సాటి గుండె సవ్వడిని విందాం
లోకమంతా స్వార్థపు రంగులు పులుముకున్నా
గాలి లోనే నిట్టూర్పులను వదిలివేద్దాం
పదవుల పండుగ నీడన అహంకారాన్ని వదిలేద్దాం
భాష ఏదైనా ప్రాంతం వేరైనా ప్రాణం ఒక్కటే
మనిషికి మనిషికి మధ్య
నీతి నిజాయితీకి
previous post
