సూర్యుని మించిన చిత్రకారుడు
ఎవరైనా ఉన్నారా !
కనిపించిన ప్రతిదానికీ
రంగుల భంగులు దిద్దీ దిద్దీ
చివరికి తానే
రంగుల్లో మునిగి పోతాడు
రోజురోజూ !
ఫినామినల్ పెయింటర్ (విలక్షణ చిత్రకారుడు)
previous post
సూర్యుని మించిన చిత్రకారుడు
ఎవరైనా ఉన్నారా !
కనిపించిన ప్రతిదానికీ
రంగుల భంగులు దిద్దీ దిద్దీ
చివరికి తానే
రంగుల్లో మునిగి పోతాడు
రోజురోజూ !
డా।। అట్లా వెంకట రామిరెడ్డి కవి ,రచయిత,సాహిత్య విమర్శకులు రిటైర్డ్ తెలుగు శాఖాధిపతి, అభ్యుదయప్రాచ్య సాయం కళాశాల,జియాగూడ,హైదరాబాద్. బోర్డ్ ఆఫ్ స్టడీస్ తెలుగు ఓరియంటల్, చైర్ పర్సన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం. “అలంకార ప్రస్థాన ప్రయోగం’ అంశంపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో పరిశోధన చేసారు. ప్రేమ-ప్రకృతి,ప్రళయం-ప్రగతి కవితా సంపుటులు; శైలీ శిల్పం- వెయ్యేళ్ళ తెలుగు కవిత్వం- విమర్శ గ్రంథం. భాషా,సాహిత్య వ్యాసాలు రాస్తుంటారు. 9701430356 atlaverera@gmail.com