పని బాటల పాట అలుపు తీర్చి పరుగు పెట్టు పని లెస్స లెస్స… హైలెస్సో… హైలెస్సా…
అత్తారింటికి కొత్త కోడలు ఎత్తరా ఎత్తు మేనా ఎత్తు. ఒహోం ఒహోం ఒహోం..అంటూ. మేఘాల మీద మెత్తగా నడిచినట్లు అడుగులో అడుగు వెయ్యు మెల్లగా… హైలెస్సో… హైలెస్సా…
కచ్చరంలో పుట్టింటికి మెట్టినింటికి కలవారి కోడలు . రాజుల రథాల వెంట … అమాత్యుల కార్ల వెంట … మంది మార్బలం పరిగెత్తునట్లు నడవరా పడిపడి వడివడిగా… హైలెస్సో…హైలెస్సా…
జానెడు పొట్ట కోసం బారెడు వల కోసుల దూరం విసురు విసురు వలను విసుగు చెందక లాగారా లాగు వలను లాఘవంగా… ఒక్క చేప జారిపోకుండా… హైలెస్సో …హైలెస్సా…
అర్రేకుడులో… మిర్రపొలం . వానలు కురువక ..నీళ్ళందక నెర్రెలు వారే పొలం… వాగు వంకల నీళ్లు తోడేటట్లు ఎత్తరా ఎత్తు గూడ ఎత్తు . అలుపు సొలుపు లేక పంట పొలం పారేటట్లు … హైలెస్సో … హైలెస్సా…
పొద్దుగూకేటి వేళాయే… ఆలమందలు ఇల్లుజేరే… పూల రథం లో రే రాజు తారకలతో వేడుక చేయవచ్చే… నీ జాడ కానరాదేమిరా బంగారు బావ… పండు వెన్నెలై రారా బంగారు బావా… పట్టు పాన్పు పరిచి ఉంచానురా నా బంగారు బావా నా బంగారు బావా… హైలెస్సో… హైలెస్సా…
పని బాటల పాట అలుపు తీర్చి పని పరుగు పెట్టు లెస్స లెస్స… హైలెస్సో … హైలెస్సా… హైలెస్సో… హైలెస్సా…
Hi there, I discovewred ykur sjte bby wayy oof Google at thee same ttime aas lookinbg
foor a similar matter, youur webgsite ggot here up, itt appears to bbe ike good.
I have bookmarked itt iin myy glogle bookmarks.
Hi there, juxt become alert too yoir bloog
vvia Google, and located tht it’s reaoly informative.
I’m gonna waych oout foor brussels. I wwill bee grateful foor
those who roceed tthis in future. Numerouhs
perople will bbe bdnefited froim yourr writing.
Cheers! xnxx
Excellent post. I was checking continuously this blog and I’m impressed! Very helpful information specifically the last part 🙂 I care for such info a lot. I was looking for this certain info for a very long time. Thank you and best of luck.
2 comments