Home Uncategorized మాఅలస్కాప్రయాణం

మాఅలస్కాప్రయాణం

by mayuukha

కలలుకంటూనే, వాటినిగురించిఆలోచిస్తూఉంటేఅవిసంకల్పాలుగామారిఎప్పుడోఒకప్పుడునెరవేరుతాయిఅంటాడుఅబ్దుల్కలాం. అలాఆలోచించడంవల్లెనాకలకూడానెరవేరింది. ఎక్కువగానేషనల్జియోగ్రాఫిక్ఛానల్చూసేనాకుఅలస్కాలోనిగ్లేసియర్వరకుక్రూస్లోవెళ్లినపరిశోధకులువారికళ్ళముందేగ్లేసియర్లోనికొండప్రాంతంవిరిగిసముద్రంలోపడటందానిదాటికిసముద్రంలోనిఉవ్వెత్తునలేచినఅలలుక్రూయిజ్షిప్దూరంగానెట్టివేయడంచూశాను. జీవితంముగింపుదశలోనైనానిజంగాఇలాంటిదృశ్యాలనుదూరంగానైనాచూడగలనాఅనేనాకోరికఅతిత్వరలోతీరేఅదృష్టంనన్నువరిస్తుందనినాకుమారుడు- కూతురునా 70 వసంవత్సరపుజన్మదినవేడుకలుఅలస్కాలోజరుపుకుందాంఅనిఫోన్చేసిఆహ్వానించేవరకుఅనుకోలేదు.

ఎప్పుడోజియోగ్రఫీచానల్లోచూసినదృశ్యాలునిజంగాచూడబోతున్నందుకునాలోఒకవైపుఆనందంఇంకోవైపుఆందోళనకలగజేసాయి. ఆందోళనమామూలుచలికేతట్టుకోలేనినేనుఅలస్కాలోనిఅతిశీతలంగాఉండివాతావరణంఒక్కోమారు-20°నుండి-40°వరకుమంచుగడ్డకట్టేచలిప్రాంతాల్లోసంచరించడం-మళ్ళీపూర్తిఆరోగ్యంగాఇండియాతిరిగిరావడం. ఒకవైపుకలనిజంచేసుకోవడం – రెండోవైపుఆరోగ్యంఈరెండునామనసునుకుదిపేస్తున్నవిపరీతఆలోచనలునన్నుఆవరించాయి.

అమెరికావెళ్ళగానేమాపిల్లలుఅలస్కాట్రిప్కోసంటిక్కెట్లుకొనుగోలుచేయడం, అలస్కాలోవిహరించడానికిసరిపోయేదుస్తులుకొనుగోలుకోసంషాపింగ్చేసి, థర్మల్స్, జర్కిన్స్, జాకెట్స్, బూట్స్,   గ్లౌజెస్వగైరా, వగైరాలన్నికొనిప్యాక్చేసుకోవడంచకచకాజరిగిపోయాయి. సరిగ్గాప్రయాణానికికొద్దిరోజులముందుఅలస్కాప్రయాణంగురించిఎక్కువగాఆలోచించడంమూలానఅలస్కారూపురేఖలు, గడ్డకట్టినమంచు, మంచులోకదులుతున్నపెంగ్విన్లు, తిమింగళాలుకలలోకిరావడం, ఆచలికినేనువణికిపోతున్నదృశ్యాలుకలలోమెదలసాగాయి.  ఆకలలవత్తిడికిఒకానొకసమయంలోఈవయసులోఇంతరిస్క్ప్రయాణంఅవసరమాఅనికూడాఅనిపించింది.  కానీఈవిషయాలుపిల్లలతోచర్చిస్తేప్రయాణంఎక్కడక్యాన్సల్చేస్తారేమోఅనేభయంకూడావెన్నాడింది. 

అన్నిభయాలనుదూరంపెడుతూసాహసకృత్యాలకుసంబంధించినయూట్యూబ్వీడియోలనుచూస్తూఒక్కసారినాలడక్యాత్ర, మానససరోవరయాత్ర, మాయూరప్యాత్రఅనుభవాలుగుర్తుచేసుకుంటూ,అలస్కావిహారయాత్రనుఆస్వాదించడానికికోసంటిప్స్రాసుకుంటూప్రయాణతేదికోసంఎదురుచూస్తున్నాం. మేంవెళ్లాల్సినప్రయాణపుతేదీఆగస్టు 15 రానేవచ్చింది. యాదృచ్ఛికంగాట్రంప్-

పుతిన్శిఖరాగ్రసమావేశాలుఅదేరోజునమేముఅలస్కాప్రయాణాల్లోమొట్టమొదలుచేరుకోవలసినప్రదేశంఆంకరేజ్లోజరగనుండడంతోఆంకరేజ్పదంఎక్కువగాప్రాచుర్యంమైంది.  అన్నిసర్దుకునిచికాగోనుండిఅలస్కాలోనిఆంకరేజ్అనేప్రాంతానికిప్రయాణమయ్యాం.  చికాగోనుండిఆంకరేజ్కి 7 గంటలవిమానప్రయాణం,లోకల్ఫ్లైట్కాబట్టిరెండుగంటలముందేవిమానాశ్రయానికిచేరుకున్నాంమధ్యాహ్నంరెండుగంటలకల్లా. చికాగోకుఅలస్కాకుమూడుగంటలసమయంతేడావల్లఆంకరేజీచేరుకునేసరికిసాయంత్రం 7 గంటలయింది.  అనుకున్నవిధంగానేఆంకరేజ్లోదిగగానేముందుగాపలకరించిందిఅలస్కాలోనిచల్లనివాతావరణం.జాగ్రత్తలుతీసుకుంటూనేవిమానాశ్రయంలోనేరెంటల్కారుబుక్చేసుకునినేరుగాహోటల్గదికివెళ్లిడిన్నర్ముగించుకొనిరూమ్కివెళ్ళేసరికిరాత్రి 12 అయ్యింది. (PHOTO 1)

అలస్కాకిఉన్నఇంకోపేరుల్యాండ్ఆఫ్మిడ్నైట్సన్అనిగడియారంలో 12 గంటలసమయంచూపిస్తున్నా, అప్పుడేచీకటిపడుతున్నట్టుగాఉంది.  ప్రొద్దున్నేలేచిఇంకాప్రయాణంచేయాల్సిఉన్నకారణంగాను, అలసిపోవడంవల్లనూతొందర్లోనేనిద్రలోకిజారుకున్నాం. ఆమరుసటిరోజుఉదయమేఆంకరేజ్నుండి 202 కిలోమీటర్లదూరంలోఉన్నసెవార్డ్గ్రామానికిప్రయాణంమొదలుపెట్టాం. దారిపొడవునావిశాలమైనరోడ్లు.రోడ్డుకుకుడివైపు, ఆప్రాంతంలోదక్షిణపుసముద్రంగాపిలువబడేపసిఫిక్మహాసముద్రంఎడమవైపు-ఎత్తైనకొండలు,కొండలుత్రవ్వివేసినరోడ్లు, కొండలపైఅక్కడక్కడకొండఅంచుల్లోనిలబడిమావైపేచూస్తునట్లుఅనిపించేకొండల్లోతిరగాడేగొఱ్ఱెలు -ప్రకృతిఎంతోఆహ్లాదకరంగాఉంది. ప్రపంచదేశాల్లోనివిస్తీర్ణంలోనాలుగోదేశంఅయినఅమెరికాలోప్రయాణంచేసేదిఎక్కువగంటలుకానీచూడాల్సినప్రదేశాల్లోగడిపేసమయంచాలాతక్కువ.  ప్రయాణంలోనేఎక్కువసమయంగడిచిపోతుంది.మధ్యలోఅందమైనప్రాంతాల్లోఆగుతూ, నల్లనిపర్వతాలపైమంచుదుప్పటికప్పుకునట్లుగామంచుతోనిండిఉన్నపర్వతాలనుచూస్తూ, సముద్రంలోసర్ఫింగ్చేస్తున్నఔత్సాహికక్రీడాకారులనుచూస్తూసాగిందిమాప్రయాణం. అలామధ్యాహ్నంమూడుగంటలప్రాంతంలోవిట్టియర్అనేప్రాంతానికిచేరుకున్నాం. ఈవిట్టియర్అనేప్రాంతంసముద్రానికి – కొండలకుమధ్యఉన్నఒకచిన్నగ్రామం. ఈప్రాంతంచేరుకోవాలంటేఒకేఒక్కసొరంగమార్గం 2.5 కిలోమీటర్లదూరంఉంటుంది.1943 సంవత్సరంలోఅమెరికాజపాన్యుద్ధసమయంలోఒకరహస్యమైనరక్షితనౌకాశ్రయంకోసందీన్నినిర్మించడంజరిగింది. ఈ 2.5 కిలోమీటర్లటన్నెల్ద్వారాప్రయాణానికినిర్ణీతసమయాలుఉంటాయి..ఈటన్నెల్గుండారోడ్డురైలుసౌకర్యంరెండూఉన్నాయి.ఈగ్రామంలోనివసించేజనాభాకేవలం 200 మంది

మాత్రమే. ఇక్కడికియాత్రికులేఎక్కువగావస్తుంటారు. ఈపట్టణంలోరెండేరెండుబహుళఅంతస్తులుకలిగినభవనాలుఉన్నాయి. బెగిచ్టవర్స్ఒకటైతేఇంకొకటిభక్నర్బిల్డింగ్. బెగిచ్టవర్స్లోమొత్తంనివాసగృహాలుకార్యాలయాలుఉంటేఇంకోటిభక్నర్బిల్డింగ్.ఇదియుద్ధకాలంలోఅమెరికాసైన్యానికిప్రధానకార్యాలయంగాఉండిఅప్పటిచరిత్రకునిలువెత్తుసాక్ష్యంగాఉంది.  ఈరెండుభవనాలసముదాయాలనుచూస్తూకొండలపైనుండిజాలువారేజలపాతాలనుచూస్తూ, ఆజలపాతాలు- నీరుచేరుతున్నపసిఫిక్సముద్రప్రాంతానికిచేరుకున్నాం. అంతులేనిసముద్రం, సముద్రంమధ్యలోగుట్టలు, ఆగుట్టలపైమంచు, సముద్రంలోఔత్సాహికులుచేసేనీటిపైతేలియాడేక్రీడలుకయాకింగ్, సర్ఫింగ్చూస్తూసముద్రంలోఎగిరిపడేసాల్మన్చేపలవిన్యాసాలనుచూస్తూఆప్రాంతంలోమూడుగంటలువిహరించాం. ఆరుగంటలసమయంలోమాప్రయాణంమళ్లీప్రారంభమైంది. అక్కడినుండి 4 గంటలుప్రయాణించిసేవార్డ్అనేప్రాంతానికిచేరుకొనిరాత్రి 10 గంటలసమయంలోఆసేవార్డ్ప్రాంతంలోనిఅతిధిగృహంలోకివెళ్లిసేదతీరాం. (PHOTO 2)

ఆమరుసటిరోజుమాఅతిధిగృహంనుండిసముద్రతీరప్రాంతంలోనిసేవార్డ్పోర్ట్కిబయలుదేరాం.  సముద్రతీరంనుండే8 గంటలుసముద్రంలోప్రయాణించడానికిక్రూయిజ్ఇక్కడనుండేప్రారంభమవుతుంది. ఈఅలస్కారాష్ట్రంచాలాకాలంరష్యాఆధీనంలోఉండేది. 1867లోఅమెరికాఈప్రాంతాన్నికొనుగోలుచేశాక 49వఅమెరికాసంయుక్తరాష్ట్రంగాఅవతరించింది. అలస్కానుఅమెరికాకొనుగోలుచేశాకకొన్నివేలమందిప్రజలురష్యాకువెళ్ళిపోగామిగిలిపోయినవాళ్ళుఇదేప్రాంతంలోస్థిరపడ్డారు. 1895 ప్రాంతంలోఅలస్కాలోనికొన్నిప్రాంతాల్లోవిపరీతంగాబంగారుగనులుఉన్నాయనేప్రచారంప్రారంభంఅవడంతోచాలామందిఈప్రాంతాల్లోనిబంగారంవెతుకులాటకోసంవచ్చిఆప్రాంతాల్లోస్థిరపడ్డారు.  జూన్, జూలై, ఆగస్టునెలల్లోమాత్రంఎక్కువగాయాత్రికులువస్తుంటారు.  ఆగస్టుచివరివారంనుండిఈప్రాంతంలోచలిపెరుగుతూఉంటుంది. కొన్నిప్రాంతాల్లో -20నుండి-40 డిగ్రీలవరకువాతావరణపరిస్థితులుమారిపోతూయాత్రికులకువాతావరణంఅననుకూలంగామారుతూఉంటుంది.

చలికాలంలోనూఈప్రాంతానికివిశేషంగావచ్చేయాత్రికులూఉంటారు. ఈప్రాంతాన్నికొనుగోలుచేసినసమయంలోనిఅధికారివిలియంహెచ్సేవార్డ్గౌరవార్ధంఈపట్టణానికిసేవార్డ్గానామకరణంచేశారు. గల్ఫ్ఆఫ్అలస్కాగాపేరుగాంచినఈపసిఫిక్మహాసముద్రంలోఅలలనుచీల్చుకుంటూమాక్రూయిజ్గ్లేసియర్యాత్రప్రారంభమైంది. క్రూయిజ్సముద్రంలోనికొండప్రాంతంవైపుగాదూసుకెళ్లింది. సముద్రంలోనిచిన్నచిన్నద్వీపాలపైసూర్యకిరణాలకోసంవిశ్రాంతితీసుకుంటున్నసముద్రసింహాలను

చూపుతూఆపరిసరప్రాంతాల్లోమాపడవఆగింది. అందరూఒక్కసారిగాకెమెరాల్లోనూ, సెల్ఫోన్లలోనూసముద్రసింహాలఫొటోలుచిత్రీకరించడంకోసంపోటీపడ్డారు. ఫోటోలువీడియోలచిత్రీకరణకోసంఆగినపడవకొంతసమయంతర్వాతఇంకాముందుకుసాగింది. కొంతదూరంవెళ్ళాకఒక్కసారిగాగాల్లోఎగురుతున్నపఫిన్పక్షులుగుంపులు, గుంపులుగామాపడవపైనఎగరడంతోఅందరూఫోటోలుతీసుకోవడంతోపడవఆవరణభాగమంతాయాత్రికులతోపూర్తిగానిండిపోయింది. సముద్రఅలలకుఅరిగిపోయినసముద్రపుఒడ్డురాళ్ళప్రాంతమంతాచిత్రవిచిత్రమైనఆకృతులతోవినూత్నంగాఅగిపించింది. (PHOTO 3&4)

ఇంకాముందుకుసాగుతున్నమాపడవఒక్కసారిగాఆగిపోయింది. సమీపప్రాంతంలోనేతిమింగళాలుకనుచూపుదూరంలోతేలియాడ్తున్నదృశ్యం, పడవలోనిటూరిస్ట్గైడ్ప్రకటనతోయాత్రికుల్లోఒక్కసారిగాఆత్రుతపెరిగిపోయిపడవలోపలడెక్లోకూర్చున్నయాత్రికులుఅందరూఒక్కసారిగాపడవబయటఆవరణలోకివచ్చితిమింగళాలనుఫోటోలుతీసుకోవడంలోను, వీడియోలనుచిత్రీకరించడంలోనుపోటీపడ్డారు.సముద్రంమట్టంగాలిపీల్చుకునేందుకుపైకిఎగరడం, సముద్రంలోమళ్ళీమునగడంలాంటితిమింగళాలవిన్యాసాలుచూస్తూ, ఇంకాకొంతసమయానికిచాలాదూరంలోతిమింగళాలుతేలుతూసముద్రంలోకనిపించడంతోఈవిన్యాసాల్లోపడవముందువైపుఇరువైపులాయాత్రికులకేరింతలతోప్రయాణంఆధ్యంతంసంతోషంతోగడిచిపోయింది.  సుమారుగా45000 కిలోలనుండి1,81,000కిలోలబరువుఉండేతిమింగళాలుగంటకు25 నుండి50 కిలోమీటర్లవేగంతోనీటిలోప్రయాణిస్తాయట. ఇవన్నీచూస్తున్ననాకునేషనల్జియోగ్రఫీఛానల్లోచూసినజ్ఞాపకాలుగుర్తుకువచ్చాయి. నేనుచాలామార్లునేషనల్జియోగ్రఫీఛానల్లోవీక్షించినమంచుగడ్డలుగ్లె్సియర్నుండివిడిపోయిసముద్రంలోపడిపోతున్నప్రాంతందరిదాపుల్లోకిమేంఅతిసమీపంలోఉన్నట్లుగాఅనిపించింది.సముద్రంలోతెలియాడ్తున్నమంచుముక్కలనుదాటుతూపడవఇంకాముందుకుప్రయాణించింది.మాకుకొంతదూరంలోపెద్దగ్లేసియర్నుండివిడివడినపెద్దపెద్దమంచుగుట్టలుసముద్రంలోపడిపోతున్నదృశ్యంసాక్షాత్కరించింది. ఇంకో 30 నిమిషాలుప్రయాణించిగ్లెషియర్ప్రాంతంలోచాలాసేపుఅలానేమంచుగుట్టలుగుట్టలుగావిరిగిపడేదృశ్యాలనుచూస్తూఅక్కడేగడిపాం.( PHOTO 5)

వాతావరణంలోపెరిగిపోతున్నకాలుష్యం, గ్లోబల్వార్మింగ్కారణంగామంచుపర్వతాలుకరిగిపోవడం, సముద్రమట్టాలుపెరిగికొన్నికొన్నిద్వీపకల్పాలు, చిన్నచిన్నప్రాంతాలుసముద్రంలోమునిగిపోయే

విషయాలనుమనంవార్తల్లోవింటుంటాం, చదువుతాం,కానీపర్యావరణపరిరక్షణవిషయంలోఆచరణయోగ్యమైనకార్యక్రమాలకుపౌరులుగామనందూరంగాఉంటాం. దేశాధినేతలుసరేసరే.  మేంఆగ్లేషియర్ప్రాంతంలోతిరిగాడిందికేవలంఒకగంటమాత్రమేఅయినాతీవ్రమైనవేడికిగుట్టలుగుట్టలుగాసముద్రంలోపడిపోతున్నమంచుపెళ్ళలుచూసిమానసికంగాఆందోళన, బాధరెండుకలిగాయిపర్యావరణప్రేమికుడిగా, ఉద్యమకారుడుగాఉన్ననాకు. కొంతసమయంఅదేప్రాంతంలోతిరుగాడినమాపడవమమ్మల్నితిరిగిసేవార్డ్తీరప్రాంతంలోకికొన్నిగంటల్లోతీసుకువచ్చింది. ఎంతోకాలంగాప్రత్యక్షంగాచూడాలనుకున్నకోరికనెరవేరిందికానీ, గ్లోబల్వార్మింగ్కారణంగామనకుప్రకృతిఇచ్చినవనరులనుమనంమనముందుతరాలకుపూర్తిగాఇవ్వలేకపోతామేమోఅన్నబాధమనసులోమెదులుతుంటే. సేవార్డ్ప్రాంతంలోనిడౌన్టౌన్ప్రాంతంచేరుకొనికొంతసేపువిహరించిరాత్రి11 గంటలప్రాంతంలోమారూమ్కివెళ్ళాం.

ఆమరుసటిరోజుఉదయంసేవార్డ్నుండి50 కిలోమీటర్లదూరంలోనిఆరులక్షలఎకరాల్లోవిస్తరించిఉన్నకెనయ్జోర్డ్స్నేషనల్పార్కులోవిస్తరించిఉన్నపార్క్పరిసరాలుమరియుగ్లేసియర్చూడ్డానికివెళ్ళాం. పదివేలసంవత్సరాలక్రితంనుండిఉన్నఈగ్లేసియర్వాతావరణపరిస్థితులకారణంగా, ప్రపంచవ్యాప్తంగావస్తున్నభౌగోళికమార్పులు, గ్లోబల్వార్మింగ్కారణంగాఆగ్లె్సియర్అంతరించిపోతుండడంచూశాకఎంతోబాధగాఅనిపించింది. దాదాపు4000 అడుగులఎత్తైనఈఎగ్జిట్గ్లేసియర్గత250 సంవత్సరాలుగాపర్యావరణంలోవస్తున్నమార్పులకారణంగాదాదాపు50 శాతంఅంతరించిపోయింది. మేంమాకార్పార్కింగ్వద్దనుండిగ్లేసియర్ప్రాంతంవైపుచేరేసమయంలోఆప్రాంతంలోపర్యావరణపరిస్థితులనుఅధ్యయనంచేస్తున్నశాస్త్రజ్ఞులుప్రాంతాలవారీగాఏ, ఏసంవత్సరంలోఎంతభాగంగ్లేసియర్అంతరించిపోయిందోతెలిపేవిధంగానిర్థిష్టంగాబోర్డ్స్పెట్టడంచూసిఎంతోకలవరానికిగురయ్యా. ప్రపంచవ్యాప్తంగాఎంతోమందిపర్యావరణఉద్యమకారులుఎంతగాఉద్యమాలుచేస్తున్నా, పర్యావరణవిధ్వంసంఇంకాకొనసాగుతూనేఉంది. నాలుగువేలఅడుగులఎత్తైనప్రాంతంలోఉన్నగ్లేసియర్చూడటానికిమేముడొంకదారుల్లోఅతిప్రయాసతోప్రయాణించాం. ఎత్తైనప్రదేశాలుఎక్కుతూదిగుతూ. ముందుగాగ్లేసియర్కరగడంవల్లవిస్తరించిఉన్నమైదానప్రాంతంమీదుగావెళ్లాలనుకున్నాంకానీగ్లేసియర్కరగడంవల్లవస్తున్ననీటిప్రవాహవేగానికివీలుకాకపోవడంతోఆమార్గంద్వారాకాకుండాపైకిఎక్కడానికిగుట్టలమధ్యనుండిఏర్పడిఉన్నమరోకష్టమైనమార్గాన్నిఎంచుకొనిముందుకుసాగాం.

దాదాపు500 అడుగులవెడల్పు2000 అడుగులఎత్తులోఉన్నగ్లేసియర్లోదాదాపుసగభాగంపూర్తిగావట్టిపోయికేవలంసగభాగంమాత్రమేమంచుతోకప్పబడిఉంది. సూర్యరశ్మివేడికికరిగిపోయినగ్లేసియర్తాలూకునీరుక్రిందకుపారుతూకనిపించింది. చుట్టూచెట్లు-గుట్టలతోకనిపిస్తున్నఈప్రాంతంలోనేఎలుగుబంట్లుకూడాసంచరిస్తున్నాయనితెలుసుకొనిచూడాలనేకుతూహలంఉన్నాఅవిచూస్తే, మేంఅందమైనలోకాన్నిఇంకాచూడలేమేమోఅన్నభయం, అవికనిపిస్తేవచ్చేఅనర్ధాలను, ప్రమాదాలనుఊహించుకొనిఅక్కడినుండితిరిగివెనకకుబయలుదేరాం. దారిలోమధ్యాహ్నభోజనంముగించుకొనిసేవార్డ్నుండిమౌంట్మెకన్లీవైపుగాసాగిందిమాప్రయాణం. (PHOTO 6&7)

సేవార్డ్నుండిమౌంట్మెకన్లీపర్వతందాదాపు576 కిలోమీటర్లు. డేనాలిగాఉన్నపేరును2015 లోమౌంట్మెకన్లీగామార్చారు. దీన్నిట్రంప్వచ్చాకమళ్లీ2025 లోడెనాలిగామార్చారు. సముద్రమట్టానికి20310 అడుగులఎత్తైనపర్వతశిఖరాగ్రంఈప్రాంతంలోఉంది. ప్రపంచంలోనేదీన్నిఅతిఎత్తైనమంచుశిఖరంగాకూడాపేర్కొంటారు.

మధ్యాహ్నంభోజనంతర్వాతసేవార్డ్నుండిమౌంట్మెకన్లీరావడానికిదాదాపు8 గంటలప్రయాణంచేయవలసివచ్చింది. సేవార్డ్ప్రాంతంనుండితిరిగివస్తుదారిలోనిఅలస్కావైల్డ్లైఫ్కన్సర్వేషన్సెంటర్లోకివెళ్ళాం.  200 ఎకరాలవిస్తీర్ణంలోఏర్పాటుచేయబడ్డఈకన్సర్వేషన్సెంటర్లోగాయపడి, అనాధలై-రక్షించబడినవివిధజంతువులకుదాతలుఇచ్చేవిరాళాలతోఆశ్రయంకల్పిస్తున్నారు.

అలస్కాప్రపంచంలోనేఅత్యధికంగాజంతువులుఉన్నప్రాంతానికిప్రసిద్ధి. ఈప్రాంతంవిస్తీర్ణంలోఅటవీప్రాంతాలు, సముద్రప్రాంతాలు, కొండప్రాంతాలు, గ్లేసియర్స్ప్రాంతాలుఒకదాన్నిమించిఇంకొకటిపోటీపర్యాటకులనుఅలరిస్తూఉంటాయి. అటవీప్రాంతంగుండాసాగేప్రయాణాలుఎక్కువగాఉండటంతోఈప్రాంతంలోయాదృచ్ఛికంగాజరిగేప్రమాదాలుకూడాఎక్కువే.  ఈప్రమాదాల్లోగాయపడినజంతువులనురక్షించబడినజంతువులనుఈకన్సర్వేషన్సెంటర్లోచేరుస్తుంటారు. ఎంట్రీఫీజ్35 డాలర్లుగాఉన్నఈకన్సర్వేషన్సెంటర్లోమనండబ్బురూపేణాఇచ్చేఎంట్రీఫీజ్కూడాజంతువులసౌకర్యాలకోసంవినియోగిస్తుంటారు. ఈకన్సర్వేషన్సెంటర్లోనిజంతువులన్నీఎంతోఆరోగ్యంగాఅటవీవాతావరణంలోనివసిస్తునట్లుగానేదృఢంగాఉన్నాయి. వివిధఎంక్లోజర్లలోఉన్నబోల్డ్ఈగల్, బ్లాక్బేర్బ్రౌన్బేర్కోయేటిస్, డీర్, ఎల్క్ఫాక్సస్గ్రేట్హార్నర్, ఔల్, లైన్స్, మూస్, ముస్కాస్, ముళ్ళపంది, రెయిన్డీర్, వోల్వ్స్‌, వుడ్బేసిన్జంతువులను, పక్షులనుచూసితదుపరిప్రయాణంకొనసాగించాం. దారి

పొడవునాఈప్రాంతంచూడ్డానికివస్తున్నయాత్రికులుతప్పపెద్దగాసంచారంలేదు.  చాలాప్రాంతాల్లోఇంటర్నెట్సౌకర్యంకూడాలేదు. కేవలండౌన్లోడ్చేసుకున్నరూట్మ్యాప్లద్వారామాత్రమేఈప్రదేశంచూడ్డానికిప్రయాణంచేయాల్సిఉంటుంది. దారిపొడుగునాప్రయాణంచేస్తున్నామధ్యలోశాఖాహారభోజనానికిచాలావెతుక్కోవాల్సివచ్చింది. దారిలోచాలాప్రాంతాల్లోప్రకృతివైపరీత్యాలవల్లకాలిపోయినచెట్లుకొన్నివందలఎకరాల్లోకనిపించాయి. రెండుమూడుచోట్లవర్షాలకుకృంగిపోయినరోడ్లువాటిరిపేర్లకోసందారిమళ్లించినరహదారిద్వారాప్రయాణిస్తూరాత్రి11 గంటలసమయంలోమౌంట్మెకన్లీప్రాంతంలోమేంబుక్చేసుకున్నఅతిథిగృహానికిచేరుకున్నాం. అత్యంతవిశాలంగాఉన్నఈఅతిథిగృహాల్లోమాకుకేటాయించినరూమ్కివెళ్లడానికికొంతసమయంపట్టింది. చలిఎక్కువగాఉన్నందునవార్మ్అప్కోసంఆపరిసరప్రాంతంలోనిచలిమంటవేడిలోగడిపిరాత్రిభోజనంముగించుకొనిరూమ్కివెళ్ళాం. రోజంతావిపరీతంగాతిరగడంవల్లఅలసిపోయినిద్రలోకిజారుకున్నాం. (PHOTO 8)

ఆమరుసటిరోజుఉదయంమౌంట్మెకన్లీఅతిథిగృహంనుండి40 కిలోమీటర్లదూరంలోఉన్నతలకీత్నాఅనేప్రాంతానికిబయలుదేరాం. ఆరోజువాతావరణపరిస్థితుల్లోఅనూహ్యంగామార్పులువచ్చిఆకాశమంతామేఘావృతమైఉండివిపరీతమైనవర్షంవచ్చేపరిస్థితులు, వాతావరణంకూడాపూర్తిగాచల్లగామారిపోయింది. అలస్కాలాంటిప్రాంతాల్లోవాతావరణపరిస్థితులుఏర్పడిఎప్పుడూఒకేలాఉండవు. కొంచెంసేపట్లోనేవర్షం, ఆపిదపమరికొంచెంసేపట్లోఎండరావడంమాములే.కానీవర్షపువాతావరణంకొనసాగుతూనేఉందితలకీత్నావెళ్లేసమయానికివర్షంకొంచెంపెరుగుతూకొంచెంతగ్గుతూఉంది.

ఆరోజుటిమాప్రణాళికప్రకారండేనాలిలోనిఅతిఎతైనపర్వతశిఖరం, గ్లేసియర్స్చిన్నవిమానంలోచూసుకునిఆపరిసరప్రాంతంలోనిడేనాలినేషనల్పార్క్అంతాకారులోనేతిరగాలి. కానీవాతావరణపరిస్థితులుఅనుకూలించకపోవడంతోఎతైనశిఖరంతోకూడినగ్లేసియర్స్చూసేవిమానప్రయాణంతప్పనిపరిస్థితుల్లోరద్దుచేసుకున్నాం. వాతావరణంలోఎలాంటిమార్పులులేకపోవడం, ఉదృతంగావర్షంవచ్చేఛాయలుకనిపించడంతోడేనాలినేషనల్పార్క్వెళ్లాలనేఆలోచనకూడామానుకున్నాం. తలకీత్నపరిసరప్రాంతంలోఉన్నఅతిపురాతనకట్టడాలనుచూస్తూ,వస్తువులప్రదర్శనశాలలోసమయంగడుపుతూ, ఆగ్రామంసమీపంలోనినదితీరంలోమంచుకరుగుతూఉదృతంగాప్రవహిస్తున్ననదినిగమనిస్తూచాలాసమయంగడిపాం. ప్రయాణంలోఒకరోజుఇలాపూర్తిగావృధాఅయింది. సాయంత్రంవరకువాతావరణంలో

ఎలాంటిమార్పుకనిపించకపోవడంతోమళ్ళీతిరిగిమౌంట్మేకన్లీలాడ్జికివెళ్లిపోయిఆపరిసరప్రాంతంలోనిఅటవీప్రాంతంలోపర్యటించిరూమ్కివెళ్లిసేదతీరాం. (PHOTO 9&10)

ఆమరుసటిరోజుఉదయంమళ్ళీమౌంట్మేకన్లీలాడ్జినుండితలకీత్నవెళ్లిఅక్కడినుండిచిన్నవిమానంలోడేనాలినేషనల్పార్క్లోనేకాకుండాప్రపంచంలోనేగ్లేసియర్స్తోకూడుకోనివున్నఅతిఎతైనశిఖరంఅయినడేనాలిపర్వతప్రాంతం, ఆపరిసరప్రాంతాల్లోనిగ్లేసియర్స్చూడ్డానికివెళ్ళాం. ఆకాశంలోనిమేఘాల్లోవిహారిస్తూ, ఆపరిసరప్రాంతాల్లోనిమంచుపర్వతాలనుపోలివున్నగ్లేసియర్స్, గ్లేసియర్స్నుండిఎండవేడికికరిగిప్రవహిస్తున్నమంచునీరులోయల్లోకిపారుతూసర్పాకృతిలోఉన్ననదులను, నదుల్లోకలుస్తున్నపిల్లకాలువలను, ఆప్రాంతంఅంతాదట్టంగాఉన్నదేవదారుచెట్లతోఉన్నఅడవులనువీక్షిస్తూఒకగంటసేపుప్రయాణించిసముద్రమట్టానికి 20390 అడుగులఎతైనశిఖరంసమీపంలోనిగ్లె్సియర్లోవిమానంనుండిదిగాం. ఆగ్లె్సియర్అంతాపూర్తిగామంచుతోకప్పబడినట్టుగాఉంది. మంచులోదిగాకమాలోఆనందంఅంబరమంతఅయ్యింది. జీవితంలోగ్లేసియర్స్తోకూడుకున్నఅలస్కాచూడాలనుకున్నకలనెరవేరింది. ఆమంచులోనేచాలాసేపువిహరించిఫ్లైట్అటెండెంట్సూచనతోమళ్ళీఫ్లైట్ఎక్కితిరిగితల్కీత్నప్రాంతంచేరుకొనిమౌంట్మేకన్లీలోనిమాఅతిధిగృహనికివెళ్లిపోయాం. (PHOTO 11)

లాండ్ఆఫ్మిడ్నైట్సన్గాపేరుగాంచినముఖ్యప్రదేశాల్లోఒకటైనఅలస్కాయాత్రపూర్తిఅయింది. ఇంకాలాండ్ఆఫ్మిడ్నైట్సన్గాపిలువబడేనార్వేమరియుఫిన్లాండ్ప్రాంతాలుకూడాచూడాలనికోరికబకెట్లిస్ట్లోరాసుకునిఈప్రాంతాలుకూడాఅవకాశాన్నిబట్టివెళ్లాలానేనిర్ణయంతోవాటికోసంప్రణాళికలుకూడాఆలోచించడంప్రారంభించా.   

అలస్కాలోవిహరించిన 7రోజులుపూర్తిగాప్రకృతిలోమమేకమైజీవించడం, ఉదృతంగాప్రవహిస్తున్నజలాలగలగలలు, గాలులగుసగుసలు, పక్షులకిలకీలారావాలు, ఆకాశంలోరంగులుమార్చుకుంటున్నమేఘాలు, సముద్రంలోనివసించికనువిందుచేసేసముద్రసింహాలు, చేపలుతిమింగళాలవిన్యాసాలు, ఎతైనగుట్టలపైతిరుగాడేమౌంటైన్గొఱ్ఱెలు, నేషనల్పార్కులోదూరంగాతిరుగుతున్నబ్లాక్బేర్లు, పూర్తిగామంచురూపంలోఉండేతెల్లనినక్కలు, సాల్మన్చేపలుతినిరంగుమారిముదురుగోధుమరంగులోకనిపిస్తున్నఎలుగుబంటులుఈప్రాంతంలోమేంచూసినఅరుదైన, అందమైనఅపురూపమైన

జ్ఞాపకాలనుపదిలంగాభద్రపరచుకొనిఆమరుసటిరోజుమళ్ళీఇంకో 8 గంటలుప్రయాణించివిమానంలోచికాగోచేరుకున్నాం.

రంగరాజుశ్యాంసుందర్రావు

7780698038

Rssr1955@gmail.com

You may also like

Leave a Comment