వాక్యం ఒక విత్తనాల మూట” కవితా విశ్లేషణ
ఉత్తరాంధ్ర కవితా వృక్షానికి, ఒక పెద్దశాఖగా శోభను గూర్చిన ప్రముఖ రచయిత శ్రీ గంటేడ గౌరునాయుడు గారు. రచించిన “నదికీ ఒక భాష ఉంది” అన్న కవితా సంపుటిలో, “వాక్యం ఒక విత్తనాల మూట” అనే మొదటి కవితను విశ్లేషిస్తున్నారు ప్రొఫెసర్ (డాక్టర్) మజ్జి భారతి.
previous post
