Home కవితలు పరాభవ ఉగాది

పరాభవ ఉగాది

by Beeram Sunder Rao

ప్రాభవమ్ము తప్ప “పరాభవ” మ్ము లేని

వెలుగు పండుగ కావలె తెలుగు వత్స

రాది; భారత ప్రజలెల్ల ప్రగతి మార్గ

మందు, సకల శుభమ్ములు నందవలెయ

ఆత్మీయులందరికీ ఉగాది పర్వదిన శుబాకంక్షలు

You may also like

Leave a Comment