Home వ్యాసాలు అరుణ కాంతులు

అరుణ కాంతులు

by Vijaya Kandala

ప్రతి రంగుకు ఉష్ణోగ్రత ఉంటుంది  .ఊదా రంగు నుండి ఎరుపు రంగుకు ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది  .అందుకే ఇది చలింప చేసే రంగు . మిగిలిన రంగులు అందమైనవి  ,కోమలమైనవి కావచ్చు . కానీ , ఇది ఉత్తేజపరిచే రంగు  .

 ఎరుపు అంటే ఉద్వేగం  .ఎరుపంటే శక్తి  .అగ్ని తత్వానికి ప్రతీక . నాడీ కణాలను రక్తాన్ని ప్రభావితం చేస్తుంది. పంచేంద్రియాలలో చు రుకు పుట్టిస్తుంది  .లోన దాగిన భావా వేశాలను ఉద్రేకాలను బయటపెడుతుంది . సమర్థమైన రంగు  అంటే ఎరుపే  .ఎరుపు రంగులో ఎన్నో షేడ్స్ ఉన్నాయి  .మెరూన్ -కార్డినల్ -అరుణము -కుంకుమ రంగు,-రక్తం ఎరుపు  -లోహితం ముఖ్యమైనవి

బూర్గుండి  , క్లారిటీ  ,సిరీస్ వెర్మిలియన్ , క్రిమిసన్  ,స్కార్లెట్ ఎరుపు    .ఎ న్నో పేర్లు . అతి ప్రాచీన గుహలలో చిత్రకళలోతొంగి చూసిన  మొదటి రంగు ఇది  . చారిత్రాత్మకంగా త్యాగం , ప్రమాదం  ,ధైర్య గుణాలకు సంకేతం .యూరప్ లోని ఆధునిక సర్వేలు ఈ రంగును వేడి  ,కార్యాచరణ  ,అభిరుచి , కోపం  ,ప్రేమకు సంబంధించినదిగా నిరూపిస్తున్నాయి . కలలో ఎరుపు రంగు లేదా ఎర్రని వస్తువులు కనిపిస్తే  ,మీ జీవితం ఇప్పుడు మెరుగ్గా ఉందని  ,త్వరలో మరింత ఆనందాన్ని అనుభవిస్తారని అర్థం .

అనేక ఆసియా దేశాలలో ఇది ఆనందాన్ని, అదృష్టాన్ని సూచించే రంగు .

ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్ల అంగారక గ్రహాన్ని రెడ్ ప్లానెట్ అంటారు.

తూర్పు ఐరోపా నుండి  వియత్నాం వరకు కమ్యూనిస్టు పార్టీల రంగు ఎరుపు  .

పాశ్చాత్య దేశాలలో ఎరుపు అమరవీరుల త్యాగానికి చిహ్నం .

1968 లో జరిగిన విఎన్ఆర్ కన్వెన్షన్ లో రహదారి సంకేతాలకు అంతర్జాతీయ రంగుగా ప్రామాణికరించారు .

1917లో బోన్షివిక్ విప్లవం తర్వాత సోవియట్ రష్యా  ఎర్రజెండాను స్వీకరించింది  .

మానవ జనాభాలో ఒకటి నుండి రెండు శాతం మందికి ఎర్రటి జుట్టు సహజంగా ఉంటుంది  .

20వ శతాబ్దం ప్రారంభంలో నగరాల్లోని కొన్ని ప్రాంతాలను రెడ్లైట్ ఏరియాగా పేర్కొనడం మొదలుపెట్టారు  .

ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడా జట్లు ఎరుపు రంగు యూనిఫామ్ లను వాడతారు  .

తప్పు చేస్తూ పట్టుబడే సందర్భాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అంటారు  .

కలర్ థెరపీ  ప్రకారం ఎరుపు రంగు పరిసరాల్లో వాడడం వల్ల రక్తహీనత తగ్గుతుంది  .

వా త లక్షణాలు తగ్గుముఖం పడతాయి .

 తడి పొడి దగ్గు లక్షణాలు మెరుగవుతాయి

రెడ్ లైట్ ఏరియా లేక డిస్ట్రిక్ట్ అనేది పట్టణ ప్రాంతాల్లోని ఒక నిర్దిష్ట ప్రాంతం . ఈ ప్రాంతంలో అధిక లైంగిక ఆధారిత కార్యకలాపాలు నడుస్తూ ఉంటాయి. ఇది మనుషులను ఆర్థికంగా  ,మానసికంగా  ,సాంఘికంగా  ,ఆరోగ్యపరంగా , నైతికంగా పీల్చి పిప్పి చేసే ప్రాంతం . ఇది ఒక ఊబి లాంటిది . ఇందులో నుంచి బయటకు రావడం సాధారణంగా జరగదు  . వచ్చినా చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రాణరక్షణ చేసుకుందామనే బాపతు వ్యవహారం .

ఎర్రని అరటి  పండు

 ఒకప్పుడు ప్రాంతీయంగా దొరికే ఎరుపు అరటి పళ్ళు ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయి అన్ని చోట్ల దొరుకుతున్నవి  .దీంట్లో పోషకాలు ఎక్కువ  .ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం  .నరాల సమస్య మూర్ఛ వ్యాధితో బాధపడేవారు , తరచుగా వాడితే మంచి గుణం కనిపిస్తుంది .క్రమం తప్పకుండా వాడితే పునరుత్పత్తి వ్యవస్థ బలో పేతమై సంతానోత్పత్తి అవకాశాలు మెరుగవుతాయి  .కిడ్నీలో రాళ్ల సమస్యకు మంచి పరిష్కారం  .చర్మ  రోగాలకు పైపూతగా దీని తొక్కను వాడుతారు .

కర్మాగారాల్లో ఎరుపు ప్రమాద సంకేతం . ఆపరేషన్ థియేటర్లలో బయట కనిపించే ఎర్ర బల్బ్  కార్యాచరణకు సంకేతం మరి ఇలాంటి రంగును ఇష్టపడే వారి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దామా?

ఎ రుపు రంగును ఇష్టపడే వారిలో దూకుడు స్వభావం  ,దృఢమైన ఆలోచన విధానం ఉంటుంది  . ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవిశ్రాంతంగా పనిచేస్తారు మార్పులు కొరేవారిలో ముందుంటారు . గుండె నిబ్బరం , క్రమశిక్షణ వీధిలో ఎక్కువ  .సాధారణంగా ధైర్యవంతులు , ఉత్సాహవంతులు  ,ఆత్మ విశ్వాసం కలిగిన వీ రు జీవితాన్ని అభిరుచులతో ఆస్వా దిస్తారు  .నాయకత్వ లక్షణాలు ఎక్కువ  .శక్తివంతమైన వ్యక్తిత్వం కలిగి ఉండడం వల్ల సమూహంలో నాయకుడిగా రాణిస్తారు  .సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు  .చాలా ఎమోషనల్ మనుషులు  .అనర్గళంగా అనేక విషయాలపై మాట్లాడగలరు తమ కల లను సాకారం చేసుకోవడానికి పట్టుదలతో కృషి చేస్తారు .

 అయితే చాలా త్వరగా వీరికి కోపం వస్తుంటుంది

ఎరుపు రంగు _మానవ స్వభావం పై చాలా పరిశోధనలు జరిగాయి . ఈ రంగును గోడలకు వాడినప్పుడు కొంతమంది రోగులు వారి రుగ్మతల త్వరగా తగ్గినట్లు చెప్పారు  .హుశా ఈ కారణం చేతనే రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ గా ఏర్పడిందేమో . ఆదరణకు చిహ్నం ఈ రంగు

ఆకలిని ఎక్కువ చేస్తుంది అందుకే హోటళ్లలో చాలా పదార్థాలు ఆకర్షణీయంగా ఉండడానికి ఎరుపు రంగులో సిద్ధం చేస్తూ ఉంటారు  . సభలకు మీటింగ్లకు ముఖ్య అతిథులు చివరగా వస్తారు. అలా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఎర్రని అతిధి ఎవరో తెలుసా ఇంకెవరు ఎర్ర గులాబీ .

గులాబీలలో ఎన్నో రంగులు ఉన్న ఎరుపు గులాబీ స్థానం వేరు  .దాని తరహానే వేరు సుమా  !వాలెంటైన్స్ డే మొదలుకొని మహిళా దినోత్సవం వరకు ఎర్ర గులాబీల సందడే సందడి  . లవ్ యు చెప్పడానికి  , ఆప్యాయతలను వ్యక్తపరచడానికి ఇంతకంటే గొప్ప కానుక ఇంకేముంటుంది చెప్పండి .

 గాఢమైన ప్రేమను నిశ్శబ్దంగా తెలియచెప్పే సున్నితమైన హృదయ స్పందనే  ఎర్రగులాబి .పురాతన కాలం నుండి ఎర్ర గులాబీ ప్రేమకు  ,శౌర్యానికి  ,ధై ర్యానికి చిహ్నంగా పేరుగాంచింది .గ్రీకు పురాణాలలో ఎర్ర గులాబీలు ప్రేమతో అనుసంధానమై ఉన్నాయి

You may also like

4 comments

cc6casinologin May 19, 2026 - 9:05 pm

Just saw CC6 Casino. Anyone knows if it’s worth logging into? Any game recommendations or advice on winning strategies.? cc6casinologin

Reply
f66 May 19, 2026 - 9:05 pm

Curious about f66. Is the site user-friendly? Looking for some real reviews! f66

Reply
madridbet kayıt May 19, 2026 - 9:05 pm

Just signed up with Madridbet using ‘madridbet kayıt’! The registration process was super smooth. Looking forward to trying my luck. Check them out here: madridbet kayıt

Reply
homepage September 28, 2026 - 1:25 am

Most biggest boobAnastia blue pink hair blowjobVintage clothes time travelerGreenspan sucksIsabell huppert nude picsHotel senior soiree silver video
porn80 s porn star madison xnxx Pleasure sking and courchevalCunnilingus futaiGay sex in indiaGay
celeb pornHot naked black peopleElizabeth weir nakedGentlemen’s clubs strip las vegas
map https://xnxxvids.cc John k. Ross homosexualTips to prevent ejaculation during sex3d monster sex storiesLas live sex show
vegasFirsttime sex storiesThe importance of vaginal opening
time on female reproductionAlternative views on sexual harassmentAnne hataway nude pics xnxx Male
female shemale dvdGisnt boobsFootsie babes lesbian feetBig fetish womanFree nude teen girls melissa midwestSucks like a big dogTotally free granny sex picturesFree secretary tgpAbsolutely free sex dating siteBusty puerto
rican womanAss free penetration triple videoCum
covered pussy amateur free videoTeen girl slumber party nudeLesbian flash porn tubesBra lickTickled bdsm

Reply

Leave a Comment