Home కథలు చాయ గిన్నె కష్టాలు

చాయ గిన్నె కష్టాలు

by Laxmi Madan


ప్రతీ రోజూ నరకమే నాకు..పొద్దు లేదు మాపు లేదు…దుక్కమొస్తుంది…

ఎందో పడి పోయినట్టు గా ఇంటామే 5 గొట్టంగ లేస్తది…లేసుడు తోనే పండ్లు తోమి వంటింట్ల కొచ్చి నా కోసం ఎతుకుతది…. ముద్దుగ కోపెడు చిక్కగ చాయ వెట్కొనీ కుర్షి ల గుసోని బుర్ర బుర్ర తాగుతది….

ఇగ తానాని కి వొయ్యి వచ్చే వరకు వాళ్ళాయన లేషి పేపరు సదువు కుంట ” ఇగో గింత శాయ వెట్టు” అంటడు.

” ఆ ! గట్లే పెడ్తున్న..అని మల్ల నన్ను పీసు వెట్టి తోమి చాయ్ వెట్టి.. కోపేడు ఆయనకు..మిగిలింది మల్ల తాగుతది గుట్ట గుట్ట….

ఇగ గా పోరగాండ్లు లేశీ…” అమ్మా ! చాయ్ వెట్టినవా ” అంటరు…

” పెడ్తున్న ” అని మల్ల తోముతది నన్ను….

” అమ్మయ్య ! ఇగ రెస్ట్ దీసుకుంట అని అనుకునే వరకు…

” అమ్మ గారు! గింత శా వట్టు వొయ్య రాదు నెత్తి బాగ నొ స్తంది” అనే…పని మనిషి..

నీ పాడు గాను నన్ను బత్క నియ్యరా ఉల్లో!

మల్ల నన్ను పొయ్యి మీద వెట్టుడే…

ఇగ ఇంట్ల అందరు ఏటోల్లు అటు వోయింరు…. గూట్లే వోయ్యి పంట..

” ట్రింగ్..ట్రింగ్…”

ఎవలో ఫోన్ జేశిరి…

ఇంటామె” అలో! ఎవలు….కిందింటి పంకజమా! వొస్తావు..దా! గట్ల అడుగుడు ఎందుకు! రావాలే బాజాప్తగ…చాయ వెట్కోని తాగుదాము”..

వామ్మో! నన్ను చంపుతావే! నీ చాయ్ పాడు గాను..

రానే వచ్చే గామే! ముద్దుగ సోపాల గుసొని ఇక ఇకలు..పక పకలు…ఎల్లి మీద బల్లి వడే..బల్లి మీద ఎల్లి వడే అని…నన్ను గుంజుకొచ్చి పొయ్యి మీద వెట్టి చాయ్ వెట్కోనీ తాగిరి…

గిట్ల నన్ను తోమి తోమి సంపుతున్నరు…బ్రమ్మ తానికి వొయిన కష్టం జెప్పుకో నీకి…

అయ్యా! అనంగనే….

ఎవరక్కడ ఇగో చాయ గిన్నె వొచ్చింది..నాలుగు తలకాయలు నొస్తున్నయి…పెద్ద కోపెడు చాయ వేట్టుం డి అన్నడు….ఇగ ఎవలకూ జెప్పాలే…
సంతోష మొచ్చినా దుక్క మొచ్ఛినా చాయ నే నట..పొర గాండ్లకు పరిచ్చలు వొస్తే నిద్ర రాకుం ట చాయ నే…

గీతలు వడ్డయి పెయ్యంత…పొయ్యి మీద పెట్టి పెట్టీ.. ముడ్డి మండుతుంది….
జెర్ర న్యాయం జెప్పుర్రి !

You may also like

1 comment

web site October 3, 2026 - 12:10 am

Ffm threesome movieDoes sex stretch the vaginaAdult chat free t voiceHarness corsette dildoCleaning boat
bottom in the waterLasbian croco pornTeen leather model siteAmateur grannys posing nudeMilf
lessons photos camel toes pictures xnxx Chad michael
murray nudeFree sex community vtvMemoirs of a geisha the heart diesVoyeur olympiaAdult novelties north houstonHow to make a replica of your penisAter hentai
https://xnxx4.cc/tags White babysitter black cockLarge sexy swimsuiteSoftcore free
previewHow to eat a pussy sex therapyPorn stary tryoutsCybersex yahoo answerHardcore xxxx movie clips xnxx Amatuer’s
caught nakedWhat is a good teen carBelle camilla free nude picFree porn mpegs black teensMeet people for sex croydon pennsylvaniaLegal college twinks
you tubeFree jamacan sexPale nude galleryIncrease vaginal wetnessNude ameture
videoFighting style gentile fistHousewife sex in bruno
nebraskaAdult mentorsFacial hives pictures

Reply

Leave a Comment