కలలుకంటూనే, వాటినిగురించిఆలోచిస్తూఉంటేఅవిసంకల్పాలుగామారిఎప్పుడోఒకప్పుడునెరవేరుతాయిఅంటాడుఅబ్దుల్కలాం. అలాఆలోచించడంవల్లెనాకలకూడానెరవేరింది. ఎక్కువగానేషనల్జియోగ్రాఫిక్ఛానల్చూసేనాకుఅలస్కాలోనిగ్లేసియర్వరకుక్రూస్లోవెళ్లినపరిశోధకులువారికళ్ళముందేగ్లేసియర్లోనికొండప్రాంతంవిరిగిసముద్రంలోపడటందానిదాటికిసముద్రంలోనిఉవ్వెత్తునలేచినఅలలుక్రూయిజ్షిప్దూరంగానెట్టివేయడంచూశాను. జీవితంముగింపుదశలోనైనానిజంగాఇలాంటిదృశ్యాలనుదూరంగానైనాచూడగలనాఅనేనాకోరికఅతిత్వరలోతీరేఅదృష్టంనన్నువరిస్తుందనినాకుమారుడు- కూతురునా 70 వసంవత్సరపుజన్మదినవేడుకలుఅలస్కాలోజరుపుకుందాంఅనిఫోన్చేసిఆహ్వానించేవరకుఅనుకోలేదు.
ఎప్పుడోజియోగ్రఫీచానల్లోచూసినదృశ్యాలునిజంగాచూడబోతున్నందుకునాలోఒకవైపుఆనందంఇంకోవైపుఆందోళనకలగజేసాయి. ఆందోళనమామూలుచలికేతట్టుకోలేనినేనుఅలస్కాలోనిఅతిశీతలంగాఉండివాతావరణంఒక్కోమారు-20°నుండి-40°వరకుమంచుగడ్డకట్టేచలిప్రాంతాల్లోసంచరించడం-మళ్ళీపూర్తిఆరోగ్యంగాఇండియాతిరిగిరావడం. ఒకవైపుకలనిజంచేసుకోవడం – రెండోవైపుఆరోగ్యంఈరెండునామనసునుకుదిపేస్తున్నవిపరీతఆలోచనలునన్నుఆవరించాయి.
అమెరికావెళ్ళగానేమాపిల్లలుఅలస్కాట్రిప్కోసంటిక్కెట్లుకొనుగోలుచేయడం, అలస్కాలోవిహరించడానికిసరిపోయేదుస్తులుకొనుగోలుకోసంషాపింగ్చేసి, థర్మల్స్, జర్కిన్స్, జాకెట్స్, బూట్స్, గ్లౌజెస్వగైరా, వగైరాలన్నికొనిప్యాక్చేసుకోవడంచకచకాజరిగిపోయాయి. సరిగ్గాప్రయాణానికికొద్దిరోజులముందుఅలస్కాప్రయాణంగురించిఎక్కువగాఆలోచించడంమూలానఅలస్కారూపురేఖలు, గడ్డకట్టినమంచు, మంచులోకదులుతున్నపెంగ్విన్లు, తిమింగళాలుకలలోకిరావడం, ఆచలికినేనువణికిపోతున్నదృశ్యాలుకలలోమెదలసాగాయి. ఆకలలవత్తిడికిఒకానొకసమయంలోఈవయసులోఇంతరిస్క్ప్రయాణంఅవసరమాఅనికూడాఅనిపించింది. కానీఈవిషయాలుపిల్లలతోచర్చిస్తేప్రయాణంఎక్కడక్యాన్సల్చేస్తారేమోఅనేభయంకూడావెన్నాడింది.
అన్నిభయాలనుదూరంపెడుతూసాహసకృత్యాలకుసంబంధించినయూట్యూబ్వీడియోలనుచూస్తూఒక్కసారినాలడక్యాత్ర, మానససరోవరయాత్ర, మాయూరప్యాత్రఅనుభవాలుగుర్తుచేసుకుంటూ,అలస్కావిహారయాత్రనుఆస్వాదించడానికికోసంటిప్స్రాసుకుంటూప్రయాణతేదికోసంఎదురుచూస్తున్నాం. మేంవెళ్లాల్సినప్రయాణపుతేదీఆగస్టు 15 రానేవచ్చింది. యాదృచ్ఛికంగాట్రంప్-
పుతిన్శిఖరాగ్రసమావేశాలుఅదేరోజునమేముఅలస్కాప్రయాణాల్లోమొట్టమొదలుచేరుకోవలసినప్రదేశంఆంకరేజ్లోజరగనుండడంతోఆంకరేజ్పదంఎక్కువగాప్రాచుర్యంమైంది. అన్నిసర్దుకునిచికాగోనుండిఅలస్కాలోనిఆంకరేజ్అనేప్రాంతానికిప్రయాణమయ్యాం. చికాగోనుండిఆంకరేజ్కి 7 గంటలవిమానప్రయాణం,లోకల్ఫ్లైట్కాబట్టిరెండుగంటలముందేవిమానాశ్రయానికిచేరుకున్నాంమధ్యాహ్నంరెండుగంటలకల్లా. చికాగోకుఅలస్కాకుమూడుగంటలసమయంతేడావల్లఆంకరేజీచేరుకునేసరికిసాయంత్రం 7 గంటలయింది. అనుకున్నవిధంగానేఆంకరేజ్లోదిగగానేముందుగాపలకరించిందిఅలస్కాలోనిచల్లనివాతావరణం.జాగ్రత్తలుతీసుకుంటూనేవిమానాశ్రయంలోనేరెంటల్కారుబుక్చేసుకునినేరుగాహోటల్గదికివెళ్లిడిన్నర్ముగించుకొనిరూమ్కివెళ్ళేసరికిరాత్రి 12 అయ్యింది.

అలస్కాకిఉన్నఇంకోపేరుల్యాండ్ఆఫ్మిడ్నైట్సన్అనిగడియారంలో 12 గంటలసమయంచూపిస్తున్నా, అప్పుడేచీకటిపడుతున్నట్టుగాఉంది. ప్రొద్దున్నేలేచిఇంకాప్రయాణంచేయాల్సిఉన్నకారణంగాను, అలసిపోవడంవల్లనూతొందర్లోనేనిద్రలోకిజారుకున్నాం. ఆమరుసటిరోజుఉదయమేఆంకరేజ్నుండి 202 కిలోమీటర్లదూరంలోఉన్నసెవార్డ్గ్రామానికిప్రయాణంమొదలుపెట్టాం. దారిపొడవునావిశాలమైనరోడ్లు.రోడ్డుకుకుడివైపు, ఆప్రాంతంలోదక్షిణపుసముద్రంగాపిలువబడేపసిఫిక్మహాసముద్రంఎడమవైపు-ఎత్తైనకొండలు,కొండలుత్రవ్వివేసినరోడ్లు, కొండలపైఅక్కడక్కడకొండఅంచుల్లోనిలబడిమావైపేచూస్తునట్లుఅనిపించేకొండల్లోతిరగాడేగొఱ్ఱెలు -ప్రకృతిఎంతోఆహ్లాదకరంగాఉంది. ప్రపంచదేశాల్లోనివిస్తీర్ణంలోనాలుగోదేశంఅయినఅమెరికాలోప్రయాణంచేసేదిఎక్కువగంటలుకానీచూడాల్సినప్రదేశాల్లోగడిపేసమయంచాలాతక్కువ. ప్రయాణంలోనేఎక్కువసమయంగడిచిపోతుంది.మధ్యలోఅందమైనప్రాంతాల్లోఆగుతూ, నల్లనిపర్వతాలపైమంచుదుప్పటికప్పుకునట్లుగామంచుతోనిండిఉన్నపర్వతాలనుచూస్తూ, సముద్రంలోసర్ఫింగ్చేస్తున్నఔత్సాహికక్రీడాకారులనుచూస్తూసాగిందిమాప్రయాణం. అలామధ్యాహ్నంమూడుగంటలప్రాంతంలోవిట్టియర్అనేప్రాంతానికిచేరుకున్నాం. ఈవిట్టియర్అనేప్రాంతంసముద్రానికి – కొండలకుమధ్యఉన్నఒకచిన్నగ్రామం. ఈప్రాంతంచేరుకోవాలంటేఒకేఒక్కసొరంగమార్గం 2.5 కిలోమీటర్లదూరంఉంటుంది.1943 సంవత్సరంలోఅమెరికాజపాన్యుద్ధసమయంలోఒకరహస్యమైనరక్షితనౌకాశ్రయంకోసందీన్నినిర్మించడంజరిగింది. ఈ 2.5 కిలోమీటర్లటన్నెల్ద్వారాప్రయాణానికినిర్ణీతసమయాలుఉంటాయి..ఈటన్నెల్గుండారోడ్డురైలుసౌకర్యంరెండూఉన్నాయి.ఈగ్రామంలోనివసించేజనాభాకేవలం 200 మంది
మాత్రమే. ఇక్కడికియాత్రికులేఎక్కువగావస్తుంటారు. ఈపట్టణంలోరెండేరెండుబహుళఅంతస్తులుకలిగినభవనాలుఉన్నాయి. బెగిచ్టవర్స్ఒకటైతేఇంకొకటిభక్నర్బిల్డింగ్. బెగిచ్టవర్స్లోమొత్తంనివాసగృహాలుకార్యాలయాలుఉంటేఇంకోటిభక్నర్బిల్డింగ్.ఇదియుద్ధకాలంలోఅమెరికాసైన్యానికిప్రధానకార్యాలయంగాఉండిఅప్పటిచరిత్రకునిలువెత్తుసాక్ష్యంగాఉంది. ఈరెండుభవనాలసముదాయాలనుచూస్తూకొండలపైనుండిజాలువారేజలపాతాలనుచూస్తూ, ఆజలపాతాలు- నీరుచేరుతున్నపసిఫిక్సముద్రప్రాంతానికిచేరుకున్నాం. అంతులేనిసముద్రం, సముద్రంమధ్యలోగుట్టలు, ఆగుట్టలపైమంచు, సముద్రంలోఔత్సాహికులుచేసేనీటిపైతేలియాడేక్రీడలుకయాకింగ్, సర్ఫింగ్చూస్తూసముద్రంలోఎగిరిపడేసాల్మన్చేపలవిన్యాసాలనుచూస్తూఆప్రాంతంలోమూడుగంటలువిహరించాం. ఆరుగంటలసమయంలోమాప్రయాణంమళ్లీప్రారంభమైంది. అక్కడినుండి 4 గంటలుప్రయాణించిసేవార్డ్అనేప్రాంతానికిచేరుకొనిరాత్రి 10 గంటలసమయంలోఆసేవార్డ్ప్రాంతంలోనిఅతిధిగృహంలోకివెళ్లిసేదతీరాం.

ఆమరుసటిరోజుమాఅతిధిగృహంనుండిసముద్రతీరప్రాంతంలోనిసేవార్డ్పోర్ట్కిబయలుదేరాం. సముద్రతీరంనుండే8 గంటలుసముద్రంలోప్రయాణించడానికిక్రూయిజ్ఇక్కడనుండేప్రారంభమవుతుంది. ఈఅలస్కారాష్ట్రంచాలాకాలంరష్యాఆధీనంలోఉండేది. 1867లోఅమెరికాఈప్రాంతాన్నికొనుగోలుచేశాక 49వఅమెరికాసంయుక్తరాష్ట్రంగాఅవతరించింది. అలస్కానుఅమెరికాకొనుగోలుచేశాకకొన్నివేలమందిప్రజలురష్యాకువెళ్ళిపోగామిగిలిపోయినవాళ్ళుఇదేప్రాంతంలోస్థిరపడ్డారు. 1895 ప్రాంతంలోఅలస్కాలోనికొన్నిప్రాంతాల్లోవిపరీతంగాబంగారుగనులుఉన్నాయనేప్రచారంప్రారంభంఅవడంతోచాలామందిఈప్రాంతాల్లోనిబంగారంవెతుకులాటకోసంవచ్చిఆప్రాంతాల్లోస్థిరపడ్డారు. జూన్, జూలై, ఆగస్టునెలల్లోమాత్రంఎక్కువగాయాత్రికులువస్తుంటారు. ఆగస్టుచివరివారంనుండిఈప్రాంతంలోచలిపెరుగుతూఉంటుంది. కొన్నిప్రాంతాల్లో -20నుండి-40 డిగ్రీలవరకువాతావరణపరిస్థితులుమారిపోతూయాత్రికులకువాతావరణంఅననుకూలంగామారుతూఉంటుంది.
చలికాలంలోనూఈప్రాంతానికివిశేషంగావచ్చేయాత్రికులూఉంటారు. ఈప్రాంతాన్నికొనుగోలుచేసినసమయంలోనిఅధికారివిలియంహెచ్సేవార్డ్గౌరవార్ధంఈపట్టణానికిసేవార్డ్గానామకరణంచేశారు. గల్ఫ్ఆఫ్అలస్కాగాపేరుగాంచినఈపసిఫిక్మహాసముద్రంలోఅలలనుచీల్చుకుంటూమాక్రూయిజ్గ్లేసియర్యాత్రప్రారంభమైంది. క్రూయిజ్సముద్రంలోనికొండప్రాంతంవైపుగాదూసుకెళ్లింది. సముద్రంలోనిచిన్నచిన్నద్వీపాలపైసూర్యకిరణాలకోసంవిశ్రాంతితీసుకుంటున్నసముద్రసింహాలను
చూపుతూఆపరిసరప్రాంతాల్లోమాపడవఆగింది. అందరూఒక్కసారిగాకెమెరాల్లోనూ, సెల్ఫోన్లలోనూసముద్రసింహాలఫొటోలుచిత్రీకరించడంకోసంపోటీపడ్డారు. ఫోటోలువీడియోలచిత్రీకరణకోసంఆగినపడవకొంతసమయంతర్వాతఇంకాముందుకుసాగింది. కొంతదూరంవెళ్ళాకఒక్కసారిగాగాల్లోఎగురుతున్నపఫిన్పక్షులుగుంపులు, గుంపులుగామాపడవపైనఎగరడంతోఅందరూఫోటోలుతీసుకోవడంతోపడవఆవరణభాగమంతాయాత్రికులతోపూర్తిగానిండిపోయింది. సముద్రఅలలకుఅరిగిపోయినసముద్రపుఒడ్డురాళ్ళప్రాంతమంతాచిత్రవిచిత్రమైనఆకృతులతోవినూత్నంగాఅగిపించింది.


ఇంకాముందుకుసాగుతున్నమాపడవఒక్కసారిగాఆగిపోయింది. సమీపప్రాంతంలోనేతిమింగళాలుకనుచూపుదూరంలోతేలియాడ్తున్నదృశ్యం, పడవలోనిటూరిస్ట్గైడ్ప్రకటనతోయాత్రికుల్లోఒక్కసారిగాఆత్రుతపెరిగిపోయిపడవలోపలడెక్లోకూర్చున్నయాత్రికులుఅందరూఒక్కసారిగాపడవబయటఆవరణలోకివచ్చితిమింగళాలనుఫోటోలుతీసుకోవడంలోను, వీడియోలనుచిత్రీకరించడంలోనుపోటీపడ్డారు.సముద్రంమట్టంగాలిపీల్చుకునేందుకుపైకిఎగరడం, సముద్రంలోమళ్ళీమునగడంలాంటితిమింగళాలవిన్యాసాలుచూస్తూ, ఇంకాకొంతసమయానికిచాలాదూరంలోతిమింగళాలుతేలుతూసముద్రంలోకనిపించడంతోఈవిన్యాసాల్లోపడవముందువైపుఇరువైపులాయాత్రికులకేరింతలతోప్రయాణంఆధ్యంతంసంతోషంతోగడిచిపోయింది. సుమారుగా45000 కిలోలనుండి1,81,000కిలోలబరువుఉండేతిమింగళాలుగంటకు25 నుండి50 కిలోమీటర్లవేగంతోనీటిలోప్రయాణిస్తాయట. ఇవన్నీచూస్తున్ననాకునేషనల్జియోగ్రఫీఛానల్లోచూసినజ్ఞాపకాలుగుర్తుకువచ్చాయి. నేనుచాలామార్లునేషనల్జియోగ్రఫీఛానల్లోవీక్షించినమంచుగడ్డలుగ్లె్సియర్నుండివిడిపోయిసముద్రంలోపడిపోతున్నప్రాంతందరిదాపుల్లోకిమేంఅతిసమీపంలోఉన్నట్లుగాఅనిపించింది.సముద్రంలోతెలియాడ్తున్నమంచుముక్కలనుదాటుతూపడవఇంకాముందుకుప్రయాణించింది.మాకుకొంతదూరంలోపెద్దగ్లేసియర్నుండివిడివడినపెద్దపెద్దమంచుగుట్టలుసముద్రంలోపడిపోతున్నదృశ్యంసాక్షాత్కరించింది. ఇంకో 30 నిమిషాలుప్రయాణించిగ్లెషియర్ప్రాంతంలోచాలాసేపుఅలానేమంచుగుట్టలుగుట్టలుగావిరిగిపడేదృశ్యాలనుచూస్తూఅక్కడేగడిపాం.
వాతావరణంలోపెరిగిపోతున్నకాలుష్యం, గ్లోబల్వార్మింగ్కారణంగామంచుపర్వతాలుకరిగిపోవడం, సముద్రమట్టాలుపెరిగికొన్నికొన్నిద్వీపకల్పాలు, చిన్నచిన్నప్రాంతాలుసముద్రంలోమునిగిపోయే
విషయాలనుమనంవార్తల్లోవింటుంటాం, చదువుతాం,కానీపర్యావరణపరిరక్షణవిషయంలోఆచరణయోగ్యమైనకార్యక్రమాలకుపౌరులుగామనందూరంగాఉంటాం. దేశాధినేతలుసరేసరే. మేంఆగ్లేషియర్ప్రాంతంలోతిరిగాడిందికేవలంఒకగంటమాత్రమేఅయినాతీవ్రమైనవేడికిగుట్టలుగుట్టలుగాసముద్రంలోపడిపోతున్నమంచుపెళ్ళలుచూసిమానసికంగాఆందోళన, బాధరెండుకలిగాయిపర్యావరణప్రేమికుడిగా, ఉద్యమకారుడుగాఉన్ననాకు. కొంతసమయంఅదేప్రాంతంలోతిరుగాడినమాపడవమమ్మల్నితిరిగిసేవార్డ్తీరప్రాంతంలోకికొన్నిగంటల్లోతీసుకువచ్చింది. ఎంతోకాలంగాప్రత్యక్షంగాచూడాలనుకున్నకోరికనెరవేరిందికానీ, గ్లోబల్వార్మింగ్కారణంగామనకుప్రకృతిఇచ్చినవనరులనుమనంమనముందుతరాలకుపూర్తిగాఇవ్వలేకపోతామేమోఅన్నబాధమనసులోమెదులుతుంటే. సేవార్డ్ప్రాంతంలోనిడౌన్టౌన్ప్రాంతంచేరుకొనికొంతసేపువిహరించిరాత్రి11 గంటలప్రాంతంలోమారూమ్కివెళ్ళాం.
ఆమరుసటిరోజుఉదయంసేవార్డ్నుండి50 కిలోమీటర్లదూరంలోనిఆరులక్షలఎకరాల్లోవిస్తరించిఉన్నకెనయ్జోర్డ్స్నేషనల్పార్కులోవిస్తరించిఉన్నపార్క్పరిసరాలుమరియుగ్లేసియర్చూడ్డానికివెళ్ళాం. పదివేలసంవత్సరాలక్రితంనుండిఉన్నఈగ్లేసియర్వాతావరణపరిస్థితులకారణంగా, ప్రపంచవ్యాప్తంగావస్తున్నభౌగోళికమార్పులు, గ్లోబల్వార్మింగ్కారణంగాఆగ్లె్సియర్అంతరించిపోతుండడంచూశాకఎంతోబాధగాఅనిపించింది. దాదాపు4000 అడుగులఎత్తైనఈఎగ్జిట్గ్లేసియర్గత250 సంవత్సరాలుగాపర్యావరణంలోవస్తున్నమార్పులకారణంగాదాదాపు50 శాతంఅంతరించిపోయింది. మేంమాకార్పార్కింగ్వద్దనుండిగ్లేసియర్ప్రాంతంవైపుచేరేసమయంలోఆప్రాంతంలోపర్యావరణపరిస్థితులనుఅధ్యయనంచేస్తున్నశాస్త్రజ్ఞులుప్రాంతాలవారీగాఏ, ఏసంవత్సరంలోఎంతభాగంగ్లేసియర్అంతరించిపోయిందోతెలిపేవిధంగానిర్థిష్టంగాబోర్డ్స్పెట్టడంచూసిఎంతోకలవరానికిగురయ్యా. ప్రపంచవ్యాప్తంగాఎంతోమందిపర్యావరణఉద్యమకారులుఎంతగాఉద్యమాలుచేస్తున్నా, పర్యావరణవిధ్వంసంఇంకాకొనసాగుతూనేఉంది. నాలుగువేలఅడుగులఎత్తైనప్రాంతంలోఉన్నగ్లేసియర్చూడటానికిమేముడొంకదారుల్లోఅతిప్రయాసతోప్రయాణించాం. ఎత్తైనప్రదేశాలుఎక్కుతూదిగుతూ. ముందుగాగ్లేసియర్కరగడంవల్లవిస్తరించిఉన్నమైదానప్రాంతంమీదుగావెళ్లాలనుకున్నాం. కానీగ్లేసియర్కరగడంవల్లవస్తున్ననీటిప్రవాహవేగానికివీలుకాకపోవడంతోఆమార్గంద్వారాకాకుండాపైకిఎక్కడానికిగుట్టలమధ్యనుండిఏర్పడిఉన్నమరోకష్టమైనమార్గాన్నిఎంచుకొనిముందుకుసాగాం.
దాదాపు500 అడుగులవెడల్పు2000 అడుగులఎత్తులోఉన్నగ్లేసియర్లోదాదాపుసగభాగంపూర్తిగావట్టిపోయికేవలంసగభాగంమాత్రమేమంచుతోకప్పబడిఉంది. సూర్యరశ్మివేడికికరిగిపోయినగ్లేసియర్తాలూకునీరుక్రిందకుపారుతూకనిపించింది. చుట్టూచెట్లు-గుట్టలతోకనిపిస్తున్నఈప్రాంతంలోనేఎలుగుబంట్లుకూడాసంచరిస్తున్నాయనితెలుసుకొనిచూడాలనేకుతూహలంఉన్నాఅవిచూస్తే, మేంఅందమైనలోకాన్నిఇంకాచూడలేమేమోఅన్నభయం, అవికనిపిస్తేవచ్చేఅనర్ధాలను, ప్రమాదాలనుఊహించుకొనిఅక్కడినుండితిరిగివెనకకుబయలుదేరాం. దారిలోమధ్యాహ్నభోజనంముగించుకొనిసేవార్డ్నుండిమౌంట్మెకన్లీవైపుగాసాగిందిమాప్రయాణం.
సేవార్డ్నుండిమౌంట్మెకన్లీపర్వతందాదాపు576 కిలోమీటర్లు. డేనాలిగాఉన్నపేరును2015 లోమౌంట్మెకన్లీగామార్చారు. దీన్నిట్రంప్వచ్చాకమళ్లీ2025 లోడెనాలిగామార్చారు. సముద్రమట్టానికి20310 అడుగులఎత్తైనపర్వతశిఖరాగ్రంఈప్రాంతంలోఉంది. ప్రపంచంలోనేదీన్నిఅతిఎత్తైనమంచుశిఖరంగాకూడాపేర్కొంటారు.
మధ్యాహ్నంభోజనంతర్వాతసేవార్డ్నుండిమౌంట్మెకన్లీరావడానికిదాదాపు8 గంటలప్రయాణంచేయవలసివచ్చింది. సేవార్డ్ప్రాంతంనుండితిరిగివస్తుదారిలోనిఅలస్కావైల్డ్లైఫ్కన్సర్వేషన్సెంటర్లోకివెళ్ళాం. 200 ఎకరాలవిస్తీర్ణంలోఏర్పాటుచేయబడ్డఈకన్సర్వేషన్సెంటర్లోగాయపడి, అనాధలై-రక్షించబడినవివిధజంతువులకుదాతలుఇచ్చేవిరాళాలతోఆశ్రయంకల్పిస్తున్నారు.
అలస్కాప్రపంచంలోనేఅత్యధికంగాజంతువులుఉన్నప్రాంతానికిప్రసిద్ధి. ఈప్రాంతంవిస్తీర్ణంలోఅటవీప్రాంతాలు, సముద్రప్రాంతాలు, కొండప్రాంతాలు, గ్లేసియర్స్ప్రాంతాలుఒకదాన్నిమించిఇంకొకటిపోటీపర్యాటకులనుఅలరిస్తూఉంటాయి. అటవీప్రాంతంగుండాసాగేప్రయాణాలుఎక్కువగాఉండటంతోఈప్రాంతంలోయాదృచ్ఛికంగాజరిగేప్రమాదాలుకూడాఎక్కువే. ఈప్రమాదాల్లోగాయపడినజంతువులనురక్షించబడినజంతువులనుఈకన్సర్వేషన్సెంటర్లోచేరుస్తుంటారు. ఎంట్రీఫీజ్35 డాలర్లుగాఉన్నఈకన్సర్వేషన్సెంటర్లోమనండబ్బురూపేణాఇచ్చేఎంట్రీఫీజ్కూడాజంతువులసౌకర్యాలకోసంవినియోగిస్తుంటారు. ఈకన్సర్వేషన్సెంటర్లోనిజంతువులన్నీఎంతోఆరోగ్యంగాఅటవీవాతావరణంలోనివసిస్తునట్లుగానేదృఢంగాఉన్నాయి. వివిధఎంక్లోజర్లలోఉన్నబోల్డ్ఈగల్, బ్లాక్బేర్, బ్రౌన్బేర్, కోయేటిస్, డీర్, ఎల్క్, ఫాక్సస్, గ్రేట్హార్నర్, ఔల్, లైన్స్, మూస్, ముస్కాస్, ముళ్ళపంది, రెయిన్డీర్, వోల్వ్స్, వుడ్బేసిన్జంతువులను, పక్షులనుచూసితదుపరిప్రయాణంకొనసాగించాం. దారి
పొడవునాఈప్రాంతంచూడ్డానికివస్తున్నయాత్రికులుతప్పపెద్దగాసంచారంలేదు. చాలాప్రాంతాల్లోఇంటర్నెట్సౌకర్యంకూడాలేదు. కేవలండౌన్లోడ్చేసుకున్నరూట్మ్యాప్లద్వారామాత్రమేఈప్రదేశంచూడ్డానికిప్రయాణంచేయాల్సిఉంటుంది. దారిపొడుగునాప్రయాణంచేస్తున్నామధ్యలోశాఖాహారభోజనానికిచాలావెతుక్కోవాల్సివచ్చింది. దారిలోచాలాప్రాంతాల్లోప్రకృతివైపరీత్యాలవల్లకాలిపోయినచెట్లుకొన్నివందలఎకరాల్లోకనిపించాయి. రెండుమూడుచోట్లవర్షాలకుకృంగిపోయినరోడ్లువాటిరిపేర్లకోసందారిమళ్లించినరహదారిద్వారాప్రయాణిస్తూరాత్రి11 గంటలసమయంలోమౌంట్మెకన్లీప్రాంతంలోమేంబుక్చేసుకున్నఅతిథిగృహానికిచేరుకున్నాం. అత్యంతవిశాలంగాఉన్నఈఅతిథిగృహాల్లోమాకుకేటాయించినరూమ్కివెళ్లడానికికొంతసమయంపట్టింది. చలిఎక్కువగాఉన్నందునవార్మ్అప్కోసంఆపరిసరప్రాంతంలోనిచలిమంటవేడిలోగడిపిరాత్రిభోజనంముగించుకొనిరూమ్కివెళ్ళాం. రోజంతావిపరీతంగాతిరగడంవల్లఅలసిపోయినిద్రలోకిజారుకున్నాం.
ఆమరుసటిరోజుఉదయంమౌంట్మెకన్లీఅతిథిగృహంనుండి40 కిలోమీటర్లదూరంలోఉన్నతలకీత్నాఅనేప్రాంతానికిబయలుదేరాం. ఆరోజువాతావరణపరిస్థితుల్లోఅనూహ్యంగామార్పులువచ్చిఆకాశమంతామేఘావృతమైఉండివిపరీతమైనవర్షంవచ్చేపరిస్థితులు, వాతావరణంకూడాపూర్తిగాచల్లగామారిపోయింది. అలస్కాలాంటిప్రాంతాల్లోవాతావరణపరిస్థితులుఏర్పడిఎప్పుడూఒకేలాఉండవు. కొంచెంసేపట్లోనేవర్షం, ఆపిదపమరికొంచెంసేపట్లోఎండరావడంమాములే.కానీవర్షపువాతావరణంకొనసాగుతూనేఉందితలకీత్నావెళ్లేసమయానికివర్షంకొంచెంపెరుగుతూకొంచెంతగ్గుతూఉంది.
ఆరోజుటిమాప్రణాళికప్రకారండేనాలిలోనిఅతిఎతైనపర్వతశిఖరం, గ్లేసియర్స్చిన్నవిమానంలోచూసుకునిఆపరిసరప్రాంతంలోనిడేనాలినేషనల్పార్క్అంతాకారులోనేతిరగాలి. కానీవాతావరణపరిస్థితులుఅనుకూలించకపోవడంతోఎతైనశిఖరంతోకూడినగ్లేసియర్స్చూసేవిమానప్రయాణంతప్పనిపరిస్థితుల్లోరద్దుచేసుకున్నాం. వాతావరణంలోఎలాంటిమార్పులులేకపోవడం, ఉదృతంగావర్షంవచ్చేఛాయలుకనిపించడంతోడేనాలినేషనల్పార్క్వెళ్లాలనేఆలోచనకూడామానుకున్నాం. తలకీత్నపరిసరప్రాంతంలోఉన్నఅతిపురాతనకట్టడాలనుచూస్తూ,వస్తువులప్రదర్శనశాలలోసమయంగడుపుతూ, ఆగ్రామంసమీపంలోనినదితీరంలోమంచుకరుగుతూఉదృతంగాప్రవహిస్తున్ననదినిగమనిస్తూచాలాసమయంగడిపాం. ప్రయాణంలోఒకరోజుఇలాపూర్తిగావృధాఅయింది. సాయంత్రంవరకువాతావరణంలో
ఎలాంటిమార్పుకనిపించకపోవడంతోమళ్ళీతిరిగిమౌంట్మేకన్లీలాడ్జికివెళ్లిపోయిఆపరిసరప్రాంతంలోనిఅటవీప్రాంతంలోపర్యటించిరూమ్కివెళ్లిసేదతీరాం.
ఆమరుసటిరోజుఉదయంమళ్ళీమౌంట్మేకన్లీలాడ్జినుండితలకీత్నవెళ్లిఅక్కడినుండిచిన్నవిమానంలోడేనాలినేషనల్పార్క్లోనేకాకుండాప్రపంచంలోనేగ్లేసియర్స్తోకూడుకోనివున్నఅతిఎతైనశిఖరంఅయినడేనాలిపర్వతప్రాంతం, ఆపరిసరప్రాంతాల్లోనిగ్లేసియర్స్చూడ్డానికివెళ్ళాం. ఆకాశంలోనిమేఘాల్లోవిహారిస్తూ, ఆపరిసరప్రాంతాల్లోనిమంచుపర్వతాలనుపోలివున్నగ్లేసియర్స్, గ్లేసియర్స్నుండిఎండవేడికికరిగిప్రవహిస్తున్నమంచునీరులోయల్లోకిపారుతూసర్పాకృతిలోఉన్ననదులను, నదుల్లోకలుస్తున్నపిల్లకాలువలను, ఆప్రాంతంఅంతాదట్టంగాఉన్నదేవదారుచెట్లతోఉన్నఅడవులనువీక్షిస్తూఒకగంటసేపుప్రయాణించిసముద్రమట్టానికి 20390 అడుగులఎతైనశిఖరంసమీపంలోనిగ్లె్సియర్లోవిమానంనుండిదిగాం. ఆగ్లె్సియర్అంతాపూర్తిగామంచుతోకప్పబడినట్టుగాఉంది. మంచులోదిగాకమాలోఆనందంఅంబరమంతఅయ్యింది. జీవితంలోగ్లేసియర్స్తోకూడుకున్నఅలస్కాచూడాలనుకున్నకలనెరవేరింది. ఆమంచులోనేచాలాసేపువిహరించిఫ్లైట్అటెండెంట్సూచనతోమళ్ళీఫ్లైట్ఎక్కితిరిగితల్కీత్నప్రాంతంచేరుకొనిమౌంట్మేకన్లీలోనిమాఅతిధిగృహనికివెళ్లిపోయాం.
లాండ్ఆఫ్మిడ్నైట్సన్గాపేరుగాంచినముఖ్యప్రదేశాల్లోఒకటైనఅలస్కాయాత్రపూర్తిఅయింది. ఇంకాలాండ్ఆఫ్మిడ్నైట్సన్గాపిలువబడేనార్వేమరియుఫిన్లాండ్ప్రాంతాలుకూడాచూడాలనికోరికబకెట్లిస్ట్లోరాసుకునిఈప్రాంతాలుకూడాఅవకాశాన్నిబట్టివెళ్లాలానేనిర్ణయంతోవాటికోసంప్రణాళికలుకూడాఆలోచించడంప్రారంభించా.
అలస్కాలోవిహరించిన 7రోజులుపూర్తిగాప్రకృతిలోమమేకమైజీవించడం, ఉదృతంగాప్రవహిస్తున్నజలాలగలగలలు, గాలులగుసగుసలు, పక్షులకిలకీలారావాలు, ఆకాశంలోరంగులుమార్చుకుంటున్నమేఘాలు, సముద్రంలోనివసించికనువిందుచేసేసముద్రసింహాలు, చేపలుతిమింగళాలవిన్యాసాలు, ఎతైనగుట్టలపైతిరుగాడేమౌంటైన్గొఱ్ఱెలు, నేషనల్పార్కులోదూరంగాతిరుగుతున్నబ్లాక్బేర్లు, పూర్తిగామంచురూపంలోఉండేతెల్లనినక్కలు, సాల్మన్చేపలుతినిరంగుమారిముదురుగోధుమరంగులోకనిపిస్తున్నఎలుగుబంటులుఈప్రాంతంలోమేంచూసినఅరుదైన, అందమైనఅపురూపమైన
జ్ఞాపకాలనుపదిలంగాభద్రపరచుకొనిఆమరుసటిరోజుమళ్ళీఇంకో 8 గంటలుప్రయాణించివిమానంలోచికాగోచేరుకున్నాం.
7780698038
Rssr1955@gmail.com

3 comments
If you are looking for a reliable site, give ph93jili a try. The gameplay is fair and the wins are satisfying.
I’ll right away clutch your rss feed as I can not in finding your e-mail subscription link or e-newsletter service. Do you’ve any? Kindly permit me understand so that I may subscribe. Thanks.
Dan cock virgin pussy cherryJapenese sex movieCock
sucking fight porn tube videoGwen porn gameNickie hilton nudeAnal and then blow jjobSheer bride teen galleryFree hardcore horny slutsTeen deluxe scrapbooking
kit xnxx Vintage car listingsPrivate pleasure of john holmesMad thumbs asianLaura prepon free nude picturesPorno bodybuildingDoa hentai picturesMy
cat likes to be spankedAdjusting ford escort headlightNude women free sex https://xxxcams.cc/ Hardcore lesbian sex tubeGay silver grandpasPictures of bondage is beautifulSex position 68Ioc transgenderPink pussy
and nice boobsErotic michaels playboy roxannaBlack christin pic porn starHot naked beach bunniesBig hairy muscle xnxx Female anal masturbation videoPerfect penis sizeFree no credit card porn clipHealthy adult inrAre directv adult channels
uncutEarly teen bikiny modesSammy hunts down teen gwenElijah white gay pornHot naked
babes in uniformBusted naked celebrtitiesJoe bobs teen siteJimmy neutron hentai mangasYoung european teensGay movie dollsvilleLesbiam xxxStraight
males seduced nakedCowboy gay moustacheAngelique from
rock of love pornFree homemade movies pornPicture ametuer
doggie style