మన తెలుగు నాటకాలు
రస రంజని ఆధ్వర్యంలో కరణం సురేష్ మెమోరియల్ థియేటర్స్ గుంటూరు వారు సమర్పించిన సాంఘిక నాటకం ‘తరమెల్లి పోతున్నదో’. ఇది రవీంద్ర భారతిలో డిసెంబర్ 24,2025 తేదీన ప్రదర్శించబడింది. ఆ తర్వాత అనేక పరిషత్తులలో ఈ నాటిక ప్రదర్శన జరిగింది. రచన దర్శకత్వం శ్రీ రామకృష్ణ బొమ్మిడి.
previous post
