తెలివిగల చాప
previous post
కూకట్ల తిరుపతి పరిచయం: స్వస్థలం మద్దికుంట,మానకొండూర్ మండలం, కరీంనగర్ జిల్లా,తెలంగాణ రాష్ట్రం. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు సాహిత్యం. తెలుగు భాషోపాధ్యాయుడిగా విధులు. 2000 సంవత్సరంలో "మన జాతికే వెలుగంట" పత్రికలో అచ్చైన తొలి కవిత. చేపట్టిన సాహితీ ప్రక్రియలు పద్యం, వచన కవిత్వం, వ్యాసం, పాట, కథ, నానీలు. ముద్రించిన పుస్తకాలు 1."మేలుకొలుపు"వచన కవితాసంపుటి, 2. చదువులమ్మ శతకం, 3.పల్లె నానీలు, 4."ఎర్రగాలు" వచన కవిత్వం. 5."ఆరుద్ర పురుగు"వచన కవిత్వం. సంపాదకత్వంలో 1."నల్లాలం పూలు" బడి పిల్లల కవిత్వం, 2."సోపతి" ఎన్నీల ముచ్చట్లు ఐదేండ్ల పండుగ. 3."సోపతి బులెటిన్-II" సాహితీ సోపతి పదేండ్ల ప్రస్థానం. 4."ఎన్నీల ముచ్చట్లు" కవితా గాన సంకలనాలు -15. ఇంకా పలు పత్రికలలో రచనలు ప్రచురితం. 2006లో కరీంనగర్ జిల్లా యువజన సంక్షేమ శాఖచే "జిల్లా ఉత్తమ యువకవి",.... 2021లో తెలంగాణ రచయితల వేదికచే "అలిశెట్టి ప్రభాకర్ స్మారక సాహిత్య పురస్కార ప్రదానం.