శవ యాత్ర “పాఠం !”
పటాటోపంగా ప్రచారంగా
ఆశగా వెంట దాచుకుని ఏమీ తెచ్చుకోదు !
వెంట వచ్చిన వారిని తనను మరిచి పొమ్మంటుంది
ఖాళీ ఖాళీ చేతులుగా
previous post
పరిచయం : కందాళై రాఘవాచార్య జననం 03 -- 05 --1952 12 వతరగతి చదువుతున్నపుడు 1969 లో కవిత్వ రచన ప్రారంభం . అనేక కవితలు ఆంగ్లంలోకి హింది లోకి కన్నడం లోకి అనువాదం అయినాయి. ముద్రిత రచనలు ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ 1.ఏకధార కవితా సంపుటి 2 .సద్గురు దర్శనం-- నారాయణ యోగి జీవిత చరిత్ర 3. ఎన్కిరాల గ్రామంలోని 500 సంవత్సరాల ఆలయ చరిత్ర ( మేడ్చల్ జిల్లా) 4 .గురుకృప-- తత్త్వాలు 5 .విశ్వధ్యానం 6 .రెండు ఒకట్లు వి పి చందన్ రావు- కందాళైఛ రాఘవాచార్య -జంట కవుల స్నేహ స్వర్ణోత్సవ కవితా విపంచిక -- విశ్రాంత ఉపాధ్యాయులు చరవాణి: 8790593638
