కవితలు మనసు – మాట by Aruna Dhulipala July 29, 2024 written by Aruna Dhulipala July 29, 2024 వాళ్లిద్దరూ….ఎంతో ఆత్మీయులుఅప్పుడప్పుడువిడదీయలేని శత్రువులు అంతరంగ జగత్తుకుఒకరు సాధికారులుశబ్దాశ్రయంగాబహిరంగ స్వరాధికారులువేరొకరు లోతుల్లోని భావాలమర్మం ఒకరైతేభావ వినిమయ ప్రసారాలచతురులు మరొకరు ఆలోచనల సూక్ష్మతఒకరిదైతేపెదవుల వాహకంగాపరుగులు తీసేధ్వని తరంగాలు ఇంకొకరివి మనసు చెప్పినామాట పలుకదు ఒక్కోసారివద్దంటున్నాపలుకక ఉండదు మరోసారివీటి మధ్య మౌనంమింగుతుంది కాలాన్నిఅనేకసార్లు మనసు, మాటకు నడుమకావాలి మేలనంఅదే కరువైతేవ్యక్తిత్వపు చిరునామాకుతప్పవు అవమానాలుఅనుభవం ఎంతటిదైనా-!! దాచుకోవాల్సినవి కొన్నిదాపరికం ఉండకూడనివి మరిన్నిఏది తగునో?ఏది తగువో?పెదవి దాటడమంటేమనసు స్వచ్ఛమై వికసించడమే !! 0 comment 0 FacebookTwitterPinterestEmail Aruna Dhulipala previous post ఆషాఢం – విశిష్ఠత next post The Learned You may also like ఇంకెప్పుడు…. May 29, 2025 దిక్సూచి May 29, 2025 మా పల్లె May 29, 2025 సంబురం …? May 29, 2025 నీవేనట…..! May 29, 2025 తస్మాత్ జాగ్రత్త May 29, 2025 ధీరలారా!ధీరులారా!శిరసాభివందనం. May 29, 2025 వన ప్రాశస్త్యం April 8, 2025 ఈ రాత్రి శూన్య మెలా అవుతుంది**? April 2, 2025 వని ‘తలకు’ జోహార్…జోహార్… March 31, 2025 Leave a Comment Cancel Reply Save my name, email, and website in this browser for the next time I comment.