12, , 14

by Vijaya Kandala

నిజమే ! మీరు సరిగానే చూశారు టైటిల్లో 13వ సంఖ్య లేదు  .ఎందుకంటే  ,చాలా ఫాస్ట్ గా గతంలో కంటే నమ్మకాలు ,విశ్వాసాలు పట్ల నమ్మకం లేని  ఈ కాలంలోనూ 13సంఖ్య మాత్రం అనేకులకు అన్ లక్కీ నెంబరే  . 13ను  దురదృష్టకరమైన సంఖ్యగా భావించడానికి బలమైన చారిత్రక  ,సాంస్కృతిక , మతపరమైన కారణాలు ఉన్నాయి

ఈ నమ్మకం ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా పాకింది

ఇలా 13 పట్ల ఉన్న భయాన్ని వైద్యశాస్త్రంలో ట్రై స్కై డేకా ఫోబియాఅంటారు . ఈ కారణం వల్లనే చాలా హోటళ్లలో 13 వ అంతస్తు  ,13వ నెంబర్ గదులు ఉండవు  . విమానాల్లో కూడా 13వ వరుస నివారిస్తారు చాలా సంస్థల్లో  .

The Code of Hammurabi

లిఖితపూర్వకంగా  ,సమగ్రంగా ,న్యాయబద్ధంగా మనకు తెలిసిన అతి ప్రాచీన Code . అంటే  న్యాయ నిబంధన గ్రంథం  .ఇది బాబిలోనియన్ రాజు Hammurabi  కాలానికి చెందింది  .ఈయన క్రీస్తు పూర్వం 1792 నుంచి 17 50 వరకు రాజ్యం చేశాడు  .ఓ రాతి స్తంభం మీద 282 నియమాలు చెక్కిం చాడు . రక రకాల నేరాలకు జరిమానాలు ,శిక్షలు  ఇందులో చెప్పబడినాయి .ఐతే ఇందులో 13వ నియమం లేదు  .13 అనేది దురదృష్టకరమైన సంఖ్య అని చెప్పడానికి ఇది తొలి గుర్తు  . అందు వల్లనే పరిహరించారని  , దీనిని సమర్థించే వారి అభిప్రాయం . లేఖకుల పొరపాటని పండితులు వాదిస్తారు  .ఎప్పటినుంచో ఉన్న 13 పై ఉన్న అభిప్రాయాన్ని ఇది బలపరుస్తుంది

Norse mythology

స్కాండినేవియన్ కథల ప్రకారం ఒకసారి వలహల్లాలో 12 మంది దేవతలు విందు చేసుకుంటుండగా లోకి (Loki ) అనే మోసపూరిత దేవుడు ఆహ్వానం లేకుండా 13వ వ్యక్తిగా అక్కడికి వచ్చాడు  .తర్వాత జరిగిన గొడవలో అందరికీ ఇష్టమైన బాల్డర్  అనే దేవుడు మరణించాడు లేదా చంపబడ్డాడు  .13 సంఖ్య  ఫలప్రదం కాదని చెప్పడానికి ఇది ఇంకో కారణం

మతపర కారణాలు

బైబిల్ కథనం ప్రకారం ఏసుక్రీస్తు తన చివరి భోజనం(Last Supper ) తిన్నప్పుడు ఆయనతో పాటు 13 మంది శిష్యులు ఉన్నారు  .ఆ విందులో 13వ వ్యక్తిగా కూర్చున్న జుడాస్ అనే శిష్యుడే క్రీస్తును శత్రువులకు పట్టి ఇచ్చాడు  .అందువల్ల 13వ సంఖ్యను ద్రోహానికి , దురదృష్టానికి చిహ్నంగా చూస్తారు  .

న్యూమరాలజీ

ప్రాచీన కాలంలో 12వ సంఖ్యను చాలా పవిత్రమైనదిగా  ,సంపూర్ణమైనది గా భావించేవారు  .ఉదాహరణకు సంవత్సరానికి 12 నెలలు  ,రాశి చక్రాలు 12   ,ఒలింపస్ దేవతలు 12 మంది  .సంపూర్ణమైన 12 వ సంఖ్య తర్వాత వచ్చే 13  అసమతుల్యతను సూచిస్తుందని ప్రజల ప్రబల నమ్మకం .

శుక్రవారం  13

లాస్ట్ సప్పర్ అనేది గురువారం జరిగితే ఆ మర్నాడు శుక్రవారంక్రీస్తును  సిలువ వేసిన రోజు . క్రిస్టియన్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 12వ సంఖ్య శక్తికి  ,అధికారానికి గుర్తుగా , పూర్ణత్వానికి చిహ్నం . క్రిస్టియన్స్ సొసైటీ లో ఇలాంటి సంప్రదాయం ఉండేది ఒకప్పుడు . .ఇలా 12సంఖ్య మంచితనానికి  ,పటిష్టతకు చిహ్నంగా మారగానే , ఈ పూర్ణత్వానికి వ్యతిరేకమైన భావన 13 పట్ల ఏర్పడి ఉండవచ్చు .

13వ తేదీ శుక్రవారం నాడు వస్తే,మరింత దురదృష్టకరమైన భావిస్తారు  .క్రీ  .శ  .1307 అక్టోబర్ 13 శుక్రవారం నాడు ఫ్రాన్స్ రాజు వందలాదిమంది నైట్స్ టెంపలర్ యోధులను బంధించి  ,క్రూరంగా చంపించాడు  .

అయితే ఈ నమ్మకానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు  .అమెరికా జనాభాలో దాదాపు పది % మందికి 13 సంఖ్య అంటే భయం ఉందని పరిశోధకులు అంచనా.

ఒకవేళ శుక్రవారం 13వ తేదీ వస్తే , పెళ్లి , ప్రయాణాలు మాన డం , కొన్ని సార్లు కనీసపు  పనులు కూడా మాన డం వల్ల ఏటా 800  మిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక నష్టాలు ఒక్క అమెరికాలోనే సంభవిస్తున్నాయి  .

ఇలా శుక్రవారం 13వ తేదీ ఖరీదైన  నమ్మకంగా మారింది .

నార్త్ కరోలినా లోని ఆ షివల్లె  లో ఉన్న స్ట్రెస్ మేనేజ్మెంట్ సెంటర్ అధ్యయనం ప్రకారం  అమెరికాలోని 80% పైగా ఎత్తైన భవనాలలో 13వ అంతస్తు ఉండదునేటికీ  .

ఇలా దురదృష్టానికి ప్రతీకగా ఈ 13 సంఖ్య రూపుదిద్దుకున్నది  .అయితే చరిత్రకారులు  ,విద్యావిషయక నిపుణులు కచ్చితంగా దీనికి కారణం ఇది అని నిర్ధారించ లేకపోతున్నారు  .చారిత్రక మత సంబంధ పౌరాణిక అంశా లు అన్ని కానీ  ,కొన్ని కానీ కారణం అని భావిస్తున్నారు .

ఇలా 12వ తేదీ మంచితనానికి  ,పటిష్టతకు చిహ్నంగా మారగానే  ,ఈ పూర్ణత్వానికి వ్యతిరేకమైన భావన 13 సంఖ్య పట్ల ఏర్పడి ఉండవచ్చు  .ప్రస్తుతానికి  ఈ విషయం గురించి మనకు తెలిసింది ఇంత మాత్రమే .

You may also like

1 comment

web site September 30, 2026 - 12:09 pm

Elevated liver enzymes and breast cancerLesbian women bodybuilder sexCrystal breeze pornFluid intake and
breast pumpingMiddle east fuck videoGay event san franciscoJuicy vaginasTeen girl wearing diaper picBoy fuck mamma picturesHow to ride dick fast xnxx Thin porn longer flashFree
instructional sex moviesDom perignon 1998 vintageTempur-pedic vs.
Latex mattressPosh teen bodyFacial under hsaTons of blowjobsNude senior gay
menHot chicks and big assesClothing busty women https://xnxx4.cc Drunken women porn videos xxxR18 adultLong porn tube gaggingUk wife sex pics submittedFree bizarre pussy videosPleasure disappoints possibility neverSex and the city sex scene
videosBusty mummy xnxx Speedy jay suckSilicon verses latex caulkVintage barbie white vinyl cork wedgesAmateur sexe gratuit melangisteVirgin defloration mpegsMaking fun of small penisActive adult community pa
poconosLesbian picture pregnantVery young girl blowjob videosDaily pornstar vidsGod
des lick it lyricsThe sims 3 sex modsLargest average breast sizeFree harry potter
hentaiHow to numb penisWide load escort training tallahassee
florida

Reply

Leave a Comment