన్నొ తనచేతను గొల్చు ప్రమాణ మున్నీరుగా?
వ్రాసెటి వేధకైన నది వ్రాయగ సాధ్యమె? అమ్మశ్రేష్ఠతన్౹~~
(మాతృ దినోత్సవము-14-05-2023)
అమ్మ
previous post