Author
Sarveshvar
Sarveshvar
నా పేరు సర్వేశ్వరరావు నీలం. నా స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల. నేను గతంలో 7 సంవత్సరాల పాటు డ్రాయింగ్ టీచర్‌గా పని చేశాను. ప్రస్తుతం నిరంతర సాహిత్య అధ్యయనం చేస్తూ కవితలు, పుస్తక సమీక్షలు రాస్తున్నాను. సామాజిక అంశాలపై స్పందిస్తూ 2021లో అత్యాచారాలకు వ్యతిరేకంగా సంఘీభావం తెలుపుతూ 'యుద్ధనారి' పుస్తక సంపాదకీయాన్ని వెలువరించాను. అలాగే 2022లో బ్రజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా 'మల్లయోధ' సంపాదకీయాన్ని వెలువరించాను. సమకాలీన సమస్యలపై కవిత్వం రాయడం, పుస్తకాలపై సమీక్షలు చేయడం నా ప్రధాన వ్యాపకం. అతి త్వరలో నా సొంత కవిత్వ సంకలనాన్ని కూడా వెలువరించబోతున్నాను. నా ఫోన్ నెంబర్: 6304664725.
