Home కవితలు ” పుస్తకం ఊయలలో “

” పుస్తకం ఊయలలో “

by Kura Bhanuja

ముసుగు కప్పేస్తుంది
ఏ దారిన వెళ్ళినా
నాని ముద్దవుతున్నాను
తడిసిపోయి ఏమారుతున్నాను
చుట్టూ వలయమై తిరుగుతున్నాను
కాస్త ఆగుదామని ప్రక్కకు నిల్చుంటే…
దారి మారిపోయి గమనం అగుపించడమే లేదు
విచిత్రంగా
గుర్తులైనా వెతుకుదామని
బయలుదేరా
అక్కడ …
దొరికిందో పుస్తకం
గ్రహణం పట్టిన బ్రతుకుకు
గమనం ఏదో చెప్పింది

మనసుతెరుచుకుంది ఈ క్షణం
చుట్టూ మనుషులు మూసుకుపోతున్న వేళ
సంతోషం పెదవులు దాటి కాదు
హృదయం దాటి అక్షరంలా పరుచుకుంది
టెక్నాలజీ నన్ను లోబరుచుకుంది
ఆకర్షణీయమైన హాంగులతో
నా చూపుల గాలాలతో
మెరిసిన జీవితంలో
అంధకారం కనిపించలేదు
కానీ ….
తెలిసినది ఇపుడే
జ్ఞానం ప్రకాశించిన వేళ
పుస్తకం తెరిచిన వేళ
సాహిత్యం నాలోనూ ప్రవాహంలా సాగుతున్న వేళ
ఒక్కో పదబంధం నా నాడులను ఉత్తేజితం చేస్తూ
మనిషివలె తిరిగి మానవతవైపు
లోకం వదిలేసిన చేయూత వైపు
చేరువగా పల్లె వైపు కన్నతల్లి లాలనలో
పుస్తకం ఊయలలో హాయిగా నా మస్తకం

You may also like

2 comments

Clementine2226 September 20, 2025 - 11:43 am Reply
webpage October 4, 2026 - 1:05 am

Big penis for ageBoulds dick dean carTgp peeLick the cum from
my pussyMeta cafe ass shakeVintage stores in madison wiTeen obsession with knivesKhani nakedYoutube mood boobs xnxx Watch candice michelle sex tapeHuge
breasts xxxSexy women police officersHarmony breast pumpsTeens and emotionsBeautiful
womens assholesBest handjob galleries https://new.xnxxtubexxx.cc/ Housewife sucks lovers cockBoy hair photo style teenNasty anal fuck movie dirty rimFuck cancer tee
shirtsVideos porno para download gratisThe man abused my
dickLight nude womanHealth risks for teen drinkingLadyboy creampie anal xnxx Black ass humiliatorYoun tenn sex picsGasping tgpNaked
peta celebsFree sex pixxx and videosGay friendly cities to relocateAdult protective service employee misconductNews articles on sexual
harassmentSneak xxx peekNovelty pillows penis shapedAnal first time tgpWithout bikini photoPictures
vintage women in stockings

Reply

Leave a Comment