Home కవితలు ఆపిల్ నుంచి ఆకాశం దాకా

ఆపిల్ నుంచి ఆకాశం దాకా

by Dr. Thanda Harish

అప్పుడెప్పుడో
న్యూటన్ నాలోకి విసిరిన
ఆపిల్ పండే
ఇవాళ కవిత్వమై
మీ ముందుకొచ్చింది

చిక్కులు చిక్కులుగా కనిపించే
ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం
చిందర వందరవుతున్న
ఈ జీవితాన్ని
అర్థం చేసుకోడానికో
గొప్ప వరంలా దొరికింది

సూర్యుడు,గ్రహాలు
భూమి,చంద్రుడు
ఇవన్నీ
విశ్వమంతా ఒక్కటేనన్న
నినాదాన్ని
నిరూపిస్తున్నవి

తెల్లని కాగితం మీద
అక్షరాలను అందంగా
అచ్చొత్తగలుగుతున్నామంటే
కారణం తెలిసిందేగా

ప్రకృతి
పర్వతాలు
లోయలు
పచ్చని చిగుర్లన్నింటి మీద కురిసే
గోళాకార చినుకుల్లో కూడా
సైన్స్ దాగుందన్న విషయం
తెలియనిదా

గుండెను తీసి గుండెను పెట్టే
రోజులొచ్చాయంటే
సంభ్రమాశ్చర్యం!
మనసును తీసి మనసును పెట్టే
రోజులు కూడా
భవిష్యత్తులో ఉండొచ్చేమో

చంద్రమండలం మీదికి అడుగుపెట్టి
అక్కడి మట్టిని ముద్దాడుతున్నామంటే
మనిషి మరో భూమిని
సృష్టించుకున్నాడనేగా

సైన్స్ ఎక్కడో లేదు
నీ,నా  పక్కనే ఉంది
నీ,నా వెంటే ఉంది
చేతిలో అందంగా
నిత్యం అలంకరింపబడే
సెల్ఫోన్ లా
ఎన్ని యుగాలైనా
నన్ను,నిన్ను వీడనంటుంది

You may also like

4 comments

nustar login May 13, 2026 - 1:12 am

Nustar login is super straightforward. No need to stress about complicated procedures. Log in and start winning, peeps! Simple lang talaga! nustar login

Reply
dafanet May 13, 2026 - 1:12 am

Dafanet? I’m pretty sure you mean Dafabet! Easy to misspell, but trust me, the real deal is worth finding. Great odds and a smooth platform. Catch you there: dafanet (wink wink)

Reply
bongdanet. May 13, 2026 - 1:12 am

Tried other sites, but ‘bongdanet.’ here is amazing. It’s the only one I need now! So thorough! Get informed: bongdanet.

Reply
web site September 26, 2026 - 1:23 pm

Forbidden naked teensMassage asian torontoSex wife shoppingForced crossdress lingerie galleryTeen nude closeupSex causes stetch marksPussy woods xnxx
Red riding hood nude girlsScottish titPorn pics for
girlsPorn star jordan jamesTeen panties websitesBlog about men nudeMy
sons penis through his underwearMother and daughter suck big black https://videos.xnxxtubexxx.cc/ Download adult movies no drmAss shakin at a quarter to twoFree fat pussy
videosNew old factory stock vintage drawer pull handlesMale
self anal playSploshing dominationGay mala sex stories xnxx Club for teens hollywood caVagina color reductionFree video granny threesomeIndian slut
bangedFucking guy whiteProfile meaty mature pussyJucie black pussiesPleasure point clothingHowstuffworks masturbationVictoria sex videoClip cock free huge interracial videoParent directory big titsPregnant sex siteDogs licking
pussy picsFree porn *blackFree erotic classified postings

Reply

Leave a Comment