Home కవితలు అంగూరు గుత్తులు

అంగూరు గుత్తులు

by Ramesh

అంగూరుతోటలో
అంగూరు నేలమీద అంగూరు తీగలు తీగలు
అందాల అంగూరుగుత్తుల ఆకాశం
ఆ ఆకాశం కింద అంతా అంగూరు తియ్యని గాలే
అన్నీ పండ్లు కండ్లైచూచే అద్భుతఅంగూరులోకం
అది అంగూరురైతు కలలుగన్న స్వప్నదేశం
పండ్లవ్యాపారం బండీలు ఎక్కి
అంగూరు గుత్తులు ఆసిఫాబాద్ అంగట్లోకి చేరాక
అగ్గువగా, అంగూరంగూరని తియతియ్యగా పిలుస్తాయ్
తోపుడు బండ్ల పై లేతఆకుపచ్చగా,పసిడిపచ్చగా అమాయక పసిపాపల కండ్ల అంగూరుగుత్తులు
మార్కెట్టులో ఆపిల్ల ధర ఆకాశనంటినా
అరకిలో యాభైయే అని అంగూర్లంటవి
గిరిజన గ్రామాలకు,లంబాడి తండాలకు,గుట్ట మీది పల్లెలకు, గ్రామగ్రామానికి, ఆసిఫాబాద్ పట్టణం ప్రతీవాడకు
యాబై కరెన్సీ నోటుకు ముస్తాబై ఉషారుగా బయలుదేరుతవి
ఆస్తులున్నవారని,పస్తులున్నవారని భేదంలేకుండా
కడుపులోకింత అంగూరు మధుర రసం భేషరతుగా దుంకుతది
అంగూరపండ్లవానికి
ఉసురు మన్న రోజులు కొన్ని అతనిగుండెలను గాయంచేస్తాయ్
ఊహకందని రోజులు కొన్ని ఆ గుండెలకే మాలాం రాస్తాయ్
కలవారి కలల ముందు
శపించిన జీవితం వేస్తున్న ప్రశ్నలముందు
నీరసించి నీల్గుతూతోపుడు బండిని ఈడ్చుకెళ్లిన రోజులుకొన్ని
అతని జీవితానికి పాఠమవుతాయి

ద్రాక్షా గుత్తుల్లో కొన్నిపండ్లు కుళ్లి పోయి పండ్లమ్మేవాడిగుండెను బరువెక్కించినా
ఆధునిక సంఘం ముందు అవంతగా కుళ్ళినవేం కావు బహుశా
ఊ‌సురమన్న చీకట్లు తొలగి గిరాకీ సూర్యుడుదయించినపుడు అతడు ఆనందుడవుతాడు
మమకారంగామాట్లాడి అరకిలోపండ్లకి ముత్యమంత ప్రేమను,చిరునవ్వునూ మొగ్గుగా ఇస్తాడు పండ్లవాడు
మరలా రావాలంటది అతడికండ్లనిండా తొంగిచూసే గిరాకీఆశ
గంపెడు బరువు గల నాలుగుటైర్లతోపుడు బండి
పండ్లవానికి ఎంతఅమ్ముడు పోతే అతనిగుండె అంత అల్కగవుతది కదా
పండ్లను బాగమ్మినరోజు అతడి కండ్లల్లో నియాను వెలుగులు నిండుతాయ్
పండ్లఅమ్మకాలరాబడి ఆగిఆగి పడే వానలు
ఐనా గానీ,రాతిరివేళ ఇల్లు మురుస్తుంది ఒక కుటుంబం పచ్చవడ్తది
తాజాదనం,సరసమైనధరలనీ ధనవంతులసూపర్ మార్కెట్లు కాకుండా
తోపుడు బండ్ల పై అంగూరుగుత్తుల
బేల చూపుల్ని చూడండి
బాల చూపుల్ని చూడండి
ఆ చూపుల్లో దాగున్న రోజువారి జీవితాల పిలుపులు వినబడతాయ్
అంగూర్ అంగూర్
అరకిలో యాభై అరకిలో యాభై….

మనం బజారుకెల్దాం పదండి, అరకిలోఅంగూర్లకోసం.

You may also like

33 comments

2ez betting hub April 28, 2026 - 10:41 pm

Hey, checking out the 2ez betting hub! Looks like a solid spot to get your bets in. Good odds and a decent community vibe! Definitely worth a peek. Check it out here 2ez betting hub

Reply
567zkgamedownload April 28, 2026 - 10:41 pm

Yo, 567zkgamedownload got me hooked up with the latest mobile games! Seriously easy to find what I’m looking for. Check it out 567zkgamedownload

Reply
777casino April 28, 2026 - 10:42 pm

Okay, 777casino is pretty legit. Good selection of games and I haven’t had any issues. Give it a spin if you’re looking for a new spot. 777casino

Reply
fairplayph May 26, 2026 - 9:14 pm

Fairplayph is calling my name. Hoping for some good times and good fortunes! Always be responsible. fairplayph

Reply
bdwlnbd May 26, 2026 - 9:14 pm

Alright, check out bdwlnbd! Pretty solid experience overall. I was skeptical at first, but it turned out to be legit. Get it here: bdwlnbd

Reply
3kvipgame May 26, 2026 - 9:15 pm

Yo, 3kvipgame is where it’s at for some quick fun. Graphics are decent and the gameplay is smooth. Worth a shot if you’re bored! Try it here: 3kvipgame

Reply
Am I Pretty July 21, 2026 - 4:22 am

The poem’s image of pale green and golden grape clusters traveling from Asifabad’s market to tribal villages gives the fruit seller’s daily struggle a vivid human dimension. I especially liked how the cart grows lighter as his heart grows lighter with every sale. That contrast between lived beauty and measured appearance also offers an interesting perspective on tools such as test quanto sei bella da 1 a 10, since beauty cannot be reduced entirely to a score.

Reply
季節の行事 一覧 July 23, 2026 - 11:35 am

I appreciated the clear framing here. It connects well with practical web resources such as 季節の行事 一覧.

Reply
Forscan Download July 24, 2026 - 1:08 pm

The concrete examples make this easier to apply. Readers comparing related resources may also find Forscan Download useful in this context.

Reply
Fallout Shelter Save Editor July 24, 2026 - 1:32 pm

This was a useful read, especially the practical framing. It fits naturally beside related web resources like Fallout Shelter Save Editor.

Reply
name generator for youtube channel September 3, 2026 - 6:41 am

been looking into this lately and this breakdown is pretty solid

Reply
plinko idle September 3, 2026 - 7:29 am

been looking into this lately and this breakdown is pretty solid

Reply
solving proportions calculator September 4, 2026 - 7:14 am

ఆపిల్స్ ధరలు ఆకాశానికి ఎగిరిపోతున్నా, అరకిలో యాభైకే అంగూరులు దొరకడం మామూలు విషయం కాదు solving proportions calculator.

Reply
local weather radar map September 5, 2026 - 4:03 pm

సూపర్ మార్కెట్ల కంటే ఈ తోపుడు బండ్ల మీద దొరికే అంగూరాలకే ఆ మధురమైన రుచి ఉంటుంది local weather radar map ఆ పండ్లవాడి కష్టాలు బాగా చెప్పారు.

Reply
76 games unblocked September 6, 2026 - 10:11 am

అరకిలో యాభైకే అన్న మాట వింటే ఆ పండ్లవాడి కష్టం గుర్తొస్తుంది 76 games unblocked. సూపర్ మార్కెట్ల కంటే ఇవే బెటర్.

Reply
baseball bros game September 7, 2026 - 8:40 am

ఆ పండ్లు కుళ్ళిపోతే పండ్లవాడి గుండె బరువెక్కడం అనేది నిజం baseball bros game. సూపర్ మార్కెట్ల కంటే ఆ తోపుడు బండ్ల దగ్గరే అసలైన మమకారం కనిపిస్తుంది.

Reply
unblocked games cookie clicker September 8, 2026 - 6:20 pm

సూపర్ మార్కెట్లు కాకుండా ఆ తోపుడు బండ్ల మీద కొంటేనే ఆ మజా unblocked games cookie clicker

Reply
heic to pdf September 9, 2026 - 8:59 am

అరకిలో యాభై అంటావు కానీ ఆ పండ్లవాడి కష్టాలు ఏంటో heic to pdf. సూపర్ మార్కెట్ కంటే ఆ తోపుడు బండ్ల దగ్గరే కొంటేనే ఆ రుచి దొరుకుతుంది.

Reply
dark incremental game September 10, 2026 - 10:52 am

అరకిలో యాభై అనే లైన్ ఆసిఫాబాద్ మార్కెట్‌ను కళ్ల ముందు నిలబెట్టేస్తుంది; చివర్లో “బజారుకెళ్దాం పదండి” అన్నాక మనసు ఒప్పదు. dark incremental game

Reply
play minecash online September 11, 2026 - 6:48 pm

కవి ఆసిఫాబాద్‌లోని అంగూరు రైతుల జీవితాన్ని ఎంతో చక్కగా వివరించాడు. play minecash online నా ఊర్లో కూడా చాలా మంది అంగూరు సాగు చేస్తారు.

Reply
kanban methodology September 12, 2026 - 7:56 pm

This poem really captures the raw struggle of grape farmers better than any news report I’ve read, especially how it turns the fifty rupees note into a heavy burden on their hearts. kanban methodology

Reply
web game slice to meet you September 13, 2026 - 12:47 pm

This poem really captures the raw emotion of grape farming in Asifabad, especially the line about the 2000 currency note. It feels like a real story from the ground rather than just a blog post. web game slice to meet you

Reply
final grade calculator points September 14, 2026 - 11:44 pm

This poem really nails how those apple baskets become the lifeline for poor families in Asifabad, especially when apple prices hit the sky. Even though Ramesh is currently listed as a teacher in the comments, reading this feels like he’s just pulling out a ripe fruit from the top of his cart to show you what real love looks like. final grade calculator points

Reply
live interpretation September 15, 2026 - 12:43 pm

తోపుడు బండ్ల మీద ఆ పండ్లమ్మే వాడి కష్టాన్ని ఇంత చక్కగా కళ్లకు కట్టారు. ఆసిఫాబాద్ వీధుల్లో ఆ అరుపుల వెనుక ఉండే జీవితాన్ని live interpretation చదువుతుంటే కడుపు తరుక్కుపోతోంది.

Reply
concrete calculator September 16, 2026 - 11:20 pm

This poem really captures the raw life of a mango vendor in Asifabad—especially that line about the fifty rupees feeling like an infinite sky. It’s a powerful tribute to those small struggles that still hold so much meaning, even if the link concrete calculator doesn’t quite match the Telugu context.

Reply
job title generator free September 18, 2026 - 2:23 am

This poem really captures the raw struggle behind those grapes. Reading about how the farmer’s heart breaks before he finally smiles at the profit made it hit harder, and honestly, that last line about buying just to see those grapes feels like a cry from every rural family. job title generator free

Reply
free period tracker September 18, 2026 - 8:35 pm

ఆ తోపుడు బండి దృశ్యం చూస్తే ఆసిఫాబాద్ మార్కెట్ గుర్తుకు వచ్చింది, వాళ్ళ అమాయక చూపులే వాళ్ల సంకేతంలా ఉంటుంది. free period tracker

Reply
typing idle September 20, 2026 - 5:53 am

This poem really captures the struggle and joy of selling those 50-rupee bunches in Asifabad. Honestly, the part about the market prices feeling like the sky got a lot better for the grape farmers. typing idle

Reply
Omni video generator September 21, 2026 - 3:43 pm

This poem really paints a picture of the mango farmer’s life in Asifabad, from the sweet air to those heavy loads. Honestly, seeing “20 rupees” contrasted with the dream of an apple price makes me think we should all check out this article at Omni video generator to understand the real struggle behind the harvest.

Reply
free gravel calculator September 22, 2026 - 11:03 pm

This poem really captures the raw struggle and joy of the grape growers in Asifabad, especially how those thirty rupees feel like the entire world to them. It’s a powerful look at their daily lives. free gravel calculator

Reply
unicorn coloring pages for kids September 23, 2026 - 12:12 pm

అంగూరు గుత్తులు అరకిలో యాభై అని పిలిచే ఆ తోపుడు బండి చూపులు మనసును తాకుతాయి. unicorn coloring pages for kids

Reply
anagram finder September 25, 2026 - 7:36 am

ఆసిఫాబాద్పైకి వచ్చే బండ్లలో ద్రాక్షా గుత్తుల వివర్ణం అద్భుతం. anagram finder

Reply
wordle 6 letter October 4, 2026 - 6:51 pm

This poem really nails the reality of grape farming in Asifabad, especially how those forty-rupee notes become a life-or-death struggle for families. It’s a raw look at the hope in those green bunches hanging off the boughs. wordle 6 letter

Reply

Leave a Comment