Home కవితలు మనసుతో మాట్లాడుతున్నాను

మనసుతో మాట్లాడుతున్నాను

వేరెవరితో కాదు 
నేను నా మనసుతో మాట్లాడుతున్నాను!

మనసుతో మాట్లాడం కష్టమే 
మనకంటే తెలివిగా తెలవకున్నా తెలిసినట్లే మాట్లాడుతుంది !

రాజుల మెప్పించవచ్చు 
మనసును మెప్పించడం కష్టం 

ఐనా ఎవరితో మాట్లాడినా
మాట్లాడకున్నా
 మనసుతో మాట్లాడితే ఉప్పస ఊరట !
బాల్య కౌమార యౌవ్వన వృద్ధాప్య మజిలీలు ఈ శరీరానికే 
మనసుకేం లేదు 
అమృతం అమాతంగా ఎపుడు తాగిందో !!

చిన్నతనం గడిచినా ఆ బుద్ది లేనితనం మనసుకు పోనే పోదు 
ఇంకా ఇప్పటికీ పచ్చిగా పైలా పచ్చీసే
మాయల మరాఠి మనస్సు !!

డీలాపడితే 
సాహంసం శాయరా —
అనుకున్నది దొరుకుతుందిరా 
కథలు చెప్పి ఉరికించేది ఊరించేది మనసే

మనసు మనతో మాట్లాడుతు 
మాట్లాడుతూ మెల్లిగా 
నిద్రలోకి తీసుకెలుతుంది 
అమ్మలగన్న అమ్మలాంటి అమ్మ మనసు 

మనసు దేశం గురించి చెపుతుంది
ప్రపంచ యుద్దాల గురించి
చమురు చమురుగా మాట్లాడుతుంది

మాటపడి పోయినా మనసు పడిపోకుండా ఎప్పటికీ బలం బలగం!
బ్రహ్మముహూర్తంలో ధ్యానంకు కూర్చుంటే కుదరనీయక  లోకాన్నంతా పట్టించుకుని తిరుగుతుంది తిప్పుతుంది??

చంచల మనసును
ఏకాగ్రతగా కట్టేయడానికి ఏ తాడు ఇంత వరకూ ఎవరూ పేనలేదు
మనసన్నదే ముహూర్తం 
కాదన్నదే దుశ్శకునం

మనసుతో వేగలేంకాని 
ఎటూ పోకుండా చివరిదాకా మనతో ఏడుస్తునో నవ్వుతూనో ఉండేదే మనసు !

మనసు ఎవరో కాదు —
తానే మనం !
మనమే తాను !

You may also like

2 comments

bd7c7775 September 24, 2026 - 4:29 pm

Just what I was looking for. Easy navigation and very responsive on all my devices. I’ll be coming back to bd7c7775 for sure

Reply
web page September 29, 2026 - 4:20 am

Adult mental health statisticsYesica nudeFree adult sample dvdsPenis hurts when touchedBoard
message video voyeurSuperhead ebony amateurPorno mindserJasmine black big cockNude elisha cuthbert
picsAsian settlers xnxx Big tits round asses gina
michaelsGirls dating asian menMonster of cock cougar dvd torrentFree
drinking buckets of cumBreast cancer halloween party
pittsburghTeen shelters in puerto ricoVirginie ledoyen sexy videos
https://xnxxcn.com/ Porn homemoviesArchieve big breasts
matureVideos of amature women wearing pantyhoseArt depicted in nudeRedheads with green eyesLick my pussy
cleanButt fat thumbOnline sex arcade gameTexas unsolved sexual assault portland texas xnxx Zane sex chronicles
fullFucking claire margarsonFree hairy creampie young girls vidsAge of empires
3 the asian dynasties cheat codesWife told me about blowjobPorn rapidshare videoJanuary 2011 hustler magazine back issueU s virgin islands cimeExtreme gay anime pornNaked older women wilth clit ringsMasturbate god kills a

Reply

Leave a Comment