నిర్ణయాలు తనవి కావు
మనోవేదననే తనది
అడుగు ఎప్పుడూ అందరికోసమే
అందులో తనుందో లేదో
సందేహాలు తనవే
సతమతమయ్యేది తానే
ఏదో అడ్డు అధిగమించేలోపే
మరోవైపు కి నెట్టేస్తారు


1 comment
The VIP treatment here is the real deal. I feel valued as a player and the support team is always helpful. afunbetvip is where it’s at for serious players.