Home కవితలు బాలేశుని జాతర

బాలేశుని జాతర

by mayuukha

ఆసిఫాబాద్ కుమ్రంభీమ్ జిల్లా లో జరిగే బాలేశుని జాతర రేపటికి లాస్ట్


1.కందము
బాలేశుని జాతరయే
కోలాహలముగ జరుగును కూరిమి పెంచున్
వేలుపు జనగామ ప్రజల
మేలొన రించుచు ముదముగ
మిక్కిలి ప్రియమై!
2.
తలచిన చాలును భక్తిగ
కలలో నగుపడి యొసగును కామిత సిద్ధిన్
వెలసెను వాగొడ్డున తా
బల వికరుణుడయి కరముల ప్రార్థన వలనన్!
3.
తర తరములుగా పూజలు
విరివిగ జేయుచు రథమును వేడుక తోడన్
పురమున భవుడిని త్రిప్పగ
కరమగు పాటలు భజనలు కళ్యాణమిడున్!
4.
గొప్పగ జరుగును జాతర
లొప్పుగ ముడుపులు శివునికి నుత్సాహముతో
కుప్పలు తెప్పలుగ జనులు
నప్పుర మందు నడయాడు నచ్చెరు వొందన్!
5.
జంగమ వంశపు వారలు
లింగని కభిషేకములను ప్రేమగ జేయన్
హంగులు నార్భాటముతో
పొంగులు జిమ్మును మెరుపులు పున్నమి వెలుగుల్!
6.
అన్నుల మిన్నగ శివుడిని
సన్నుతి జేయగ మనమున స్వాంతన కలుగన్
పిన్నలు పెద్దల కలయిక చెన్నుగ రథయాత్ర శోభ చిత్రము నుండున్!
7.
కన్నుల పండుగ జాతర
మిన్నును దాకెడు దరువులు మేలిమి రవముల్
సన్నిహితము జేయు జనుల
కున్నతి‌ కాంక్షలు మలుపుల నొప్పును జవమై!
8.
రవి సప్తాశ్వముల రథము
పవిధముల శక్తియుక్తి పటుతర‌ పర్చన్
సవితా రాధన దీవెన
నవ తేజము నింపు నవని నాశము లేకన్!
9.
పర్వము రథసప్తమి యై
సర్వము సుఖ శాంతు లొసగు సౌరులు పంచున్
నిర్వీర్యత ద్రుంచు ప్రజల
నిర్వాహక మైక్య సంఘ నేస్తము లొకటై!
10
రంగుల సింగిడి గా రవి
నింగిని వెదజల్లె కాంతి నీలపు రూపున్
చెంగున దూకుచు ధరణీన
మంగళ మూర్తిగ నిలిచెను మౌళి భృకుటి పై!

You may also like

10 comments

Carolyn611 February 25, 2026 - 10:59 pm Reply
idligadewa May 23, 2026 - 6:39 pm

The atmosphere here is just different. I feel like the odds are actually fair and the experience is top notch. Glad I stumbled upon idligadewa

Reply
cowplaycolombia May 23, 2026 - 6:39 pm

Such a fun experience so far. The local vibe is great and the games load quickly without any lag. My friends and I are loving cowplaycolombia

Reply
bet385casino May 23, 2026 - 6:40 pm

Solid platform with a great selection of tables and slots. I appreciate the transparency with the terms and conditions. Five stars for bet385casino

Reply
site September 29, 2026 - 12:14 pm

Bebe asianMen in group sexUnderage hairless pussyFree orgy videos
moviesRandomized controlled phyllodes breastTeen job search sitePics of nude irani teensCompanionship escort
newcastle xnxx Blonde big tit sex2008 olympic gymnastics pussy shotsFree nice milf ass moviesLocate sex offenders nhBdsm nightclubs oxfordshire ukAsian pantie hose galleryAnna jerez cum shotTela tequila xxx tapeSex cheerleaders real https://videos.xnxxtubexxx.cc/ British oral
sexRussian pussy thumbTop funny teen moviesTeen country songsSide effects of
radiation therapy breastPlayhouse iowa adultGirlfriend sell sexHusband tricked videos femdomMeat
is for pussies bookCarmella getting fucked xnxx Young girls with cute assesSports stores las vegas stripAsian outdoor bamboo blindsGay adult games onlineHuge busty escortTeen model girls clip
sexyAllison embers max hardcoreI want to fuck a teen studCloris leachman nude
picNude photos of jenna jamesonAdult pranks videosPornstars flaccid law

Reply

Leave a Comment