ఒక అందమైన కల…
తుషార స్నాత ప్రభాత వేళ ఆత్మ యొక్క సుగుణం ఇంద్రజాల కిరణంలా శోభిల్లుతోంది
రేయంతా వెన్నెల కాంతులు వెదజల్లే దివిటీ యై నిరీక్షిస్తూ వీక్షిస్తూ కాలుతున్న హృదయం నుండి కరిగి కరిగి సుగంధాలు విడుదల అవుతోంది
మరియు ఆమె శీతల శిశీరంలో అవని దశదిశలా వసంతమై ప్రకాశిస్తూ మరులు గొలుపుతుంది
ఎద సముద్రమంత లోతు గలదై ఆకాశమంత విశాలమైనది ఇది ప్రేమ కు శక్తి కలుగ చేస్తుంది
జీవిత పరమార్ధం గ్రహించటానికి ఇంకేం కావాలి ఆమె ముఖారవిందం నిండు పున్నమి లా విరియగా
ఆమె చెలిమి తరం తరం నిరంతరం ఒక అందమైన కలగా మిగిలే వుంటుంది
ఆమె ప్రేమ అనునిత్యం వెన్నంటి మేల్కొలుపు తుంది
మది ఊయలలూపుతుంది. అదర మధుసేవనంలో మదురసాలను ఒలుకుతుంది…

ఆధారాలున్నాయి. మరణానికి సమీపమవుతున్నామన్న భావన పండు ముసలి నైనా రోదనకు గురి చేస్తుంది. ఎంతటి తాత్వికుని హృదయమైనా వేదనకు లోనవుతుంది. స్మశాన వైరాగ్యాన్ని నిండా నింపుకున్న వాడు కూడా మరణం మాట వింటే నాలుగు కన్నీటి బొట్లను రాల్చకుండా ఉండలేడు.
గురజాడ అడుగుజాడ ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.లేఖల్లో వెతుకుదాం.
పెదవులపై నవ్వు